26-12-2017
ఈ రోజు స్వామి దివ్య అనుగ్రహముతో 7వ బాధే లో నున్న ట్రైనీస్ అందరు వారు కొట్టిన గౌనులు, సరిపెట్టికోట్లు, చూపించి చాలా ఆనందము పొందినట్లుగా తెలియజేసారు.
శ్రీ చందు గారి సహాయముతో, చిన్న చిన్న కుట్టు మెషిన్ సమస్యలు, యందు వల్ల వస్తాయో, తెలిపి, వాటిని ఏ విధముగా రిపేర్ చేసుకోవాలో, సెంటర్ లోని అన్ని కుట్టు యంత్రములను రిపేర్ చేస్తూ, సవివరముగా తెలిపినారు శ్రీ చందూలాల్ గారు. వారికి ఈ రోజు 800/- చెల్లించడమైనది. ( నరసింహ రావు గారిచే )
No comments:
Post a Comment