Sunday, September 13, 2026

 వినాయక పూజ విధానం 

కావల్సిన పూజ ద్రవ్యములు. 

పసుపు, కుంకుమ ఆకులు, గంధం, పూలు,  పసుపు కుంకుమ, తమలపాకులు, అగరవత్తులు, 

తేనే 

పంచామృతాలు, 

దీపములు, 

వస్త్రములు, 

యజ్ఞోపవీతం 

ఛత్రములు, 

నైవేద్యం, 

పండ్లు, 

గ్లాసు, ఉద్దరిని, 

పాలవెల్లి, 


పురోహితానికి సమర్పిచవలయును, 


గంట 

దీపం 

ఆచమనము 

అక్షతలు , పీట 

ప్రార్ధన  శ్లోకం  

ప్రాణాయమము 

గాయత్రీ మంత్రం 

సంకల్పము 

మామ 

వాయవ్య దేశె 

సంవత్సరే  -----  పరాభవ అశ్వయుజ మాసం - దక్షిణాయన. శరద్ (శరదృతువు) 

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య సన్నిధిలో జరిగే స్వామి వారి శత వర్ష జన్మదిన వేడుకలలో ఈ నవంబర్ స్పెషల్ బ్యాచ్ సేవలు ఈ విధంగా ఉన్నాయి. స్పెషల్ బ్యాచ్

 ఓం శ్రీ సాయిరాం🙏🙏

ఆత్మీయ జిల్లా అధ్యక్షులు మరియు సేవా భాద్యులకు హృదయ పూర్వక విజ్ఞప్తి సాయిరాం 🙏🙏

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య సన్నిధిలో జరిగే స్వామి వారి శత వర్ష జన్మదిన వేడుకలలో ఈ నవంబర్ స్పెషల్ బ్యాచ్ సేవలు ఈ విధంగా ఉన్నాయి.

స్పెషల్ బ్యాచ్   మొదటి బ్యాచ్ 1

Nov 1 నుండి 7 వరకు 

Oct 31 నాడు రిజిస్ట్రేషన్ 

(8 రోజులు )

రెండవ బ్యాచ్ 2 Nov 7 నుండి 15 వరకు 

Nov 6 నాడు రిజిస్ట్రేషన్ 

(10 రోజులు )

మూడవబ్యాచ్ 3 Nov 15 నుండి 24 వరకు 

Nov 14 రిజిస్ట్రేషన్ 

(11 రోజులు )

నాలుగవ బ్యాచ్ 4  Nov 24 నుండి 30 వరకు 

Nov 23 నాడు రిజిస్ట్రేషన్..

(8 రోజులు )

రెగ్యులర్ బ్యాచ్ లు రెండు

* 1 మొదటి బ్యాచ్  Nov 14 నాడు రిజిస్ట్రేషన్ 

Nov 14 నుండి Nov 25 వరకు 

(12 రోజులు ) 

2 రెండవ బ్యాచ్  Nov 19 నాడు రిజిస్ట్రేషన్ 

Nov 19 నుండి Nov 30 వరకు 

(12రోజులు )

దయచేసి ప్రతి జిల్లాలోని భజనమండలి వరకు ప్రతి సేవాదళ్ కు సమాచారం అందించండి.. ముందుగానే ప్లాన్ చేసుకొని టికెట్స్ తీసుకొనేలా తెలియచేయగలరని విజ్ఞప్తి చేయుచున్నాము.

ఈనాడు స్పెషల్  మొదటి బ్యాచ్ కు ట్రైన్ టికెట్స్ ప్రారంభం అయ్యాయి.

అందరికీ సాయిరాం🙏🙏

Sunday, September 6, 2026

INTRODUCTION OF JUTE BAG MAKING TRAINING IN KOTI SAMITHI CENTRE.

INTRODUCTION OF JUTE BAG MAKING TRAINING IN KOTI SAMITHI SKILL DEV TRAINING  CENTRE




PRESS NOTE

SRI SATHYA SAI SEVA ORGANISATIONS, KOTI SAMITHI, HYDERABAD

FREE JUTE BAG MAKING TRAINING PROGRAMME

Hyderabad:

With the Divine Blessings of Bhagawan Sri Sathya Sai Baba Varu, Sri Sathya Sai Seva Organisations, Koti Samithi, Hyderabad, is conducting a FREE Jute Bag Making Training Programme at the Sri Sathya Sai Skill Development Centre, Osman Gunj, Hyderabad.

The training programme will be conducted for 45 days, from 11:00 AM to 2:00 PM. Interested candidates, particularly women and those who wish to acquire a useful skill for self-employment, are invited to register their names at the earliest.

