Report dt 4-3-2020
భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ
ఆశీస్సులతో ఈ రోజు అనగా 4-3-2020 న బైరెడ్ Bankers Institute of Rural & Entrepreneurship Development ను శ్రీ సత్య సాయి సేవా సంస్థలు కోటి సమితి, కన్వీనర్, మరియు ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్ లో 14 వ బ్యాచ్ లో శిక్షణ పొందుతున్న 11 మంది ట్రైనీస్ అందరము కాలసి ఒక స్వరాజ్ మజ్డా తీసుకొని
11-30 గంటలకు బయలు దేరి 12-30 గంటలకు చేరుకున్నాము. అక్కడ శిక్షణ పొందుతున్న
వారితో మన వాళ్ళు, ఇంటరాక్ట్ అయిన తరువాత వారి టీచర్, మన వారికి, వారి అమూల్యమైన సందేశమును కూడా ఇచ్చినారు.
తరువాత కుమారి నిఖిత మన దగ్గర నేర్చుకున్న బెలూన్ ఫ్రాక్ ఏ రకంగా కుట్టుతారో
వివరించారు. వారు కూడా ఇంతవరకు నేర్చుకున్న, మరియు కుట్టిన వి అన్ని వస్త్రములు చూపినారు.
మగ్గం, మరియు, బీయూటీషన్ కోర్స్ లో ట్రైనింగ్, విషయాలను కూడా చూచినారు.
శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోటి సమితి పక్షాన
మురళి గారికి, డైరెక్టర్ గారికి, స్వామి వారి మొమెంటోలను బహూకరించి, అక్కడనుండి 1-50 నిమిషములకు బయలుదేరి, 2-30
గంటలకల్లా, ఉస్మాన్ గంజ్, చేరుకున్నాము. ఈ కార్యక్రమమును దిగ్విజయముగా
జరిపించిన స్వామికి హృదయ పూర్వక ధన్యవాదములు తెలుపుకుంటూ సాయిరాం.
-------------------------------------------------------------------------------------------
4-3-2020 -- Press Clippings
3-3-2020
Report on Distribution of Carona Prevention Homeo Medicine
శ్రీ సత్యసాయి సేవా సంస్థలు - కోఠి సమితి
శ్రీ సత్యసాయి సేవా సంస్థలు - కోఠి సమితి ఆధ్వర్యంలో ఉచిత
హోమియో కరోనా వ్యాధి నిరోధక మందు పంపిణి.
ఈ సంవత్సరం గురుపౌర్ణమి రోజు కోఠి సమితి ఆధ్వర్యంలో
నిర్వహిస్తున్న ఉస్మాన్ గంజ్ లోని ఉచిత
వొకేషనల్ ట్రయినింగ్ సెంటరు నందు
ప్రారంభమైన ఉచిత హోమియో వైద్యశాలలో ప్రతి మంగళవారం ఉదయం ఉచితంగా రోగులను పరీక్షించి , వైద్య సలహాతో పాటు మందులు
కూడ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ ఉచితంగా షుగర్ వ్యాధి పరీక్ష కూడ
నిర్వహిస్తున్నారు. వీరి ఆధ్వర్యంలో ఈ మంగళవారం కరోనా వ్యాధి నిరోధక మందును
ఉచితంగా పంపిణీ చేసారు.
ఈ వైద్యశాలలో సేవలందిస్తున్న హోమియో వైద్యులు డాక్టర్ జి. దుర్గాప్రసాద్
రావు , సమితి కన్వీనర్ పి. వి.
శాస్త్రి గారితో కలిసి అక్కడి సభ్యులకు కరోనా వ్యాధి వ్యాప్తి గురించి , దాని లక్షణాలు , తీసుకో వాలిసిన
జాగ్రత్తలు వివరించారు.
కరోనా ముందు శుభ్రతే చక్కటి మందు :
ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్ హైదరాబాద్ నగరాన్ని
తాకిన నేపథ్యంలో అత్యంత జాగ్రత్తగా మసులుకోవాలని హోమియోపతి వైద్యుడు డా. జి.
దుర్గాప్రసాద్ రావు తెలిపారు. కరోనా వైరస్ సోకిన తరువాత నివారణ కంటే నిరోథమే
ముఖ్యం అని , దాని కంటే ముందు అసలు దాని
బారిన పడకుండా జాగ్రత్త గా మసులుకుంటే ఏ సమస్య ఉండదని సూచించారు. ( "ప్రికాషన్ ఈజ్ బెటర్ దాన్ ప్రివెనషను " ).
