Friday, January 31, 2020

13th Batch Convocation dt 2-2-2020 Sunday.




           Name of the Candidates: 13th Batch


1)     Smt. Sameena Sultana  --- 8897656396
2)     Ms. Rajnandini Pandit  --- 7569762252
3)     Ms. Afreen Khanam     --- 6304103126
4)     Ms. Hemalatha.            --- 7674025578
5)     Ms Samreen Begam     --- 6304980359
6)     Ms Parveen Begam      --- 9959547815
7)     Ms Rukshar Begam     --- 9553889331
8)     Ms Sana Fatima           --- 9290633767


Chief Guest of the the Program:
Smt.Mamtha Santhosh Gupta
Corporator-Gunfoundry Division-78,
Standing Committee Member

Venue: Govt High School, Naya Bazar,
English, Telugu, & Marathi Medium,
Badichowdi, Sultan Bazar, Hyderabad.95


TANDULARCHARNA & VOCATIONAL CONVOCATION REPORT
DT 2-2-2020


ఓం శ్రీ సాయిరాం, భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, ఈరోజు, అనగా 2-2-2020 , బాడీచౌడి లో గవర్మెంట్ హై స్కూల్, నయా బజార్, హైదరాబాద్ మీటింగ్ హాల్ లో, తండులార్చన కార్యక్రమము, ఒకేషనల్ ట్రైనింగ్ కాన్వకేషన్, 13 బ్యాచ్. లో కుట్టు శిక్షణ పొందిన వారికి, సర్టిఫికెట్స్ బహుకరణ కార్యక్రమాన్ని, ఈ రోజు అత్యంత భక్తి శద్ధలతో, జరిగినది. 


కాన్వకేషన్ లో సర్టిఫికెట్స్ బహుమతి ప్రధానం, చేయుటకు గాను Corporator-Gunfoundry Division-78, Standing Commitee Member,Smt.Mamtha Santhosh Gupta   గారి చేతుల మీదుగా, 13 వ బ్యాచ్లో, శిక్షణ పొందిన, వారికీ సర్టిఫికెట్స్ ను, బహుమతి ప్రధానం భావించబడింది


ముఖ్యఅతిథిగా  విచ్చేసిన శ్రీమతి మమతా  సంతోష్ గుప్తా గారు మాట్లాడుతూ, మహిళల కోసం, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కోటి  సమితి వారు, చేస్తున్న సేవలను కొనియాడుతూ, మహిళలనుద్దేశించి  ఎంతో ఉత్తేజభరితంగా, స్ఫూర్తిదాయకంగా ప్రసంగించారువారి  కాళ్ళ మీద వారు  నిలబడాలన్న ఆలోచన రావడమే మీ జీవితానికో కొత్త మలుపు అని, 100 రోజులు ఫాషన్ డిజైన్ లో నేర్చుకున్న విద్యను వదలకుండా అదే రంగంలో ప్రావీణ్యతను సంపాదించి, వారి సంపాదనతో పాటు, వారి కుటుంబానికి, సమాజానికి సేవ లందించాలన్నారు. 


ఇది  సరికొత్త జీవితానికి నాంది. జీవనోపాధికోసం ఒక పని చేస్తే శారీరికంగా, మానసికంగా కూడా  ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. మాట్లాడుతూ, శ్రీ సత్య సాయి సేవా సంస్థలు కోటి సమితి వారు చేసున్న సేవలను అభినందించారు. 




      ఈ కార్యక్రమంలో మొదలుగా, వందేమాతరంవేదము, 13వ బ్యాచ్లో శిక్షణ పొందిన మహిళలచే కురాన్ లోని, కొన్ని శ్లోకాలను   చదివిన అనంతరం, శ్రీమతి సమీనా సుల్తానా గుప్తా గారు, కుమారి హేమలత తదితలురు ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్లో ఈ మూడు నెలలలో, వారు నేర్చుకున్న, అనేక విషయాలను, పాల్గొన్న అనేక సేవా ఈ కార్యక్రమలను తెలిపారు. 
ఈ కార్యక్రమములో, శ్రీమతి సీత మహా లక్ష్మి, శ్రీమతి నీలిమ, శ్రీమతి శైలేశ్వరి, శ్రీమతి భువనేశ్వరి, శ్రీమతి పద్మావతికుమారి ఆశ్రిత, శ్రీమతి విజయ లక్ష్మి, కుట్టు శిక్షణలో పూర్వ విద్యార్థులు, శ్రీ లక్ష్మ రెడ్డి గారు, తదితరులు పాల్గొన్నారు 


తండులార్చన లో ఆర్యకన్య హై స్కూల్ విద్యార్థులు, విద్యాజ్యోతి పధకం క్రింద దత్తత తీసుకున్న  నయాబజార్ విద్యార్థులు, శ్రీ సత్య సాయి బాలవికాస్ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని, 108 సాయి గాయత్రీ మంత్రమును జపించారు. 

శ్రీ సత్య సాయి సాయి సేవా సంస్థలు కోటి సమితి పక్షన స్వామి వారి ప్రేమను ఒక జ్ఞపిక గా బహుకరించారు. 


సమితి కన్వీనర్ పి విశ్వేశ్వర శాస్త్రి మాట్లాడుతూ, 14 వ బ్యాచ్ 5-2-2020 న ప్రారంభమునని వారి వందన సమర్పణలో తెలిపారు. శ్రీమతి మమతా  సంతోష్ గుప్తా స్వామి వారికీ మంగళ హారతి సమర్పణతో కార్యక్రమము దిగ్విజయముగా ముగిసినది. 



సమితి కన్వీనర్
విశ్వేశ్వర శాస్త్రి 































No comments:

Post a Comment