Learn a Skill – Create Opportunities – Become Self-Reliant

Jute bags have become increasingly important in our day-to-day life as an eco-friendly and reusable alternative to plastic bags. During the training, participants will learn to make different varieties of attractive and useful jute bags, including:

  • School Bags
  • Tiffin / Lunch Bags
  • Laptop Bags
  • Shopping Bags
  • Hand Bags
  • Carry Bags
  • Gift Bags
  • Office / Utility Bags
  • Various other useful and attractive jute products

The training is designed not merely to teach bag making, but also to provide participants with a useful livelihood skill. After completing the training, participants can make different types of bags according to market requirements and explore opportunities to earn an income through self-employment.

With creativity, practice and proper marketing, trainees can produce bags for individual customers, schools, offices, shops, institutions and other organisations. They can also develop their own small-scale business and market their products independently.

LIMITED SEATS AVAILABLE

As the number of seats is limited, interested candidates are requested to register their names as early as possible so that the batch can be commenced without delay.

Training: FREE
Duration: 45 Days
Timings: 11:00 AM to 2:00 PM
Venue: Sri Sathya Sai Skill Development Centre,
Osman Gunj, Hyderabad
Contact / WhatsApp: 88865 09410

Interested candidates may send a WhatsApp message stating:

“I am interested in joining the FREE Jute Bag Making Training.”

This initiative is part of the Skill Development and self-reliance activities of Koti Samithi, aimed at empowering individuals with practical skills and creating opportunities for dignified self-employment.

Jai Sairam 🙏

PLEASE TRANSLATE THE ABOVE MATTER IN TO TELUGU LANGUAGE

  • పత్రికా ప్రకటన
  • శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, కోటి సమితి, హైదరాబాద్
  • ఉచిత జూట్ బ్యాగ్ తయారీ శిక్షణ కార్యక్రమం
  • హైదరాబాద్:

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, కోటి సమితి, హైదరాబాద్ ఆధ్వర్యంలో ఉచిత జూట్ బ్యాగ్ తయారీ శిక్షణ కార్యక్రమం శ్రీ సత్యసాయి స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్, ఉస్మాన్ గంజ్, హైదరాబాద్‌లో నిర్వహించబడుతుంది.

ఈ శిక్షణ కార్యక్రమం 45 రోజుల పాటు, ప్రతిరోజూ ఉదయం 11:00 గంటల నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు నిర్వహించబడుతుంది. ఉపయోగకరమైన నైపుణ్యాన్ని నేర్చుకొని స్వయం ఉపాధి పొందాలనుకునే ఆసక్తిగల అభ్యర్థులు, ముఖ్యంగా మహిళలు, తమ పేర్లను వీలైనంత త్వరగా నమోదు చేసుకోవాలని కోరుతున్నాము.

ఒక నైపుణ్యాన్ని నేర్చుకోండి అవకాశాలను సృష్టించుకోండి స్వయం సమృద్ధి సాధించండి

ప్రస్తుత కాలంలో ప్లాస్టిక్ బ్యాగులకు ప్రత్యామ్నాయంగా పర్యావరణహితమైన, పునర్వినియోగించుకోగల జూట్ బ్యాగులకు మంచి ప్రాధాన్యత ఏర్పడుతోంది. ఈ శిక్షణలో వివిధ రకాల ఆకర్షణీయమైన మరియు రోజువారీ జీవితంలో ఉపయోగపడే జూట్ బ్యాగులను తయారు చేయడం నేర్పించబడుతుంది.

శిక్షణలో ముఖ్యంగా:

స్కూల్ బ్యాగులు  టిఫిన్ / లంచ్ బ్యాగులు  ల్యాప్‌టాప్ బ్యాగులు షాపింగ్ బ్యాగులు

హ్యాండ్ బ్యాగులు  - క్యారీ బ్యాగులు -  గిఫ్ట్ బ్యాగులు  - ఆఫీస్ / యుటిలిటీ బ్యాగులు

ఇతర అనేక రకాల ఉపయోగకరమైన జూట్ బ్యాగులు తయారు చేయడం నేర్పించబడుతుంది.

ఈ శిక్షణ కేవలం బ్యాగుల తయారీ నేర్పించడానికే పరిమితం కాకుండా, ఉపాధి పొందేందుకు అవసరమైన నైపుణ్యాన్ని అభివృద్ధి చేయడం ప్రధాన లక్ష్యంగా ఉంటుంది. శిక్షణ పూర్తయిన తరువాత, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా వివిధ రకాల బ్యాగులను తయారు చేసి స్వయం ఉపాధి ద్వారా ఆదాయం సంపాదించుకునే అవకాశం ఉంటుంది.

సృజనాత్మకత, నిరంతర సాధన మరియు సరైన మార్కెటింగ్ ద్వారా శిక్షణ పొందిన వారు తమ ఉత్పత్తులను వ్యక్తిగత వినియోగదారులకు, పాఠశాలలకు, కార్యాలయాలకు, దుకాణాలకు, సంస్థలకు మరియు ఇతర సంస్థలకు విక్రయించవచ్చు. తద్వారా తమ స్వంత చిన్న వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకొని తమ ఉత్పత్తులను తామే మార్కెట్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది.

