ఓం శ్రీ సాయిరాం🙏🙏
ఆత్మీయ జిల్లా అధ్యక్షులు మరియు సేవా భాద్యులకు హృదయ పూర్వక విజ్ఞప్తి సాయిరాం 🙏🙏
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య సన్నిధిలో జరిగే స్వామి వారి శత వర్ష జన్మదిన వేడుకలలో ఈ నవంబర్ స్పెషల్ బ్యాచ్ సేవలు ఈ విధంగా ఉన్నాయి.
స్పెషల్ బ్యాచ్ మొదటి బ్యాచ్ 1
Nov 1 నుండి 7 వరకు
Oct 31 నాడు రిజిస్ట్రేషన్
(8 రోజులు )
రెండవ బ్యాచ్ 2 Nov 7 నుండి 15 వరకు
Nov 6 నాడు రిజిస్ట్రేషన్
(10 రోజులు )
మూడవబ్యాచ్ 3 Nov 15 నుండి 24 వరకు
Nov 14 రిజిస్ట్రేషన్
(11 రోజులు )
నాలుగవ బ్యాచ్ 4 Nov 24 నుండి 30 వరకు
Nov 23 నాడు రిజిస్ట్రేషన్..
(8 రోజులు )
రెగ్యులర్ బ్యాచ్ లు రెండు
* 1 మొదటి బ్యాచ్ Nov 14 నాడు రిజిస్ట్రేషన్
Nov 14 నుండి Nov 25 వరకు
(12 రోజులు )
2 రెండవ బ్యాచ్ Nov 19 నాడు రిజిస్ట్రేషన్
Nov 19 నుండి Nov 30 వరకు
(12రోజులు )
దయచేసి ప్రతి జిల్లాలోని భజనమండలి వరకు ప్రతి సేవాదళ్ కు సమాచారం అందించండి.. ముందుగానే ప్లాన్ చేసుకొని టికెట్స్ తీసుకొనేలా తెలియచేయగలరని విజ్ఞప్తి చేయుచున్నాము.
ఈనాడు స్పెషల్ మొదటి బ్యాచ్ కు ట్రైన్ టికెట్స్ ప్రారంభం అయ్యాయి.
అందరికీ సాయిరాం🙏🙏
No comments:
Post a Comment