శ్రీ సత్య సాయి సేవ సంస్థలు. కోటి సమితి ఆధ్వర్యంలో, ఉస్మాన్ గంజ్, తోప్ ఖానా, ప్రేమ సాయి క్యాలెండర్లు, ప్రాగణంలో, ఒకేషనల్ ట్రైనింగ్ ( తైలారింగ్ ) విభాగంలో, 5 వ బ్యాచ్ కుట్టు శిక్షణ నేటి నుండి ప్రారంభమైనది. ఈ నా టి కార్యక్రమములో భాగంగా, శ్రీమతి భావన గారు జ్యోతి ప్రకాశనము గావించి, భజనలు పాడి, కార్యక్రమమును ప్రారంభమైనది. కుట్టు శిక్షణలో, ఈ బ్యాచ్ లో శ్రీమతి అనిత, శ్రీమతి పద్మావతి గార్లు, గురువులు గా వ్యవహరించించు చున్నారు. గురువులైన అనిత గారికి 10 సంవత్సరముల అనుభవమున్నది. శ్రీమతి భావన గారు మేహాఅంది ( గోరాంతకు వేయడంలో శిక్షణనిచ్చుచున్నారు... నేటి నుండి 3 నెలలు, రోజు ఉదయం, 11.00 గంటల నుండి, 1 గంట వరకు, టైలరింగులో శిక్షణ నిస్తారని సమితి కన్వినర్ విశ్వేశ్వర శాస్త్రి తెలుపుతూ, మగ్గము సహాయముతో, ఎంబ్రాయిడరీ, లో కూడా శిక్షణను త్వరలో ప్రవేశ పెట్టుచున్నటుల తెలిపారు. స్థానికులు, ఆసక్తి గల అభ్యర్థులు, 8886509410, 9248022209 సెల్ నంబర్స్ ను సంప్రదించి, అవకాశమును వినిగోయించుకో వలసినది గా కన్వీనర్ తెలిపారు.
No comments:
Post a Comment