Sunday, February 17, 2019

PRESS RELEASE MATTER DT 17-2-2019 TELUGU AND HINDI. & press clippings dt 18-2-2109




Report dated 17-2-2019
10th Batch Vocational Training Convocation.
భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోటి సమితి , హైదరాబాద్, ఒకేషనల్ ట్రైనింగ్ టైలరింగ్ లో 10 బ్యాచ్ లో 20-10-2018   నుండి 5-2-2019  వరకు దాదాపు 112 రోజుల శిక్షణ పూర్తి గావించిన 18 మందికి, ఒకేషనల్ ట్రైనింగ్ CONVOCATION  అబిడ్స్, జి. పుల్లారెడ్డి భవనము లో గల శ్రీ సత్య సాయి సాయి స్టడీ సర్కిల్,  ప్రాంగణములోరోజు 11-30 గంటలకు ,వేదము,  భజనలతో   ప్రారంభము గావించబడినది. కోటి  కన్వీనర్, విశ్వేశ్వర శాస్త్రి స్వాగత వచనములు పలుకుతూ, కోటి సమితి లో   వృత్తి విద్య శిక్షణా తరగతులలో ఇంత  వరకు 200  మందికి, పైగా  శిక్షణ పొందినట్లు తెలిపారు.తదనంతరము నాటి కార్యక్రమమునకు ముఖ్య అతిధిగా విచ్చేసిన,శ్రీ సత్య సాయి సేవా  సంస్థల  హైదరాబాద్ జిల్లా అధ్యక్షలు శ్రీ మల్లేశ్వరరావు    జ్యోతి ప్రకాశనం గావించి కార్యక్రమాన్ని ప్రారంభించి, 10 . బ్యాచ్ లో శిక్షణ  పూర్తి చేసికున్న  వారికీ సర్టిఫికెట్స్ ను అందజేశారు.
జిల్లా అధ్యక్షలు శ్రీ మల్లేశ్వరరావు మాట్లాడుతూ,, వారి బాల్యమంతా కోటి సమితి పరిధిలోనే గడిచిందని, కోటి సమితి కార్యక్రమలలో పాల్గొనడం వారికీ ఏంతో ఆనందాన్ని ఇస్తుందని,  కోటి సమితి వారు  చేపట్టే అనేక సేవా కార్యక్రమములు ఎక్కువ  మందికి ప్రయోజనము చేకూరే దిశగా  వుంటాయని, వారిలో simplicity అంటే సరళత, ఉంటుందని ఎక్కడైతే simplicity ఉంటుందో అక్కడ  purity అంటే( పవిత్రతఉంటుందని  ఎక్కడైతే purity  పవిత్రత   ఉంటుందో అక్కడ భగవంతుడు ఉండి కార్యక్రమాలు నిర్వహింప జేస్తాడని, అంటూ, కోటి సమితి సభ్యులను, వారు నిర్వహిస్తున్నకార్యక్రమాలను ప్రశంసించారు.
చివరగా, 3-3-2019  సేవాదళ్ సభ్యులకు విద్యానగర్ లో గల శివమ్ మందిర    ప్రాం గణంలో  ఉచిత వైద్య శిభిరామును ఏర్పాటు చేస్తున్నట్లు, అవసరమున్నవారు ప్రయోజనమును పొందవలెనని తెలుపుతూ, ఏప్రిల్12, 13 తేదీలలో  హైదరాబాద్ జిల్లా పవిత్ర పర్తి యాత్రలో అందరూ భాగస్తులు కావలసిందిగా కోరారు.

శిక్షణ పొందిన10 బ్యాచ్ వారి పక్షాన శ్రీమతి దింపుల్ పండిట్, మరియు మెరాజన్నీస్స  మాట్లాడుతూ, టైలారింగ్ నేర్చుకున్న మేమంతా, మా కాళ్ళ పై మేము నిలబడి, మా కుటుంబ సంపాదనకు చేయూత నిచ్చే విధముగా, చేసిన, సత్య సాయి సేవ సంస్థలు,  కోటి సమితి, నిర్వహించిన సేవలను కొనియాదారు.
            కార్యక్రమములో, ప్రముఖ వ్యాపారవేత్త,  ప్రేమసాయి కేలండర్  అధినేత, స్వామి భక్తులు, శ్రీమహంకాళి నరసింహరావు,  మహిళా సమన్వయకర్త  శ్రీమతి విజయ లక్ష్మి,    దాసా పద్మావతి, శ్రీమతి వాణి, మరియు 11 బ్యాచ్ లో శిక్షణలో నున్న వారు, పూర్వ శిక్షకులు పాల్గొన్నారు. శ్రీ సత్య సాయి సేవ సమితి, కోటి సమితి పక్షాన, శ్రీ మల్లేశ్వర రావు గారు, మరియు దాసా   పద్మావతి గారు  మంగళ హారతి సమర్పణతో 10   కానవొకేషన్ కార్యక్రమము, ముగిసినది.
 కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి వందన సమర్పణ గావిస్తూ, హైదరాబాద్ జిల్లా పర్తి యాత్ర ను శ్రీ రామ నవమి సందర్భముగా దాదాపు 3000 మంది భక్తులు స్వామి సన్నిధి లో ఏప్రిల్ 12, 13 తేదీలలో శ్రీ సీతారామ కళ్యాణ వేడుకలలో పాల్గొనుటకు ప్రణాళిక సిద్దమయినట్లు, అందరుపాల్గొని స్వామి దివ్యఆసిస్సులు పొందగలరని తెలిపారు.
 ఫోటోలు జతచేయడమైనది.
Koti Samithi Convenor,
P Visweswara Sastry, 8886509410

