Tuesday, December 13, 2022

17TH BATCH SKILL DEVELOPMENT PROGRAM. 20-12-2022 TO 25-3-2023

 PRESS CLIPPING DT 22-12-2022










     LOCATION LINK: https://goo.gl/maps/FV1s3ZL79GQcPNdB6


శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోటి సమితి, హైదరాబాద్

Press Note dt 13-12-2022

 17వ బ్యాచ్ ఉచిత  టైలరింగ్ శిక్షణ  జులై, డిసెంబర్  20 వ తేదీన ప్రారంభము కానున్నది. 

 శ్రీ సత్య సాయి సేవ సంస్థలు కోటి సమితి ఆధ్వర్యములో ఉస్మాన్ గంజ్ తోప్  ఖానా లో గల శ్రీ సత్య సాయి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం లో ఉచిత  టైలరింగ్ శిక్షణ 17 వ బ్యాచ్ డిసెంబర్   202022   ప్రారంభము కానున్నది.  ఈ శిక్షణ 100 రోజులు లేక 3 నెలల పాటు సాగే ఈ శిక్షణ, మార్చ్ 25  తేదీన ముగియ నున్నది.

 గోషామహల్ నియోజక వర్గములోని నిరు పేద మహిళలు, ఈ శిక్షణకు అర్హులు.  వారు వారి ఆధార్ కార్డు కాపీ ను  మరియు (2) పాస్ పోర్ట్ సైజు ఫోటాస్ తీసుకొని వచ్చి పేరు నమోదు చేసుకోగలరు.   ఆసక్తి గలవారు 88865 09410 మరియు 94404 09410 కి ఫోన్ చేసి కూడా పేరు నమోదు చేసికొనవచ్చును. ఈ సదావకాశమును వినియోగించుకోవలసినది. 

 16వ బ్యాచ్ లో శిక్షణ పొందిన వారికీ, త్వరలో , సర్టిఫికెట్స్ ను బహుకరించు చున్నాము. 

కన్వీనర్ 

పి. విశ్వేశ్వర శాస్త్రి

Name for 17th Batch: 

  1.  Smt Kavitha                                9391104880
  2.  Lavanya C                                   9985698668
  3.  Smt S Shirisha                            9110773091
  4.  Smt P Lalitha                              9441351075   ILL HEALTH
  5. Smt. G Sunitha                            8309592940   WILL TRY TO COME OSMANGUNJ. 
  6. Smt Shilpa Agarwal                    9291657360   C/O PRACHI
  7. Smt. S. Swathi.                            8179395995   
  8. Smt Sharada                                8074207177  
  9. Smt G Swapna                          9959563864  DILSUKHNAGAR 
  10. PRAMEELA                             9849924402 
  11. SRAVANTHI                            9989671133 
  12. S ARCHANA                           8019117073
  13. VINEETHA                              8019117073
  14. ANUSHA                                  8019117073                 
  15. SMT SHILPA                            9618572378
  16. SAMREEN                                9347262875
  17. HASEENA BEGAM                 7731837580 
  18. SATYANARAYANA DAUGHTER  OLD BATCH LADY                                    











         17 వ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం టైలరింగ్ప్రారంభం.20-12-2022

 

ఈరోజు భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహంతో,  బేగం బజార్ లో గల భవన్లో శ్రీ సత్య సాయి లో భవన్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ టైలరింగ్, 17వ బ్యాచ్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్నిశ్రీ సత్యసాయి సేవా సంస్థలు కోటి సమితి ఆధ్వర్యంలోస్వామి చిరకాల భక్తులుప్రముఖ టైలర్శ్రీ పెంటయ్య గారు ఈ కోచింగ్ తరగతులనునిర్వహించారు. శ్రీ సత్య సాయి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ టైలరింగ్ సిలబస్లోయూనిఫామ్షర్టునిక్కర్ ఉన్నా కూడాప్రవేశ పెట్టడం జరిగింది. కాబట్టి ఈసారి, 16వ బ్యాచ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం వారికి చివరి తరగతి గామరియు 17  బ్యాచ్ వారికి ప్రారంభ  తరగతిగా  ఈ రోజు శ్రీ పెంటయ్య గారు షర్ట్ కొలతలు తీసుకొనుటలో  జాగ్రత్తలుఉదాహరనకు ఒక బాలుడి షర్ట్ కుట్టుటకు కొలతలు తీసుకొనికావలసిన క్లోత్ ను కత్తిరించే విధానమును అందరికి అర్ధమయ్యే రీతిలో కత్తిరించి చూపించారు. 

ఈ కార్యక్రమాన్నీ జ్యోతి ప్రకాశనం చేసి వేదం తరువాత. మొదటి రోజు కార్యక్రమన్నీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 16 వ బ్యాచ్ ట్రైనీస్మరియు 17వ బ్యాచ్ ట్రైనీస్ పాల్గొన్నారు.  కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి మాట్లాడుతూ, 17 వ బ్యాచ్ లో ఇంకాకొన్ని సీట్స్ ఉన్నవని త్వరగా ఈ అవకాశమును వినియోగించుకోమన్నారు.