Friday, March 18, 2022

15TH BATCH STARTS FROM 24TH MARCH 2022. PRESS NOTE & PRESS CLIPPINGS

 



శ్రీ సత్య సాయి సేవ సంస్థలుకోటి సమితి, హైదరాబాద్ 

Press note dt 19-3-2022

 

15వ బ్యాచ్ ఉచిత  టైలరింగ్ శిక్షణ  మార్చ్  24 వ తేదీన ప్రారంభము కానున్నది. 

శ్రీ సత్య సాయి సేవ సంస్థలు కోటి సమితి ఆధ్వర్యములో ఉస్మాన్ గంజ్ తోప్  ఖానా లో గల శ్రీ సత్య సాయి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం లో ఉచిత  టైలరింగ్ శిక్షణ 15 వ బ్యాచ్ మార్చ్ 242022   ప్రారంభము కానున్నది.  ఈ శిక్షణ 100 రోజులు లేక 3 నెలల పాటు సాగే ఈ శిక్షణ శనివారం , జులై 2 వ తేదీన ముగియ నున్నది.

గోషామహల్ నియోజక వర్గములోని నిరు పేద మహిళలు, ఈ శిక్షణకు అర్హులు.  వారు వారి ఆధార్ కార్డు కాపీ ను  మరియు (2) పాస్ పోర్ట్ సైజు ఫోటాస్ తీసుకొని వచ్చి పేరు నమోదు చేసుకోగలరు.   ఆసక్తి గలవారు 88865 09410 మరియు 94404 09410 కి ఫోన్ చేసి కూడా పేరు నమోదు చేసికొనవచ్చును.

ఈ సదావకాశమును వినియోగించుకోవలసినది. 

 

14వ బ్యాచ్ లో శిక్షణ పొందిన వారికీ, ఈ నెల 20 , శివమ్ మందిరం లో సర్టిఫికెట్స్ ను బహుకరించు చున్నాము. 

 

 

కన్వీనర్ :

పి. విశ్వేశ్వర శాస్త్రి

No comments:

Post a Comment