శ్రీ శ్రీశైలం గారు ఈ రోజు అనగా 5-7-2019 న ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్ లో మెకానిజం తరగతులను తీసుకొని, అన్ని కుట్టు మెషిన్లలో లోపములను వెతికి, బాగు చేయునపుడు, అన్ని విషయములను, ఎంతో బాగా అందరికి అర్ధమగునట్లు తెలిపి అండ్ మెషిన్ లను బాగు చేసి వెళ్ళినారు.... ఈ సందర్భమును పురస్కరించుకొని వారికి, మన అందరి తరపున హృదయ పూర్వక కృతజ్ఞతలు... జై సాయిరాం...
Please click here to view video