సీట్లు పరిమితం

శిక్షణకు పరిమిత సంఖ్యలో మాత్రమే సీట్లు అందుబాటులో ఉన్నందున, ఆసక్తి ఉన్న అభ్యర్థులు వీలైనంత త్వరగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరుతున్నాము. తగిన సంఖ్యలో అభ్యర్థుల పేర్లు నమోదు అయిన వెంటనే శిక్షణ బ్యాచ్ ప్రారంభించబడుతుంది.

శిక్షణ: ఉచితం
వ్యవధి:
45 రోజులు
సమయం:
ఉదయం 11:00 గంటల నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు
వేదిక:
శ్రీ సత్యసాయి స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్,
ఉస్మాన్ గంజ్, హైదరాబాద్
సంప్రదించవలసిన ఫోన్ / వాట్సాప్:
88865 09410

ఆసక్తి ఉన్న అభ్యర్థులు వాట్సాప్‌లో ఈ విధంగా సందేశం పంపవచ్చు:

నేను ఉచిత జూట్ బ్యాగ్ తయారీ శిక్షణలో చేరడానికి ఆసక్తిగా ఉన్నాను.

ఈ కార్యక్రమం కోటి సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నైపుణ్యాభివృద్ధి మరియు స్వయం ఉపాధి కార్యక్రమాలలో ఒక భాగం. వ్యక్తులకు ఉపయోగకరమైన నైపుణ్యాలను అందించి, గౌరవప్రదమైన స్వయం ఉపాధి అవకాశాలను కల్పించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం.

జై సాయిరామ్ 🙏

                            శ్రీ సత్యసాయి సేవా  సంస్థలు, కోటి సమితి, హైదరాబాద్

Press Note dt 8-09-2026

 ఉచిత జ్యూట్ బాగ్ తయారీ శిక్షణ 

 శ్రీ సత్య సాయి సేవా సంస్థలు, కోటి సమితి, ఆధ్వర్యములో ఉస్మాన్ గంజ్ తోప్  ఖానా లో గల శ్రీ సత్య సాయి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం లో ఉచిత జ్యూట్ బాగ్ తయారీలో  శిక్షణ త్వరలో  ప్రారంభము కానున్నది.  ఈ శిక్షణ 45 రోజులు  పాటు కొ నసాగును.

గోషామహల్ నియోజక వర్గములోని నిరు పేద మహిళలు, ఈ శిక్షణకు అర్హులు.  వారు వారి ఆధార్ కార్డు కాపీ ను, మరియు (2) పాస్ పోర్ట్ సైజు ఫోటాస్ తీసుకొని వచ్చి పేరు నమోదు చేసుకోగలరు.   ఆసక్తి గలవారు 88865 09410 ఫోన్  చేసి కూడా పేరు నమోదు చేసికొనవచ్చును. ఈ సదావకాశమును వినియోగించుకోవలసినది. 

 పేరు ను ఈ గూగుల్ ఫారం  ఫిల్ చేయ గలరు. 

https://forms.gle/ZK5pMK9574dkoc9S9

కన్వీనర్ 

పి. విశ్వేశ్వర శాస్త్రి 

Monday, March 2, 2026

ASHRITHA KALPA DATES: FOR KOTI SAMITHI.

 



COMPLETED MORNING AND EVENING SESSION DT 6-4-2026 

MORNING SMT VAANI GARU 
SMT ROOPA GARU ATTENDED 

EVENING: 

SMT VIJAYA LAKSHMI
SMT KALPANA 
KUM RADHA ATTENDED 








Tuesday, February 17, 2026

FREE TWO DAY WORK SHOP ON ART & CRAFT DT 19TH AND 20TH FEB 2026



భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశ్శీస్సులతో, ఈ రోజు, 2 రోజుల ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్ షాప్ లో భాగంగా మొదటి రోజు కార్యక్రమానికి శ్రీమతి K లక్ష్మి ప్రసన్న గారు, మరియు స్కిల్ డెవలప్మెంట్ టైలోరింగ్  కోచ్ శ్రీమతి డాస వాణి గార్లు జ్యోతి ప్రకాశనం గావించిన అనంతరము కోటి కోటి సమితి కన్వినర్ P విశ్వేశ్వర శాస్త్రి, ఆర్ట్ & క్రాఫ్ట్ కోచ్ గారికి, అందరికి, పేరు పేరు న స్వాగతము పలికారు. 
ఈ రోజు ఫెవిక్రిల్ సర్టిఫైడ్ ట్రైనర్ శ్రీమతి K లక్ష్మి ప్రసన్న, ఫాబ్రిక్ పెయింటింగ్, టై &  డై , పిచ్వై ఆర్ట్ లను సోదాహరముగా వివరిస్తూ, పాల్గొన్న 25 మంది శిక్షకులకు ఫేవిక్రిల్ ప్రొడక్ట్స్, గూర్చి వివరంగా తెలిపి, అందరికి అర్ధమయ్యే రీతిలో బోధించి, వివిధ రంగుల ప్రాముఖ్యతను కూడా వివిరించారు. 
బ్రష్లను ఏ విధంగా ఉపయోగించాలి, అనే విషయములను సోదాహరముగా వివరించారు. 

