Wednesday, June 19, 2019

Report and Photos dt 19-6-2019 -CONVOCATION 11TH BATCH - PRESS CLIPPINGS DT 10-6-2019













Batch Vocational Training  Convocation.

భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోటి సమితి  హైదరాబాద్, ఒకేషనల్ ట్రైనింగ్ టైలరింగ్ లో 11 బ్యాచ్ లో 5-2-2019 నుండి 5-6-2019  వరకు దాదాపు 112 రోజుల శిక్షణ పూర్తి గావించిన 18 మందికి, ఒకేషనల్ ట్రైనింగ్ CONVOCATION  ఉస్మాన్ గంజ్ లో గల ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్  ప్రాంగణములో,  రోజు అనగా 19-6-2019, న  11-30 గంటలకు ,వేదము,  భజనలతో   ప్రారంభము గావించబడినది. కోటి  కన్వీనర్, విశ్వేశ్వర శాస్త్రి స్వాగత వచనములు పలుకుతూ, కోటి సమితి లో   వృత్తి విద్య శిక్షణా తరగతులలో ఇంత  వరకు 226 మందికి, పైగా  శిక్షణ పొందినట్లు తెలిపారు.తదనంతరము నాటి కార్యక్రమమునకు ముఖ్య అతిధిగా విచ్చేసిన,శ్రీ సత్య సాయి సేవా  సంస్థల  తెలంగాణ రాష్ట్ర మహిళా సేవాదళ్ కోఆర్డినేటర్  శ్రీమతి కె సుధా గారు ముఖ్య అతిగా విచ్చేసి,    జ్యోతి ప్రకాశనం గావించి కార్యక్రమాన్ని ప్రారంభించి, 11 . బ్యాచ్ లో శిక్షణ  పూర్తి చేసికున్న  వారికీ సర్టిఫికెట్స్ ను బహుకరించారు.

తెలంగాణ రాష్ట్ర మహిళా సేవాదళ్ కోఆర్డినేటర్  మాట్లాడుతూ, నిస్వార్ధ సేవలు అందిస్తున్న శ్రీ సత్య సాయి సేవా సంస్థలు, కోటి సమితి సభ్యులను, అభినందిస్తూ, 11 బ్యాచ్ లో శిక్షణ పూర్తిచేసుకొన్నవారిని, 12 బ్యాచ్ లో రేపటి నుండి శిక్షణ పొందనున్న వారికీ, సేవాదళ్ సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ, శిక్షణ పూర్తిచేసుకున్నవారికి శుభాకాంక్షలు తెలియ జెసికుంటూ, మహిళా దినోత్సవ శుభాకాంక్షలు కూడ తెలియ జేస్తూ, మన మంతా సేవ కార్యక్రమాలలో పాల్గొని మన జీవితాలను సార్ధకం గావించు కోవలసినగా కోరారు. మీకు  టైలారింగ్ నేర్పిన, సంస్థలకు, గురువులకు ఎల్లవేళలా కృతజ్ఞతాభావముతో నుండవలెనాలి అన్నారు. మీరు కోటి సమితి నిర్వహించే సేవా కార్యక్రమాలలో పాల్గొనాలన్నారు. మీరు ఈ టైలరింగ్ ఇంకా ప్రావీణ్యత సాధన ద్వారా సాధించి, డబ్బు సంపాదించే దిశగా స్వామి మీ అందరిని ఆశీర్వదించాలని  కోరుకున్నారు.  

శిక్షణ పొందిన11 బ్యాచ్ వారి పక్షాన రిజవానా టంకిన్, సబితా, నూర్జహా, నస్రీన్, సమీనా బేగం, సబ, బేగం,  తదితలు వారు టైలరింగ్ లో  నేర్చుకొన్న, విషయాలు, వారు కుట్టిన గార్మెంట్స్, ముఖ్య అతిదిగా విచ్చేసిన సుధా గారికి చూపించి,  టైలారింగ్ నేర్చుకున్న మేమంతా, మా కాళ్ళ పై మేము నిలబడి, మా కుటుంబ సంపాదనకు చేయూత నిచ్చే విధముగా, చేసిన, సత్య సాయి సేవ సంస్థలు,  కోటి సమితి, నిర్వహించిన సేవలను కొనియాదారు.

            కార్యక్రమములో, ప్రముఖ వ్యాపారవేత్త,  ప్రేమసాయి కేలండర్  అధినేత, స్వామి భక్తులు, శ్రీమహంకాళి నరసింహరావు,  శైలేశ్వరి, కల్పనా, చల్లమల్ల లక్ష్మ రెడ్డి, వెంకటర రావు, రామ దేవి, సాయి లక్ష్మి 11 బ్యాచ్ లో శిక్షణలో నున్న వారు, పూర్వ శిక్షకులు పాల్గొన్నారు. శ్రీ సత్య సాయి సేవ సమితి, కోటి సమితి పక్షాన, శ్రీమతి సుధా గారికి, ఒక జ్ఞపిక ను బహూకరించి   మంగళ హారతి సమర్పణతో 11  BATCH  ADVANCED TAILORING & FASHION DESINGING COURSE   కానవొకేషన్ కార్యక్రమము, ముగిసినది.
 కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి వందన సమర్పణ గావిస్తూ, రేపటి నుండి, 12 బ్యాచ్ ADVANCED TAILORING & FASHION DESINGING COURSE  ప్రారంభమగునని తెలిపారు. 12 బ్యాచ్ లో చేరుటకు, స్థానిక, నిరుపేద మహిళలకు మరి కొన్ని ఖాళీలు ఉన్నట్లు తెలియజేసారు. ఆసక్తి గల వారు వెంటనే సంప్రదించగలరు. 8886509410.