కరోనా వ్యాధి ముఖ్యలక్షణాలు :
జలుబు , తుమ్మలు , దగ్గు, జ్వరం ,ఆయాసం. ఎక్కువ
రోజులుగా ఇబ్బంది పడుతుంటే వెంటనే డాక్టర్ ని సంప్రదించి జాగ్రత్త పడాలన్నారు.
* కరోనా వైరస్ ప్రాణాంతకం కాదని , కాని ఇదివరకే ఇతర వ్యాథులతో బాథపడుతూ రోగ నిరోధక శక్తి
తగ్గిన వారిలో మాత్రమే ప్రమాదకరం అని వివరించారు.
* చేతులు తరచూ శుభ్ర పరుచుకోవాలని , కరచాలనం చేయకూడదని , కళ్లు , ముక్కు నులుముకోకకూడదని ,
జ లుబు, దగ్గు ఉన్న వారితో
జాగ్రత్త గా సంచరించటం మంచిదని సూచించారు.
అంతేకాకుండా పరిశుభ్రంగా ఉంటూ , ఆహార నియమాలు పాటించాలని తెలియపరిచారు.
P Visweswara Sastry
Samithi Convenor
==============================================
19-2-2020
Mahila Day Celebrations:
ఈ రోజు స్వామి వారి దివ్య అనుగ్రహముతో, మహిళా దినోత్సవ వేడుకలు ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్ తో నిరాడంబరంగా జరిగినవి. శ్రీమతి నూర్జహా కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ కింద నున్న సభ్యులతో, శ్రీమతి పద్మావతి గారు, సమితి కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి గారు పాల్గొన్నారు. కార్యక్రమము ఏంతో, భక్తి తో వారు వాళ్ళ తల్లి గొప్ప తనాన్ని వివరించి భావోద్యేగమునకు లోనై తన్మయత్వము చెంది ఆనందముతో విలపించారు. శ్రీమతి శాంతి అస్సలు మాట్లాడలేక తల్లిని తలచుకుంటూ విలపించింది. కుమారి నిఖిత గుప్త మాట్లాడుతూ, అస్సలు తల్లి గురించి మాటల్లో చెప్పలేనని, అనుభవపూర్వకంగా తెలిసికొని ఆనందపడవలేనన్నారు. శ్రీమతి పద్మావతి గారు మాట్లాడుతూ, తనకు తోబుట్టువులు 6 మంది వున్నారని, తల్లిగారు ఎంతో బాగా చూసుకున్నారని తెలిపారు.. చిరవగా అందరూ కలసి తీర్మానించిన విషయం -- తల్లిని ఏళ్ళ వెళ్లాలా గౌరవించాలని, వారి బ్లెస్సింగ్స్ తీసుకొని బయటకి కాలు పెట్టాలని, వారిని ఆనందముగా చేసుకోవాలని, వారికి వంట వార్పులలో సహాయముగా నుండాలని అనుకుంటూ కార్యక్రమము ముగిసినది.
With the Divine Blessings of Bhagawan Sri Sri Sathya Sai Baba Varu, The following Candidates are undergoing Training
1) Kumari Nikhitha Gupta 7207550455
2) Kumari Afsa Banu 7659028438
3) Kum D. Sahiti Chowdary. 9602105967 Whatsapp: 7731081398
4) Smt. R Shanthi. 7032172860
5) Kum. Archana 7032172860
6) Smt.Supthi Devi. 9983247465
7) Kum. K.Divya
8) Smt. Harika
9) Kum. D. Jyothi
10 Kum. Anitha
11)Smt Meena Kumar
12)Kum Bhavani
13)Kum Yamuna
14)Smt Vijaya Lakshmi
15)Smt Shasali Gupta 3-3-2020
16)Kumari R. Anjali 5-3-2020
17)Kumari R. Kasturi 5-3-2020
18)Kumari V. Pavani. 5-3-2020
Sri Srisailam has successfully completed Mechanism Class for 14th Batch Trainees and repaired all the machines.. on 12-2-2020. All have stiched the Bontalu., for free distribution nearly 35 to 40 including Srisailam Master.,