స్టెన్సిల్ ఉపయోగించే విధానము తెలిపి, టీ షర్ట్స్ పై, ఫైన్ ఆపిల్ ను చేసి చూపించి, అందరితో చేయించారు.  అదే విధముగా అవుల్ ను అంటే గుడ్లగూబ ను కూడా, టీ షర్ట్స్ పై వేయించారు. 
వివిధ ఆకారములను, పేపర్ పై కట్ చేసి చూపించి, అదే విధముగా  గుడ్డ పై కట్ చేసిన పేపర్ పై 
స్పాంజ్ ముక్క సహాయంతో, ఏ విధముగా దాంప్ చేయాలి, అనే విషయమును, స్పష్టముగా తెలిపి, ప్రతి ఒక్కరు చేసుతున్నప్పుడు, పర్యవేక్షించి, తగు, సూచనలు అందజేశారు. 

చేతి రుమాలు ను ఉపయోగించి, టై &  డై ను ఏ విధముగా దెసిగ్న్స్ ను రూపొందించే విధానము కూడా తెలిపి, అందరిని, ఆనందానికి గురిచేసారు. చేతి రుమాలును 4 మడతలు పెట్టి, ఒక నీటి గిన్నెలో బాగా ముంచి, లైట్ కలర్ గుడ్డ ఉపయోగించినచొ, డార్క్ ఫెవిక్రిల్ కలర్ ను ఉపయోగించవలెనని, తెలుపుతూ, గుడ్డ పై అర్ధ చంద్రా కారముగా లైన్ డ్రా చేస్తే, సింపుల్ గా ఒక లైన్ గీస్తే, సర్కిల్ గా ఆకారంగా, డైమండ్ ఆకారంగా, రావడంగా చూసి, ఆనందపడ్డారు. 

రెండవ రోజు న వివిధ అంశాలను, తెలిపే విధముగా తెలిపారు. అందరు చిత్రీకరించిన, చిత్రాలను,  టీ షర్ట్స్, చేతి రుమాలులను, చూపించి, మెప్పుదలను పొందినారు. 

శ్రీమతి K లక్ష్మి ప్రసన్న గారు, మాట్లాడుతూ, నాకు ఈ సెంటర్ లో అభించినంత, ఆనందము ఎక్కడా, లభించలేదు అని, ఈ సెంటర్ లో విద్యార్థులు ఎంతో తొందరగా, గ్రస్ప్ చేసి, ఎంతో సుందరముగా చిత్రీకరించారన్నారు. 

కార్యక్రమము స్వామివారికి మంగళ హారతి సమర్పణతో ముగిసినది. 


Sri Sathya Sai Seva Organisations, Koti Samithi, Hyderabad

Art & Craft Workshop – Day 1 Report

With the Divine Blessings of Bhagawan Sri Sathya Sai Baba, the first day of the two-day Art & Craft Workshop was conducted successfully in a joyful and inspiring atmosphere.

The program commenced with the ceremonial lighting of the lamp by Smt. K. Lakshmi Prasanna, Fevicryl Certified Trainer, and Smt. Dasa Vani, Skill Development Tailoring Coach. Following this auspicious beginning, Sri P. Visweswara Sastry, Convener of Koti Samithi, warmly welcomed the Art & Craft coach and all the participants, creating a cordial and enthusiastic start to the session.

During the workshop, Smt. K. Lakshmi Prasanna provided a detailed and engaging demonstration on Fabric Painting, Tie & Dye, and Pichwai Art. She introduced the 25 participants to various Fevicryl products and explained their uses in a simple, easy-to-understand manner. She also elaborated on the importance of colors and how they enhance creativity and design.

Participants were guided on the correct techniques for using brushes and stencils. A live demonstration was conducted on T-shirts, where designs such as a fine apple motif and an owl pattern were created, allowing everyone to practice and gain hands-on experience.

The trainer further explained the damping technique using paper cut-outs and sponge application on fabric. She patiently supervised each participant, offering valuable suggestions and encouragement as they worked on their designs.

