శ్రీ సత్య సాయి సేవ సంస్థలు,
కోటి సమితి, హైదరాబాద్
7వ బ్యాచ్ ఉచిత టైలరింగ్ శిక్షణ డిసెంబర్ 5, 2017 న ప్రారంభం
డిసెంబర్ 5, 2017 నుండి శ్రీ సత్య సాయి సేవ సంస్థలు కోటి సమితి ఆధ్వర్యములో ఉస్మాన్ గంజ్ తోప్ ఖానా లో గల శ్రీ సత్య సాయి ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్ లో ఉచిత టైలరింగ్ శిక్షణ నివ్వనున్నట్లు
శ్రీ సత్య సాయి సేవ సంస్థల కోటి సమితి,కన్వీనర్ పి. విశ్వేశ్వర శాస్త్రి ఒక ప్రకటనలో తెలిపారు. గోషామహల్ నియోజక వర్గములోని నిరుపేద మహిళలు, ఈ శిక్షణకు అర్హులని తెలిపారు. వారు వారి ఆధార్ కార్డు కాపీ ను మరియు (2) పాస్ పోర్ట్ సైజు ఫోటాస్ తీసుకొని వచ్చి పేరు నమోదు చేసుకోగలరు. ఆసక్తి గలవారు 88865
09410 మరియు 94404 09410 కి ఫోన్ చేసి కూడా పేరు నమోదు చేసికొనవచ్చును. పేరు నమోదు చేసి కొనుటకు ఆఖరి తేదీ
1-12-2017
కన్వీనర్ :
No comments:
Post a Comment