Tuesday, April 24, 2018

SRI SATHYA SAI AARADHANOSTAVAM 24-4-2018 - DISTRIBUTION OF FRUITS AND BABY KITS. AT GMH. KOTI HYD. WITH PRESS CLIPPINGS

Report on Distribution of Baby Kits, Apples on the occasion Sri Sathya Sai Aaradhanostavam.. today 24-4-2018 at Government Maternity Hospital, Sultan Bazar, Hyderabad. From 11 AM to 2 PM. 
------

భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి బాబా దివ్య ఆసిస్సులతో, భగవాన్ శ్రీ సత్య సాయి వారి ఆరాధనోత్సవం ను పురస్కరించుకొని, హైదరాబాద్ లోని అన్ని సమితులు, ప్రతి ఆసుపత్రిలందు నారాయణ సేవ కార్యక్రమములను, వివిధ సేవ కార్యక్రమాలలో నిమగ్నమైన విషయము విదితమే. శ్రీ సత్య సాయి సేవా సంస్థలు, కోటి సమితి హైదరాబాద్, ఆధ్వర్యంలో, శ్రీ సత్య సాయి ఒకేషనల్ ట్రైనింగ్ ( TAILORING ) లో శిక్షణ పొందుతూ, స్వయముగా, వారే కుట్టిన, బేబీ కిట్స్, ను మరియు పండ్లను, సుల్తాన్ బజార్ బజార్ లో గల గవర్నమెంట్ ప్రసూతి ఆసుపత్రి నందు, బేబీ కిట్స్, ను, మరియు 210 ఆపిల్ పండ్లను ఏంతొ ప్రేమతో, బాలింతలకు అందించి, సెల్ ఫోన్స్ ను అతి తక్కుగా వాడవలెనని, పుట్టిన పిల్లలకు దూరముగా నుంచవలెనని, అంటువ్యాదులు సోకకుండా, మీ మంచము దగ్గర పరిశుభ్రత పఠించవలసినగా మరియు ఎక్కువ మంది అతిధులు లేకుండా చుట్టుకోవలెనని, తల్లి పాలనే పిల్లలకు వాడవలెనని అనేక సలహాలను యిచ్చి అందరి ప్రసంశలు పొందినారు.

ఈ కార్యక్రమములో, ఒకేషనల్ ట్రైనింగ్ ట్రైనీస్, శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, ప్రతినిధులు, శ్రీ నరసింహ రావు గారు, శ్రీ రాము, సమితి కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి , శ్రీమతి జ్యోతి తివారి, శ్రీమతి రచన తివారి తదితరులు చాల ఆక్టివ్ గా పాల్గొన్నారు.SAI AARADHANOSTAVAM - DISTRIBUTION OF FRUITS PHOTOs link.


సమితి కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి





No comments:

Post a Comment