A particularly enjoyable segment was the Tie & Dye session, where handkerchiefs were folded, dipped in water, and colored to create beautiful patterns. The participants were delighted to see how simple lines and folds transformed into attractive circular and diamond patterns, making the learning process both fun and creative.

She also briefly outlined the activities planned for the second day. The artworks created by participants — including painted T-shirts, handkerchiefs, and fabric designs — were displayed and appreciated by everyone present.

In her address, Smt. K. Lakshmi Prasanna expressed her heartfelt happiness, stating that the joy she experienced at this center was truly special. She appreciated the students for their quick grasping ability and the beautiful work they produced.

The program concluded on a devotional note with the offering of Mangala Harathi to Swami, leaving everyone with a sense of fulfillment and gratitude.

--o0o--

23RD BATCH CONVOCATION : DT 20-2-2026, CHIEF GUEST: SMT P. SUNANDA

 



4th  Batch – Participant List

23rd (4) th batch started on 11-8-2025 concluding on 3-02-2026: We will give the certificate for 3 months or 90 days only. ( Nine Certificates) 
MS/MRS 
B. Mamatha
Paladugu Rama Devi
G. Vijaya Laxmi
Bandari Mamatha
Sakinela Sudha Rani
Uthkamle Aishwarya
Tinku Potturu
Golla Jaya Laxmi
K. Pooja

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశ్శీస్సులతో, ఈ రోజు, 2 రోజుల ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్ షాప్ లో భాగంగా రెండవ  రోజు కార్యక్రమానికి, కోటి సమితి కన్వినర్ P విశ్వేశ్వర శాస్త్రి,   శ్రీమతి K లక్ష్మి ప్రసన్న గారు, మరియు స్కిల్ డెవలప్మెంట్ టైలోరింగ్  కోచ్ శ్రీమతి డాస వాణి గార్లు జ్యోతి ప్రకాశనం గావించారు. 

ఈ రోజు ఫెవిక్రిల్ సర్టిఫైడ్ ట్రైనర్ శ్రీమతి K లక్ష్మి ప్రసన్న, ముఖ్యంగా  పిచ్వై ఆర్ట్ లను  వివరిస్తూ, పాల్గొన్న 25 మంది శిక్షకులకు,  వారితో సూచనలు ఇస్తూ, పెయింటింగ్ చేయించి, బ్రష్ ఏ డైరెక్షన్ లో రంగు పెయింట్ వెయ్యాలో తెలిపారు. ముందుగా, పెన్సిల్ తో మనము కనుక పిల్లో కవర్ పై పెయింట్ చేయాలనుకుంటే, ముందుగా మెయిన్ లోటస్ ఫ్లవర్ యెంత సైజు లో ఉండాలి, దాని పక్కన వున్న మొగ్గలు యెంత సైజు లో ఉండాలి, రంగులు పింక్ కలర్ ముందుగా పెయింట్ చేసి, 

స్టెన్సిల్ ఉపయోగించే విధానము తెలిపి, టీ షర్ట్స్ పై, ఫైన్ ఆపిల్ ను చేసి చూపించి, అందరితో చేయించారు.  అదే విధముగా అవుల్ ను అంటే గుడ్లగూబ ను కూడా, టీ షర్ట్స్ పై వేయించారు. 
వివిధ ఆకారములను, పేపర్ పై కట్ చేసి చూపించి, అదే విధముగా  గుడ్డ పై కట్ చేసిన పేపర్ పై 
స్పాంజ్ ముక్క సహాయంతో, ఏ విధముగా దాంప్ చేయాలి, అనే విషయమును, స్పష్టముగా తెలిపి, ప్రతి ఒక్కరు చేసుతున్నప్పుడు, పర్యవేక్షించి, తగు, సూచనలు అందజేశారు. 


SRI SATHYA SAI SEVA ORGANISATIONS, KOTI SAMITHI, HYDERABAD

 

 23rd Skill Development Training  (Tailoring) Convocation dt 20-2-2026

The 23rd Skill Development Training (Tailoring) Convocation, organized by the Sri Sathya Sai Seva Organisations, Koti Samithi, Hyderabad, was conducted at the Sri Sathya Sai Skill Development Tailoring Centre, Osman Gunj, Hyderabad. The training program, which commenced on 11 August 2025, was successfully completed after 100 days of dedicated training.

The event was graced by the Chief Guest, Smt. P. Sunanda, Joint Commissioner of Income Tax, who distributed certificates of appreciation to the trainees who successfully completed the course.

In her inspiring address, Smt. P. Sunanda expressed her immense happiness in being part of the convocation. She fondly recalled that she had also attended the inauguration of the center on 5 December 2015, making the occasion especially meaningful for her.

She appreciated the trainees not only for completing their tailoring training but also for actively participating in various service activities such as Ashritha Kalpa Seva and Shivam Seva. She expressed particular joy on learning that the students regularly take part in spiritual practices at the center, including Tuesday bhajans and Saturday Hanuman Chalisa chanting, which reflect the holistic values nurtured at the institution.

