Thursday, April 5, 2018

SPECIAL CLASS ON 4-4-2018 AT SRI SRISAILAM -



స్వామి దివ్య ఆసిస్సులతో, ఈ రోజు 4-4-2018 న శ్రీ శ్రీశైలం గారి సహయముతో, ప్రత్యేక తరగతిని నిర్వహించడమైనది.. ఈ పద్మావతి, మరియు వాణి రాణి కారణముగా, కొత్త బ్యాచ్ వారికీ నిరుత్సహము కలగకుండా ఈ తరగతిని నిర్వహించము, ఏంతో ఉత్సహము, ఆనందము కలిగి, కృతజ్ఞ్యతలు తెలియజేసినారు. కోటి సమితి పక్షాన శ్రీ శ్రీశైలం గారికి శ్రీమతి గంగ స్వామి వారి చిత్ర పటమును బహుకరించడమైనది. 


No comments:

Post a Comment