 ఫోటోలు జతచేయడమైనది.

Koti Samithi Convenor,
P Visweswara Sastry,


रिपोर्ट दिनांक 19.06.2019
11वें ओकेशनल प्रशिक्षण.

भगवान श्री सत्यसाई बाबा के दिव्य आशीर्वादों के साथ श्री सत्यसाई सेवा संगठन, कोटी समिति, हैदराबाद द्वारा ओकेशनल प्रशिक्षण केंद्र में दिनांक 05.02.2019 से 05.06.2019 तक 11 वें बैच में 112 दिनों से  प्रशिक्षित 18 सदस्यों को उसमानगंज में स्थित ओकेशनल प्रशिक्षण केंद्र के प्रांगण में आज सुबह 11.30 बजे को  वेद पठन एवं भजन के साथ आरंभ हुआ । समिति कन्वीनर, श्री पी.विश्वेश्वर शास्त्री अपने स्वागत भाषण में बताये कि अब तक इस ओकेशनल प्रशिक्षण केंद्र के द्वारा 226 से अधिक लोग प्रशिक्षित हुए थे । इसके पश्चात्, श्री  के सुधा, तेलंगाना राज्य के महिला सेवादल के संयोजक ने मुख्य अतिथि के रूप में  ज्यति प्रज्वलन कर, 11 वें बैच में प्रशिक्षित लोगों को प्रमाण-पत्र दिया ।  
. तेलंगाना राज्य के महिला सेवादल के संयोजक ने भाषण देते हुए कोटी समिति द्वारा आयोजित सभी स्वार्थरहित सेवाओं की प्रशंसा करते हुए, 11 वें बैच में प्रशिक्षित सदस्यों को और 12 वें बैच में कल से प्रसिक्षण पानेवालों को एवं सेवादल के सदस्यों को शुभकामनाएं बताते हुए,महिलादिनोत्सव शुभकामनाएं बताते हुए संदेश दिये कि हम सब सेवा कार्यक्रमों में भाग लेकर अपना जीवन सार्थक करना होगा।  इस 11 वें बैच में प्रशिक्षित लोगों की तरफ से रिजवाना टंकीस,सबिता,नूर्जहां, नस्रीन, समीना बेगम, सबा, बेगम, आदि सदस्य  अपने द्वारा टाइलरिंग में सीखे हुए विषय, सिलाये गये कपडे, आदि को मुख्य अतिथि श्रीमती सुधा जी को दिखाते हुए, बताये कि   इस प्रशिक्षण द्वारा अपने परिवार के आमदानी में भी सहायता होगी ।  इस कार्यक्रम में प्रमुख वाणिज्यकार, प्रेमसाई कैलंडर के अधिनेता, स्वामी के भक्तगण, श्री महंकाली नरसिंहाराव, महिला समन्वयकर्ता श्रीमती विजयलक्ष्मी, श्रीमती दासा पद्मावती, श्रीमती वाणी एवं 11 वें बैच के सदस्य पहले ही प्रशिक्षित व्यक्ति भाग लिए । श्री  ए. मल्लेश्वरराव एवं श्रीमती दासा पद्मावती के मंगल हारती समर्पण के साथ कार्यक्रम संपन्न हुआ ।

          इस कार्यक्रम में प्रमुख वाणिज्यवेत्ता, प्रेम साई कैलंडर के अधिनेता ओर स्वामी के भक्त श्री महंकाली नरसिंहाराव , शैलेश्वरी, कल्पना, चल्लमल्ल लक्ष्मारेड्डी,वेंकटराव,रामदेवी, साइलक्ष्मी आदि पूर्व प्रशिक्षित व्यक्ति भाग लिए ।श्री सत्यसाई कोटी समिति की तरफ से श्रीमती के सुधा जी को  एक ज्ञापिका दिया गया ।  मंगल हारती समर्पण के साथ कार्यक्रम संपन्न हुआ
श्री समिति कन्वीनर, श्री पी.विश्वेश्वर शास्त्री धन्यवाद ज्ञापन में बताये कि कल से 12 वे बैच में आरंभ होनेवाले पाठ्यक्रम में स्थानिक, गरीब महिलाओं को रिक्त सीट हैं । आसक्तित लोग इस फोन पर मिल सकते हैं । 8886509410.

फोटो संलग्न किया जाता है ।

समिति कन्वीनर
     विश्वेश्वर शास्त्री. पी








PL CLICK HERE  TO VIEW  VTC -  11TH CONVOCATION PHOTOs-VIDEO... date 19-6-2019 

2 comments:

  1. Excellent and very consistent service activity by Sri Sathya Sai Seva Samithi Koti

    ReplyDelete
  2. Sudha
    Shashtri garu sairam, you are doing good work ,so many ladies are getting employment, may swami give you more and more strength to do many services

    ReplyDelete