The Chief Guest commended the efforts of the Convener and the Tailoring Coach for creating an environment that combines skill development with service and spiritual growth. She encouraged the trainees to utilize their newly acquired skills with confidence, dedication, and a spirit of service to society.

The program concluded on a devotional note with Mangala Harathi offered to Swami by Smt. P. Sunanda and Smt. K. Lakshmi Prasanna, marking the successful and graceful completion of the convocation ceremony.

Finally, the Koti Samithi Convenor proposed a heartfelt vote of thanks to Swami, the Chief Guest, and everyone present, expressing gratitude for their support and participation in making the event a grand success.

CONVENOR

P V SASTRY 



SRI SATHYA SAI SEVA ORGANISATIONS, KOTI SAMITHI, HYDERABAD 
23rd Skill Development Training (Tailoring) Convocation dt 20-2-2026 

The 23rd Skill Development Training (Tailoring) Convocation, organized by the Sri Sathya Sai Seva Organisations, Koti Samithi, Hyderabad, was held at the Sri Sathya Sai Skill Development Tailoring Centre, Osman Gunj, Hyderabad. The training program commenced on 11 August 2025 and was successfully completed after 100 days of dedicated training. The program was conducted under the Divine guidance of the Chief Guest, Bhagawan Sri Sathya Sai Baba Varu, whose blessings continue to inspire all service activities of the organization. 
The Guest of Honour, Smt. P. Sunanda, Joint Commissioner of Income Tax, graced the occasion and distributed certificates of appreciation to the trainees.M/Ms.  B. Mamatha,
 Paladugu Rama Devi,
 G. Vijaya Laxmi,
 Bandari Mamatha,
Sakinela Sudha Rani,
 Uthkamle Aishwarya,
 Tinku Potturu,
Golla Jaya Laxmi,
and K. Pooja. 
In her address, Smt. P. Sunanda expressed her happiness in being part of the convocation. She fondly recalled that she had attended the inauguration of the centre on 5 December 2015, making the occasion particularly special for her. She appreciated the trainees not only for successfully completing their tailoring training but also for actively participating in service activities such as Ashritha Kalpa Seva and Sivam Seva.

She expressed great joy on learning that the students regularly take part in spiritual activities at the centre, including Tuesday bhajans and Saturday Hanuman Chalisa chanting, reflecting the holistic values nurtured at the institution. She commended the efforts of the Koti Samithi Convenor and the Tailoring Coach for creating a platform that integrates skill development with service and character building. She encouraged the trainees to utilize their skills with confidence and dedication while continuing to serve society with love and compassion. The program concluded on a devotional note with Mangala Harathi offered to Bhagawan Sri Sathya Sai Baba, invoking divine blessings for all. Finally, the Koti Samithi Convenor proposed a heartfelt vote of thanks to Bhagawan Sri Sathya Sai Baba Varu, the Guest of Honour, and everyone present, expressing sincere gratitude for their support and for making the event a grand success. 

CONVENOR  P V SASTRY  

Thursday, January 22, 2026

24th Batch SKILL DEVELOPMENT TAILORING starting from 5-2-2026





                    శ్రీ సత్య సాయి స్కిల్ డెవలప్మెంట్సెంటర్,   టైలోరింగ్ లో 

 24 వ బ్యాచ్ ప్రారంభం. 5-2-2026 

 శ్రీ సత్య సాయి స్కిల్ డెవలప్మెంట్  సెంటర్, టైలోరింగ్ లో ఘనంగా    24వ బ్యాచ్ ప్రారంభం

 5-2-2026 

మహిళలకు కుట్టు శిక్షణ ఇచ్చుటకు శ్రీ శ్రీ సత్య సాయి స్కిల్ డెవలప్మెంట్   సెంటర్ ( టైలరింగ్లో ) ప్రతి మూడు నెలలకు 20 మంది స్థానిక గృహిణుల, సాధికారతఃను, సాధించేందుకు, శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోటి సమితి,హైద్రాబాద్, ఆధ్వర్యంలో, గత 10 సంవత్సరములుగా,  ఉస్మాన్ గూంజ్ లో తోప్ ఖనాలో ప్రారంభమై, 23 బ్యాచ్లలో కుట్టు శిక్షణ, మరియు ఒక బ్యాచ్  వారికీ మెహందీ, బ్యూటిషన్, కోర్సులలో శిక్షణ నిచ్చారు. మూడు కుట్టు యంత్రములతో, ప్రారంభించిన ట్రైనింగ్ సెంటర్ 12 కుట్టు యంత్రములతో కొనసాగుతున్నది. ఇంతవరకు సుమారు  600 మంది శిక్షణ పొందినారు. అందరు ఉపయోగించు కొనుటకు వీలుగా, ముఖ్యముగా పూర్వ శిక్షకుల కోసము  ఒక PICCO మిషన్ కూడా ఏర్పాటు చేయడమైనది.

