Please Click Here to See PHOTOS ON 5th Batch Vocational Training Centre Tailoring
భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి భగవానుని దివ్య ఆసిస్సులతో ఈ రోజుకు 5 వ బ్యాచ్ TAILORING వారు 90 రోజుల శిక్షణ పూర్తిచేసికొన్న తరుణములో, . చాల మంది వారు వారు కుట్టిన పెట్టీ కోట్, మరియు సరి పెట్టీ కోట్, చూపించి వారి ఆనందమును, వ్యక్తము చేసికొన్నారు. వారిలో, మానస, వరలక్ష్మి, జూలి జైన్, మాదవి గార్లు, మరియు, బాలమణి, గార్లు, వున్నారు. ఈ రోజు అనగా, 9-3-2017 న, నిన్న జరిగిన, అంతర్జాతీయ మహిళా దినోత్సవమును, పురస్కరించుకోని, ఒక చిన్న సదస్సు, కార్యక్రమమును, ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్ లో శిక్షణ పొందుతున్న మహిళలు పలువురు పాల్గొని వారి వారి అభిప్రాయములు వ్యాక్తము గావించారు. తొట్టతొలుతగా, శ్రీమతి అనిత గారు మాట్లాడుతూ, ఈనాటి సమాజములో, పురుషులతో పాటు, స్త్రీలు కూడా, సమానముగా, ముందుకు దూసుకెళాలని. వెళుతున్నారని, అన్నారు. శ్రీమతి ఆరాధన గారు మాట్లాడుటు, వారు 4 వ బెచ లో శిక్షణ పొందినట్లు, మరియు ట్రైనింగ్ పొందిన వారు మరియు వారి కుటుంబ సభ్యులతో, ప్రశాంతి నిలయం కు వెళ్లి, అక్కడ స్వామి ఆసిస్సులతో, కామరాజు అనీల్ కుమార్ చేతులతో కవొకేషన్ లో తమ ప్రశంసా పత్రములను తీసుకొన్నటుల, తెలుపుతూ వారి ఆనందము వ్యక్తం చేసినారు. జులి జైన్, పద్మావతి గార్లు , మాట్లాడుతూ, హామ్ కిసీసే కం నహి అన్నారు. ఈ సందర్భముగా, 2 బ్యాచ్ లో శిక్షణ పొందిన స్వాతి మాట్లాడుతూ, అంతర్జాతీయ మహిళా దినోత్సవమును, పురస్కరించుకొని అందరికి శుభాకాంక్షలు తెలీగా జెసికుంటూ, భగవానుని, అనుగ్రముతో, తను, ఎక్సిబిషన్ గ్రౌండ్స్ లో 45 రోజుల పాటు సెక్యూరీటి డ్యూటీ చేసి, 103 మందిలో తనకు, ఫస్ట్ బెస్ట్ వర్కర్ అవార్డు ను ప్రధానాం తీసినట్లు, ఈ రోజు తెలియజేసికుంటూ, తాను మునుముందు, ఒక మంచి టై లారింగ్ షాప్ ను అన్ని హంగులతో స్థాపించ నున్నట్లు తెలిపారు. చివరగా, శ్రీమతి భావన నవీన్ గారు, స్వామి పద పాద పద్మములకు నమస్కరించుకోని మాట్లాడుతూ నిన్నటి రోజున జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవమును, పురస్కరించుకొని అందరికి శుభాకాంక్షలు తెలీగా జెసికుంటూ, వారి సుదీర్ఘ ప్రసంగములో, అనేక విషయాలు, అనేక కోణాలలో, ఆవిష్కరిస్తూ, ఈనాటి కాలంలో, అందరూ, ఆడపిల్లలనే కనాలని, వారు కూడా ఇంకో జన్మ నిచ్చుటకు కారణమ వుటారని, అంటే కానీ మగపిల్లలు పుట్టలేదని, భాధపడ వలసిన పని లేదని, ఈ రోజులలో స్త్రీలు చేయలేనిదంటూ లేనిది లేదని, తెలుపుకుంటూ, జనవరి మాసంలో ప్రశాంతి నిలయం లో తాము పొందిన ఆనందము, గురించి, విపులంగా విశదీకరిస్తూ, తాను ఒకేషనల్ ట్రైనింగ్ ( టై లారింగ్ ) లో జాయిన్ అయినప్పటినుండి, తనలో ఏదో మార్పు సంభవించిందని, ప్రశాంతి నిలయం దర్శనము తనలో వున్నా పలు ప్రశ్నలకు సమాధానము లభించిందని తెలుపుతూ, ఈ 5 వ బ్యాచ్ వారికీ కూడా, ఈ అవకాశము, రావాలని మీరు కూడా ఇటు భక్తి, ప్రేమ సేవ మార్గాలలో మన అందరిని, ప్రయాణించజేయాలని, వివరించి, తానూ, ఈనాటి నుండి ప్రతి గురువారం, గోరంటాకు, దెసిగ్నింగ్, నేర్పునటుల, తెలియ జేశారు. చివరగా కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి మాట్లాడుతూ, కౌసల్య, యశోద, జిజియా, పుటలి బాయి ఈశ్వరమ్మ, గురించి, తెలుపు కుంటూ, వారు కని పెంచి, మంచి నేర్పుతావాలనే కదా వారి పుత్రులు అంత గొప్పవారాయి నారు. అని తెలుపుతూ శాంతి మంత్రముతో ఈ నాటి కార్యక్రమము ముగిసినది. జై సాయి రామ్.

No comments:
Post a Comment