Wednesday, January 30, 2019

PRESS CLIPPINGS - PRESS RELEASE - CALLING APPLICATIONS FOR 11TH BATCH.






11 బ్యాచ్ ఫిబ్రవరి, 5 ప్రారంభము ఉచిత  టైలరింగ్ శిక్షణ ( ADVANCED TRAINING  IN FASHION DESIGNING )

శ్రీ సత్య సాయి సేవ సంస్థలు కోటి సమితి ఆధ్వర్యములో ఉస్మాన్ గంజ్ తోప్  ఖానా లో గల శ్రీ సత్య సాయి ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్ లో ఉచిత  టైలరింగ్ శిక్షణ ( ADVANCED TRAINING  IN FASHION DESIGNING ) 11 బ్యాచ్ ఫిబ్రవరి, 5 ప్రారంభముకానున్నట్లు,3 నెలల పాటు సాగే శిక్షణ మే  5 2019 ముగియ నున్నది.     శ్రీ సత్య సాయి సేవ సంస్థల కోటి సమితి,కన్వీనర్ పి. విశ్వేశ్వర శాస్త్రి ఒక ప్రకటనలో తెలిపారు.  గోషామహల్ నియోజక వర్గములోని      నిరు పేద మహిళలు, శిక్షణకు అర్హులని తెలిపారువారు వారి ఆధార్ కార్డు కాపీ ను  మరియు (2) పాస్ పోర్ట్ సైజు ఫోటాస్ తీసుకొని వచ్చి పేరు నమోదు చేసుకోగలరు.   ఆసక్తి గలవారు 88865 09410 మరియు 94404 09410 కి ఫోన్ చేసి కూడా పేరు నమోదు చేసికొనవచ్చును. కొన్ని సీట్స్ మాత్రమే వున్నవి.  త్వరపడగలరు.

10 బ్యాచ్ కవొకేషన్ అబిడ్స్ , జి పుల్లారెడ్డి భవనంలో గల శ్రీ సత్య సాయి స్టడీ సర్కిల్ ప్రాంగణములో త్వరలో నిర్వహించనున్నట్లు  తెలియజేసారు.


సమితి కన్వీనర్
పి. విశేశ్వర శాస్త్రి


No comments:

Post a Comment