ముఖ్య గమనిక
మీ
అందరికి QR కోడ్ కార్డ్స్ విభూతి పాకెట్స్ పంపి నాను~ . ప్రతి రోజు విభూతి పెట్టుకోనగలరు. మీలో ఎవరైనా ముగ్గురు గూగుల్ ప్లే స్టోర్ కి వెళ్లి QR కోడ్ స్కానర్ డౌన్లోడ్ చేసి కొని
కార్డ్స్ స్కాన్ చేసి ఎవరి కార్డు వారు తీసుకొనగలరు. తరువాత శ్రీమతి రమ్య గారు వేరేవాళ్ళ కార్డు స్కాన్
చేయగానే వారి పార్టిక్యూలర్స్ మీకు కనబడును. క్రింద షేర్ బటన్ ఉండును. దానిని
ప్రెస్ చేసి గ్రూప్ లో పోస్ట్ చేయ గలరు. ఈ విధముగా చేసినప్పుడు మీరు ఈ సమయంలో
సెంటర్ వచ్చారో అందరికి తెలియును. ఈ సిస్టం ఫాలో కాగలరు. రాగానే స్కానింగ్ COMPULSARY సాయిరాం. ఈ రోజు నుండి అమలు
చేయగలరు.
No comments:
Post a Comment