 ఈ శిక్షణా తరగతులు, డిసెంబర్, 5, 2015 ప్రారంభమైన విషయము విదితమే.  టైలరింగ్ తో పాటు, సేవా కార్యక్రమాలలో భాగంగా, గవర్నమెంట్ మెటర్నిటీ హోమ్, సుల్తాన్ బజార్ ప్రసూతి ఆసుపత్రిలో వారు కుట్టున బొంతలు, కుల్లాలు, లంగోటాలు,  వారిచే పంపిణి గావింవ జేసీ, వాటికీ తోడుగా గర్భిణీ స్త్రీలకూ ఆపిల్ పండ్లను, కూడా ఇప్పించడమైనది. ఈ కార్యక్రమములో వారు పొందిన అనుభూతి వర్ణించలేము. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ప్రతి నెలా  మహిళా దినోత్సవ వేడుకలను  మరియు, సెల్ ఫోన్ లో వాట్సాప్, పేటీమ్, లొకేషన్ షేరింగ్, గూగుల్ మప్స్, షేరింగ్,తదితర అంశాలలో అవగాహన కావించుటకు శ్రీ మురళీకృష్ణ తో ఒక అవగాహనా సదస్సును, ఏర్పాటు కావించి, వారిలో, కోరికల పై, అదుపు,  అలవాటు చేసుకొనే విధముగా, మరియు, కుట్టు యంత్రములో శ్రీ శైలం గారిచే మెకానిజం తరగతులను, 50 cm స్మార్ట్ టీవీ ద్వారా అనేక  కుట్టు సంబంధిత విషయాలలో అవగాహన కలిగించడమే కాకుండా,  వారు  అనేక  సేవా  కార్యక్రమాలలోఆశ్రిత కల్ప లో కాన్సర్ పేషెంట్స్ అటెండెంట్ లకు పలు సేవలు అందించటంశివమ్ లో  జరిగే పలు  కార్యక్రమాలలో, మరియు శివం లో స్వామి వారి శత జయంతి వేడుకలో సేవలు, ప్రశాంతి నిలయం దర్శనం, లలో  పాల్గొనేటట్లుగా శ్రీ సత్య సాయి స్కిల్ డెవలప్మెంట్  ట్రైనింగ్ సెంటర్ దోహదపడుతుంది.

పత్రీ బ్యాచ్లో వీరికి, Advanced Tailoring in Fashion Designing లో 25 లలో శిక్షణ ఇవ్వడం జరుగుతున్నది. 

స్వామి శత జయంతి వేడుకలలో భాగంగా, కోటి సమితి శిక్షణ పొందిన వారికీ, పొందుతున్నవారి అక్టోబర్ 16 న 2025 సంవత్సరంలో, సాయి కొళ్వాన్ట్ హాల్ 15 మందికి, కుట్టు యంత్రములు బహుకరించడమైనది. 

ఇప్పటి వరుకు శిక్షణ పొందిన వారు 50 శాతము  వారి వారి గృహాలలో మరియు, వారి వారి స్వాస్థలాలలో, స్వయముగా, కుట్టుయంత్రములను,    ఏర్పరుచుకొని, డబ్బు సంపాదించుకొని, ఆనందపడుతున్నారు.  

23 వ బ్యాచ్ లో శిక్షణ పొందిన ( 9 ) మందికి,  7-2-2026 న  శివమ్ భజన హాల్ లో  ప్రముఖ శివమ్ భజన గాయని శ్రీమతి శర్మద గారు ప్రశంసా పత్రములను అందజేయనున్నారు. 

ఈ నాటి 24 వ బ్యాచ్ స్కిల్ డెవలప్మెంట్ Advanced Tailoring in Fashion Designing కోర్స్ లో  ఈ రోజు నుండి,అనగా 5-2-2026 నుండి  -  మూడు నెలలు పాటు శిక్షణ కొనసాగునని, కోటి సమితి కన్వీనర్, పి. విశ్వేశ్వర శాస్త్రి తెలిపారు. ఈ బ్యాచ్ లో మొత్తము 13 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని  ఇంకా కొన్ని ఖాళీలు ఉన్నవని, తెలిపారు. శ్రీమతి వాణి    జ్యోతి ప్రకాశనం గావించి, వేదం, సాయి గాయత్రీ, గాయత్రీ, వేద మంత్రములతో, ప్రారంభించబడి, ఈ రోజు తరగతి మొదటి క్లాస్ లో టేప్ మెజర్మెంట్ ను విపులముగా విశదీకరించి, అందరికి అర్ధమగు రీతిలో తెలిపారు. ప్రతి రోజు 11 గంటల నుండి గంటల వరకు శిక్షణ నిస్తారని తెలిపారు.

