భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆసిస్సులతో, నాంపల్లి కాలేజీ విద్యార్థులు
TAILORING నేర్చుకోవడం తెలిసినదే. మొత్తము 60 మంది
2 విడతలుగా నేర్చుకుంటున్నారు.
ఈ విషయమును మన శ్రేయోభిలాషులైన శ్రీ అనూప్ కుమార్ గారికి విన్నవించగా, వారే ఒక మిషన్ ఇవ్వటానికి అంగీకరించగా, ఈ రోజు పద్మావతి గారు, వాణి గారు వెళ్లి కొనగా, పేమెంట్ గూగుల్ పే ద్వారా శ్రీ ప్రేమ్ గారికి, శ్రీ అనూప్ కుమార్ గారు, రూపాయలు 6100/- పంపగా, విద్యా స్వీయింగ్ మిషన్, ఉస్మాన్ గంజ్ చేరినది.
శ్రీ అనూప్ కుమార్ గారికి, కే. పద్మావతే గారికి, వాణి, గారికి స్వామి దివ్య అనుగ్రహ ఆసిస్సులు వుండాలని కోరుకుంటూ, సాయిరాం.
శ్రీ అనూప్ కుమార్ గారు ఈ కార్యక్రమము వారితో చేయించి నందుకు కోటి సమితికి ధన్యవాదములు తెలిపినారు.
No comments:
Post a Comment