REPORT
ఓం శ్రీ సాయిరాం, ఈరోజు, అనగా 9 1 20 2022, భగవానుడు నడయాడిన శివం మందిర ప్రాంగణంలో, జనవరి 1, 20 21 నుంచి, జనవరి 1 ఇరవై 22 వరకు, హైదరాబాద్ జిల్లాలో గల, 16 సమితిలు, శివ మందిరం, సెక్యూరిటీ సేవ సాధన, కార్యక్రమంలో, ప్రతి సమితి వారు, పురుషులు మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో, ఈ సేవా సాధనలో పాల్గొని, స్వామి అనుగ్రహానికి పాత్రులయ్యారు.
ఈ కార్యక్రమంలో, శ్రీ సత్యసాయి సేవా సంస్థల, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుల వారు, సత్యసాయి సేవా సంస్థల, STATE ట్రస్ట్, MEMBER, శ్రీ M V R శేషసాయి గారు, పాల్గొన్నారు.
హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు వారు, మాట్లాడుతూ, ఈ సేవా సాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని, అభినందిస్తూ, మీరంతా ఎంతో అదృష్టవంతులు అని, మీ అందరికీ, ఎన్నో గంటలపాటు సేవా సాధనలో, పాల్గొనే, సదావకాశం వినియోగించుకున్నారు.
శ్రీ శేష సాయి గారు మాట్లాడుతూ, ఈ సేవలను, మీ ఒక్కరికే పరిమితం కాకుండా, ఇతర సేవా దళ సభ్యులు కూడా, విస్తరింప చేయాలని, సేవ సాధన లో పాల్గొనే టప్పుడు, చేయవలసిన విషయాలు, చేయకూడని విషయాలను, వివరిస్తూ, వారి స్వంత అనుభవాలను, జోడిస్తూ, వివరించారు.
ఈ కార్యక్రమంలో ఫార్మర్ స్టేట్ కోఆర్డినేటర్, డిసాస్టర్ మేనేజ్మెంట్, మరియు, ప్రశాంతి సర్వీసెస్, శ్రీ హరిహరన్, హైదరాబాద్ర్ డిస్ట్రిక్ట్ సేవాదళ్ కోఆర్డినేటర్ శ్రీ రాజేంద్ర, కాచిగూడ సమితి కన్వీనర్ రామకృష్ణ, కోటి సమితి కన్వీనర్, విశ్వేశ్వర శాస్త్రి పాల్గొన్నారు.
ఈ సేవా సాధనలో, ఎక్కువసార్లు పాల్గొన్న సేవాదళ్ సభ్యులకు, స్వామి వారి ప్రేమను, ఒక ఆంగ్ల నూతన సంవత్సర డైరీ, స్వామివారి క్యాలెండర్ క్యాలెండర్ ను,మరియు విభూది ప్యాకెట్ ను, స్వామి పాద పద్మముల చెంత నుంచి ఎవరికి వారు, స్వామి వారి పాదాలకు నమస్కరించుకుని, డైరీని క్యాలెండర్ను విభూదిని, తీసుకున్నారు.
ఈ కార్యక్రమములో కోటి సమితి కి చెందిన శ్రీ శ్రీనివాస్ ఎక్కువ సార్లు శివమ్ సెక్యూరిటీ సేవలలో పాల్గొనటం విశేషము. రెండవ స్థానంలో శ్రీ లక్ష్మీనారాయణ గారు కూడా వున్నారు.
మహిళలలో కోటి సమితి కి సంబంధించిన వారు లేరు.
చివరగా శాంతి మంత్రం తో కార్యక్రమం పరిసమాప్తం అయింది.
No comments:
Post a Comment