ఈ చిత్రములో శిక్షణ నిస్తున్న  దాస వాణి,  పాటు 23 వ బ్యాచ్లో శిక్షణ పొందిన వారు కూడా పాల్గొని వారి అనుభములు అన్ని ప్రతి ఒక్కరు వివరించారు. స్వామి వారికీ మంగళ హారతి సమర్పణతో మొదటి రోజు కార్యక్రమము ముగిసినది.  

ఈ బ్యాచ్ లో కొన్ని మాత్రమే ఖాళీలు ఉన్నట్లు తెలుపుతూ, వారు 88865 09410 ఫోన్ చేసి రిజిస్టర్ చేసుకొని అర్హతను బట్టి సీటు కేటాయించబడునని సమితి కన్వీనర్, పి విశ్వేశ్వర శాస్త్రి తెలిపారు. 

REPORT ON THE 24TH BATCH

SKILL DEVELOPMENT (TAILORING) INAUGURATION

Sri Sathya Sai Skill Development Centre – Tailoring

Koti Samithi, Hyderabad
Date: 5 February 2026

The 24th Batch of Skill Development – Advanced Tailoring in Fashion Designing was inaugurated on 5 February 2026 at the Sri Sathya Sai Skill Development Centre, Osman Gunj, Top Khana, Koti Samithi, Hyderabad.

The Convener of Koti Samithi, Sri P. Visweswara Sastry, informed that the training for this batch will be conducted for a duration of three months, starting from today,  5-2-2026. A total of 13 trainees have registered for this batch, and a few seats are still available, he added.

The programme began with Jyoti Prakashanam performed by Smt. Vani Dasa, followed by the chanting of Vedic hymns, Sai Gayatri, Gayatri Mantra, and Veda Mantras, creates a sacred and inspiring atmosphere.

On the first day of training, the Tape Measurement topic was explained in a detailed and easy-to-understand manner, ensuring clarity for all trainees. It was announced that the training sessions will be held every day from 11:00 AM to 2:00 PM.

In this programme, Dasa Vani, the trainer, conducted the class. Trainees from the 23rd batch also participated and shared their learning experiences and benefits gained from the course, which greatly motivated the new trainees.

The first day’s programme concluded with Mangala Harathi offered to Swami.

It was further informed by the Convener, Sri P. Visweswara Sastry, that only a few seats are available in this batch. Interested candidates may register by calling 88865 09410, and seats will be allotted based on eligibility.







 









dt 26-1-2026



     24th batch starts from 5th February, 2026




S.No Name                                       Cell. No      WhatsApp No.

1 Poonam Devi Raj                     9951033264

2 Roopa                                     9100822052 from 7-2-

3 Tabassam                                6309656713 from 7-2

4 Neha Begam                                7416989075 from 7-2

5 Deepa Rani                                7989596953 87907 14640

6 Rohini                                      6301252560 after 10 days

7 Swetha Mahajan                      9704138185

8 Reshama Begam                      9347945363

9.  T. Sirisha                                      8688725908 

10.B. Rajitha                                     63015 28832 

11. LINGALA Sunitha                                 9701355219

12.G.VANAJA                                   8019684231 

13. Shobha Rani.                               9948007307   



============================================ 

1. DASA VANI COACH.                  9347331810

2. VIJAYA LAKSHMI 

3. SMT MADHAVI LATHA 

4. SMT SUNANDA 

5. SMT SRIKALA 



ముఖ్య గమనిక 

మీ అందరికి QR కోడ్ కార్డ్స్  విభూతి పాకెట్స్ పంపి నాను.   ప్రతి రోజు విభూతి పెట్టుకోనగలరు.   మీలో ఎవరైనా ముగ్గురు గూగుల్ ప్లే స్టోర్ కి వెళ్లి QR కోడ్ స్కానర్ డౌన్లోడ్ చేసి కొని కార్డ్స్ స్కాన్ చేసి ఎవరి కార్డు వారు తీసుకొనగలరు. తరువాత శ్రీమతి ------- గారు వేరేవాళ్ళ కార్డు స్కాన్ చేయగానే వారి పార్టిక్యూలర్స్ మీకు కనబడును. క్రింద షేర్ బటన్ ఉండును. దానిని ప్రెస్ చేసి గ్రూప్ లో పోస్ట్ చేయ గలరు. ఈ విధముగా చేసినప్పుడు మీరు ఈ సమయంలో సెంటర్ వచ్చారో అందరికి తెలియును. ఈ సిస్టం ఫాలో కాగలరు. రాగానే స్కానింగ్ COMPULSARY సాయిరాం. ఈ రోజు నుండి అమలు చేయగలరు.