9440409410

दिनांक 17.02.2019 की रिपोर्ट

भगवान श्री सत्यसाई बाबा के दिव्य आशीर्वादों के साथ श्री सत्यसाई सेवा संगठन, कोटी समिति, हैदराबाद द्वारा ओकेशनल प्रशिक्षण केंद्र में दिनांक 20.10.2018 से 05.02.2019 तक 10 वें बैच में 112 दिनों से  प्रशिक्षित 18 सदस्यों को जी.पुल्लारेड्डी भवन, अबिड्स में स्थित श्री सत्यसाई स्टडी सर्किल के प्रांगण में कान्वोकेशन आज सुबह 11.30 बजे को  वेद पठन एवं भजन से आरंभ हुआ । समिति कन्वीनर, श्री पी.विश्वेश्वर शास्त्री अपने स्वागत भाषण में बताये कि अब तक इस ओकेशनल प्रशिक्षण केंद्र के द्वारा 200 से अधिक लोग प्रशिक्षित हुए थे । इसके पश्चात्, श्री  ए. मल्लेश्वरराव, जिला आध्यक्ष, हैदराबाद ने ज्यति प्रज्वलन कर, 10 वें बैच में प्रशिक्षित लोगों को प्रमाण-पत्र दिया ।  
श्री  ए. मल्लेश्वरराव, जिला आध्यक्ष, हैदराबाद ने अपने भाषण में बताये कि उनका सारा बचपन कोटी समिति में ही बीत गया था इन कार्यक्रमों में भग लेना इनके लिए संतोषजनक बात है एवं प्रशंशा की कि कोटी समिति द्वारा आयोजित सभी कार्यक्रम बहुजन हितकारी होते हैं तथा इन में सरलता रहती है पवित्रता रहती है ओर जिस कार्य में पवित्रता रहती है वहां भगवान साथ रहकर कार्यक्रम को संपन्न करता है ।  अंत में बताया गया है कि दिनांक 3.3.2019 को विद्यानगर स्थित शिवम प्रांगण में सेवादल के सदस्यों को नि:शुल्क आरोग्य-शिबिर का आयोजन किया जाएगा ओर उसका उपयोग किया जाए ।और अप्रैल 12,13 तारीखों में आयोजित हैदराबाद जिला के पवित्र पर्ति-यात्रा में भाग लेने का चाह किया गया ।

इस बैच में प्रशिक्षित लोगों की तरफ से श्रीमती डिंपुल पंडिट एवं मेराजन्नीसा कोटी समिति द्वरा आयोजित इन कार्यक्रमों की तारीफ करते हुए बताये कि इस प्रशिक्षण द्वारा अपले परिवार के आमदानी में भी सहायता होगी ।  इस कार्यक्रम में प्रमुख वाणिज्यकार, प्रेमसाई कैलंडर के अधिनेता, स्वामी के भक्तगण, श्री महंकाली नरसिंहाराव, महिला समन्वयकर्ता श्रीमती विजयलक्ष्मी, श्रीमती दासा पद्मावती, श्रीमती वाणी एवं 11 वें बैच के सदस्य पहले ही प्रशिक्षित व्यक्ति भाग लिए । श्री  ए. मल्लेश्वरराव एवं श्रीमती दासा पद्मावती के मंगल हारती समर्पण के साथ कार्यक्रम संपन्न हुआ ।
श्री समिति कन्वीनर, श्री पी.विश्वेश्वर शास्त्री धन्यवाद ज्ञापन में बताये कि श्रीरामनवमी के संदर्भ में स्वामी के समक्ष 3000 भक्त गण के साथ आयोजित किये जानेवाले पर्ति यात्रा में भाग लेकर स्वामी के आशीर्वाद पाने की चाह की ।

फोटो संलग्न किया जाता है ।

समिति कन्वीनर
     विश्वेश्वर शास्त्री. पी 


No comments:

Post a Comment