Tuesday, January 1, 2019

1-1-2019 New Year Day Celebrations. @ Vocational Training Centre, Osman Gunj, Hyd.

Report on New Year Day Celebrations. 1-1-2019

స్వామి వారి దివ్య ఆశీస్సులతో, శ్రీ సత్య సాయి సేవా సంస్థలు కోఠి సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్ ఊస్మాన్గంజ్ తొప్ఖానాలో గల ఒకేషనల్ ట్రైనింగ్ కోర్స్ టైలరింగ్ సెంటర్లో రోజు ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలను నిరాడంబరంగా  జరిగాయి . కార్యక్రమంలో  టైలోరింగ్లో శిక్షణ పొందుతున్న మహిళలు మరియు
వారి పిల్లలు ఉత్సాహంగా పాల్గొన్నారు . కార్యక్రమానికి శ్రీమతి DIMPLE,   శ్రీమతి పద్మావతి గారు , శ్రీమతి విజయ లక్ష్మి జ్యోతి ప్రకాశనం గావించిన అనంతరం వేదము , భజన తో ప్రారంభం అయ్యి భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి సందేశమును ను సమితి కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి అనేక ఉదాహారణలతో
తెలియజేస్తూ , శిక్షకులకు నూతన సంవత్సర విశిష్టత  తెలియజేసి అందరికి నూతన ఉత్తేజాన్ని
కలుగజేసారు .

కార్యక్రములో   శ్రీమతి DIMPLE, కుమారి, దేవి, అనిత, విజయ లక్ష్మి, రేణుక, శ్రీమతి కల్పన, శ్రీమతి రేణుక, శ్రీమతి ప్రియా సాహు, పద్మప్రియ, శ్రీమతి ఫరీదా శ్రీమతి లక్ష్మి, కుమారి టీనా, పాల్గొన్నారు.



No comments:

Post a Comment