Thursday, August 1, 2024

QR CODES AND VIBHUTI PACKETS

 


ముఖ్య గమనిక 

మీ అందరికి QR కోడ్ కార్డ్స్  విభూతి పాకెట్స్ పంపి నాను~ .  ప్రతి రోజు విభూతి పెట్టుకోనగలరు.   మీలో ఎవరైనా ముగ్గురు గూగుల్ ప్లే స్టోర్ కి వెళ్లి QR కోడ్ స్కానర్ డౌన్లోడ్ చేసి కొని కార్డ్స్ స్కాన్ చేసి ఎవరి కార్డు వారు తీసుకొనగలరు. తరువాత శ్రీమతి రమ్య గారు వేరేవాళ్ళ కార్డు స్కాన్ చేయగానే వారి పార్టిక్యూలర్స్ మీకు కనబడును. క్రింద షేర్ బటన్ ఉండును. దానిని ప్రెస్ చేసి గ్రూప్ లో పోస్ట్ చేయ గలరు. ఈ విధముగా చేసినప్పుడు మీరు ఈ సమయంలో సెంటర్ వచ్చారో అందరికి తెలియును. ఈ సిస్టం ఫాలో కాగలరు. రాగానే స్కానింగ్ COMPULSARY సాయిరాం. ఈ రోజు నుండి అమలు చేయగలరు. 













Tuesday, July 2, 2024

21st Batch Skill Dev Tailoring Training Program. 10-7-2024 to 17-10-2024

25-6-2024 



99TH BIRTHDAY CELEBRATIONS OF BHAGAWAN SRI SATHYA SAI BABA VARU  23-7-2024: 12 MEMBERS (NEW PARTICIPATED) 











  
With the Divine Blessings of Bhagawan Sri Sri Sri       Sathya Sai Baba Varu, the 21st Batch started today

In the Batch, 8 trainees have registered and today 4 only joined. 

old i.e. 20th Batch trainees have also attended and shared their experiences. 

Today, All have prayed Swamy and noted the points, including the Tape Measurement Table. 



21వ బ్యాచ్ స్కిల్ డెవలప్మెంట్  ఉచిత  టైలరింగ్ శిక్షణ  తరగతులు జులై,  10 వ తేదీన ప్రారంభము కానున్నవి.  

శ్రీ సత్య సాయి సేవా  సంస్థలు కోటి సమితి, ఆధ్వర్యములో ఉస్మాన్ గంజ్ తోప్  ఖానా లో గల శ్రీ సత్య సాయి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం లో ఉచిత  టైలరింగ్ శిక్షణ 21 వ బ్యాచ్ జులై   10 2024  ప్రారంభము కానున్నది.  ఈ శిక్షణ 100 రోజులు లేక 3 నెలల పాటు సాగే ఈ శిక్షణ, అక్టోబర్. 17  వ తేదీన ముగియ నున్నది.

గోషామహల్ నియోజక వర్గములోని నిరు పేద మహిళలు, ఈ శిక్షణకు అర్హులు.  వారు వారి ఆధార్ కార్డు కాపీ ను  మరియు (2) పాస్ పోర్ట్ సైజు ఫోటాస్ తీసుకొని వచ్చి పేరు నమోదు చేసుకోగలరు.   ఆసక్తి గలవారు 88865 09410 మరియు 94404 09410 కి ఫోన్ చేసి కూడా పేరు నమోదు చేసికొనవచ్చును. ఈ సదావకాశమును వినియోగించుకోవలసినది. 

కన్వీనర్ 

పి. విశ్వేశ్వర శాస్త్రి

श्री सत्य सायी सेवा संस्थान कोटी समिति के अध्यक्षता में, उस्मान गंज तोप खाना में श्री सत्य सायी स्किल डेवलपमेंट प्रोग्राम में नि:शुल्क टेलरिंग शिक्षा 21वीं बैच जुलाई 10, 2024 से प्रारंभ हो रही है। यह शिक्षा 100 दिनों या 3 महीनों तक चलेगी, और इसका अंतिम दिन अक्टूबर 17 होगा।

गोषामहल नियोजक समूह की अध्यक्ष निरु पेद महिलाएँ, इस शिक्षा के लिए पात्र हैं। वे अपने आधार कार्ड की प्रति एक प्रति और (2) पासपोर्ट साइज फोटोग्राफ्स लेकर अपना नाम पंजीकृत करा सकती हैं। उन्हें इस संबंध में अधिक जानकारी के लिए 88865 09410 या 94404 09410 पर फोन कर सकती हैं।

इस अवसर का उपयोग करने के लिए ध्यान दें।

संयोजक: पी. विश्वेश्वर शास्त्री

Ms/Mrs

  • 1) Tejaswani C/0 Susma                       77998  60282
  • 2) Savitri C/0 Susma Begam Bazar      88974  70549
  • 3) Ramya V. Goshamahal                     63005  41819
  • 4) Samreen Begam                               75696  81094
  • 5) Omeswari  Mangalghat                    93475 84878
  • 6) Pooja Thakur R Begam Bazar          93479 28626
  • 7) Smt Jayamma                                   94926 07894
  • 8) Lakshmamma B  Begam Bazar        79939 67646
  • 9)  Rajeswari Zia Guda                          95052 64772
  • 10) K Kavitha Zia Guda                         89787 99291
  • 11) Oradi Kavitha Zia Guda                   8897998860
  • 12) Rajini Gollapudi. Zia Guda.             8019913995
  • 13) Yamini. Begam Bazar                      9390818636 
  • 14) S.Sunitha                                          7780237774
  •  15) M.Harika                                          7416236405
  •  16) G.Deepa                                            6304944756


=========================================================================











Friday, June 28, 2024

20th batch convocation dt 30-6-2024


20th batch convocation: dt 30-6-2024


Pogulakonda prasanna lakshmi

Kurdula sree vidya

Putaragallu laxmi

Sandyapagas Kalyani

Anuradha Joshi

Nidhi Joshi

Bachalakuri Sushma

Nirmala Veenaja

 Kirti Gupta

 Ganga Bowli Sridevi

20th Batch *23rd January to 2nd May 2024*







sairam

Wednesday, February 28, 2024

Wednesday, February 21, 2024

EXAMINATION DATED 21-2-2024

 


On February 21, 2024, an exam was conducted for skill development trainees from 11:30 AM to 1:00 PM. A total of 13 trainees participated in the exam. Mrs. Padmavathi and Mrs. Vani conducted the exam, which consisted of both oral and written components.

