Saturday, December 25, 2021

VISIT TO SKILL DEVELOPMENT CENTRE - OBSERVATIONS OF SMT BHUVANESWARI 25-12-2021

1) స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం 14వ బ్యాచ్ ప్రారంభం ,5/12/21

2)మొట్టమొదటి రిజిస్ట్రేషన్ అయిన 9 

3) 10  మంది ఉన్నారు

4 )  ఆలస్యంగా 5  మంది వచ్చారు కల్పన, యాదమ్మ, స్వప్న, పద్మ, భవాని

5 ) అందరూ మాస్కులు వేసుకున్నారు 

6 ) అందరూ డిస్టెన్స్ పాటిస్తున్నారు 

7 ) ఇద్దరు టీచర్లు వచ్చారు  

8 ). శ్రీమతి కల్పన తప్ప అందరూ  టైం కి వచ్చారు

9 ) చెప్పుల కొద్దిగా వరుసక్రమంలో పెట్టాలని అనుకుంటున్నాను

10  )  అందరూ శానిటైజర్ పూసుకున్నారు

11) శిక్షణ పొందే వారు 10 మంది ఉన్నారు

12. రికార్డు బుక్కు ఈరోజు తే లేకపోయారు, మెయింటైన్ చేస్తున్నారు 

 13) నేను వెళ్లే సరికి 10 మంది ఉన్నారు, మరియు ఇద్దరు టీచర్లు ఉన్నారు

14) మిషన్ల మీద ఆరుగురు కూర్చున్నారు

15) గురువారం దీపం పెట్టారు

16) నిన్నటి రోజు పద్మ క్లీన్ చేసింది

17) శ్రీమతి విజయలక్ష్మి గారు, అబ్జర్వ్ చేయడానికి, ఇంతకుముందు వెళ్లారు

18) ఇప్పటి వరకు ఐదు అంశాలు నేర్చుకున్నారు

19) నేను అరటిపళ్ళు ప్రసాదం పంచాను

20) శ్రీమతి విజయలక్ష్మి గారు అరటిపళ్ళు ప్రసాదం పంచారు

No comments:

Post a Comment