భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశిస్సులతో, శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోటి సమితి , హైదరాబాద్, ఒకేషనల్ ట్రైనింగ్ లో టైలరింగ్ లో 6వ బ్యాచ్ లో 20-8-2017 నుండి 20-11-2017 వరకు దాదాపు 90 రోజుల శిక్షణ పూర్తిగావించిన 15 మందికి, ఒకేషనల్ ట్రైనింగ్ కవొకేషన్ కార్యక్రమునకు, ప్రొఫెసర్ కామరాజు అనిల్ కుమార్ మరియు, బండారు దత్తాత్రేయ గారు 92వ శ్రీ సత్య సాయి బాబా వారి జన్మ దినోత్సవ వేడుకలలో భాగంగా, 20-11-2017 న సేవాదళ్ డే ను పురస్కరించుకొని జరుపుకొంటున్న వేడుకలో భగవానుడు నడయాడిన శివమ్ మందిర ప్రాగణం నందు సర్టిఫికెట్స్ ప్రదానం గావించారు.
ఫొటోస్ చూచుటకు క్రింద నున్న లింక్ ను నొక్కండి.
photos link.
photos link
Video link.
No comments:
Post a Comment