ఈ రోజు అనగా 21-2-2024 న 11-30 గంటల నుండి 1 గంట వరకు, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనీస్ కి పరీక్ష నిర్వహించారు. మొత్తము 13 మంది ట్రైనీస్ ఈ పరీక్ష లో పాల్గొన్నారు. శ్రీమతి పద్మావతి, శ్రీమతి వాణి, ఓరల్ గా మరియి వ్రాత పరీక్ష నిర్వహించారు. 













Sunday, February 18, 2024

MAHILA DAY CELEBRATIONS. 19-2-2024 12 NOON ONWARDS.

 MAHILA DAY CELEBRATIONS. 19-2-2024 12 NOON ONWARDS


















19-2-2024

Women's Day Celebrations at Sri Sathya Sai Skill Development Center

The Women's Day program was organized by Sri Sathya Sai Seva Samithi, Koti Samithi at Sri Sathya Sai Skill Development Center with great devotion and enthusiasm.

The program began with the chanting of Sai Gayatri Mantra 11 times by all the participants. Smt. Padmavathi, Smt. Vani and Jyothi Prakasham lit the lamp to mark the inauguration of the program.

Smt. Padmavathi, Smt. Vani, Smt. Veena, Smt. Swapna, Smt. Prasanna Lakshmi, Smt. Sireesha S., Smt. Lakshmi, Smt. Kalyani, and Smt. Sri Devi spoke on the occasion and extended Women's Day greetings to all.

They spoke about the sacrifices and contributions of women like Jhansi Lakshmi Bai and Indira Gandhi.

Smt. Sri Devi, Lakshmi, Prasanna, and Susma shared their experiences with their mothers and expressed their gratitude for their love and support. They also pledged to live up to their mothers' expectations and excel in the tailoring field.

Smt. Sri Devi, who is illiterate, said that she is not ashamed of it and that she will learn tailoring to prove her critics wrong.

The program concluded with a Mangala Harathi offered to Bhagavan Sri Sathya Sai Baba.

B. Sushma deserves special appreciation for live-streaming the entire program on WhatsApp video.


19-2-2024 

ఈ నాటి మహిళా దినోత్సవ కార్యక్రమము శ్రీ సత్య సాయి సేవా సంస్థలు కోటి సమితి ఆధ్వర్యంలో. శ్రీ సత్య సాయి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో ఘనంగా, ఎంతో భక్తి, శ్రద్దలతో జరిగినది. సాయి గాయత్రి మంత్రాన్ని అందరు కలసి, 11 సార్లు పాటించిన అనంతరం, పద్మావతి, శ్రీమతి వాణి, జ్యోతి ప్రకాశనం గావించగా, శ్రీమతి పద్మావతి గారు, శ్రీమతి వాణి గారు, శ్రీమతి వీణా  గారు, శ్రీమతి స్వప్న గారు, శ్రీమతి ప్రసన్న లక్ష్మి గారు, శ్రీమతి శిరీష ఎస్. శ్రీమతి లక్ష్మి గారు, కల్యాణి గారు, శ్రీమతి శ్రీ దేవి గారు, అనూష గారు, అందరు  మాట్లాడుతూ, అందరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఝాన్సీ లక్ష్మి గారి గురించి, ఇందిరా గాంధీ గారి గురించి, మాట్లాడినారు. ముఖ్యంగా, శ్రీ దేవి, లక్షి, ప్రసన్న, సుస్మా తదితరులు, వారి వారి తల్లుల ఘనతను చెప్తూ, తల్లి యెక్క ప్రేమను, త్యాగమును, వివరించి, వారి తల్లులను దేవతగా వర్ణించుకుంటూ, ఆనందభాష్పములు, కార్చుకుంటూ, వారిని స్మరించుకుంటూ, ఆనందానికి, బాధకు లోనై, తల్లి వారి పైన ఉంచిన ఆశలకు అనుగుణముగా, ప్రవరిస్తూ, ప్రస్తుతము వారు నేర్చుకుంటున్న టైలోరింగ్ రంగములో, ముందుకు వెళ్తూ, అందరి ప్రశంశలు పొంది అందరికి మంచి పేరు తెస్తామన్నారు. ముఖ్యంగా శ్రీ దేవి మాట్లాడుతూ, తనకు చదువు రాదని, చదువు రాదని చెప్పుకొనుటకు ఏమాత్రము సిగ్గు పదాననని, నన్ను అవమానించిన వారికీ నేను టైలోరింగ్, నేర్చుకొని, వారికీ గుణపాఠము చెప్తానని అన్నారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారికీ శ్రీ దేవి మంగళ హారతి సమర్పణతో, కార్యక్రమము దిగ్విజయముగా ముగిసినది. బి. సుష్మ తన సెల్ ఫోన్ ద్వారా కార్యక్రమాన్నంతా నాకు వాట్సాప్ ఆన్లైన్  వీడియో లో  ప్రసారం గావించిన విధానం శ్లాఘనీయం.