Tuesday, February 5, 2019

శ్రీ సత్య సాయి ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్ లో 11 వ బ్యాచ్ ప్రారంభం. 5-2-2019



శ్రీ సత్య సాయి ఒకేషనల్ ట్రైనింగ్  సెంటర్ లో 11 బ్యాచ్ ప్రారంభం. 5-2-2019
మహిళలకు కుట్టు శిక్షణ ఇచ్చుటకు  ఏర్పడిన శ్రీ ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్ ( టైలరింగ్లో ) ప్రతి మూడు నెలలకు 20 మంది స్థానిక గృహిణుల, సాధికారతఃను, సాధించేందుకు, శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోటి సమితి,హైద్రాబాద్, ఆధ్వర్యంలో, గత 3 సంవత్సరములుగా,  ఉస్మాన్ గూంజ్ లో తోప్ ఖనాలో ప్రారంభమై, 10 బ్యాచ్లలో కుట్టు శిక్షణ, మరియు ఒక బ్యాచ్  వారికీ మెహందీ, బ్యూటిషన్, కోర్సులలో శిక్షణ నిచ్చారు.మూడు కుట్టు యంత్రములతో, ప్రారంభించిన శ్రీ సత్య సాయి వొకటినల్ ట్రైనింగ్ సెంటర్ 10 కుట్టుయంత్రములతో కొనసాగుతున్నది. 200 మంది శిక్షణ పొందినారు. అందరు ఉపయోగించు కొనుటకు వీలుగా, ముఖ్యముగా పూర్వ శిక్షకుల కోసము  ఒక PICCO మిషన్ కూడా ఏర్పాటు చేయడమైనది.

శిక్షణా తరగతులు, డిసెంబర్, 5, 2015 ప్రారంభమైన విషయము విదితమే.  టైలరింగ్ తో పాటు, సేవా కార్యక్రమాలలో భాగంగా, గవర్నమెంట్ మెటర్నిటీ హోమ్, సుల్తాన్ బజార్ ప్రసూతి ఆసుపత్రిలో వారు కుట్టున బొంతలు, కుల్లాలు, లంగోటాలు వారు కుట్టేనవే వారిచే పంపిణి గావింవ జేసీ, వాటికీ తోడుగా గర్భిణీ స్త్రీలకూ ఆపిల్ పండ్లను, కూడా ఇప్పించడమైనది. దీనిలో వారు పొందిన అనుభూతి వర్ణించలేము. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ప్రతి నెలా  మహిళా దినోత్సవ వేడుకలను,   మరియు, సెల్ ఫోన్ లో వాట్సాప్, పే టీమ్, లొకేషన్ షేరింగ్, గూగుల్ మప్స్, షేరింగ్, తదితర అంశాలలో అవగాహన కావించుటకు శ్రీ మురళీకృష్ణ తో ఒక అవగాహనా సదస్సునుఏర్పాటు కావించి, వారిలో, కోరికల పై, అదుపు అలవాటు చేసుకొనే విధముగా, మరియు, కుట్టు యంత్రములో శ్రీ శైలం గారిచే మెకానిజం తరగతులను, 50 cm స్మార్ట్ టీవీ ద్వారా అనేక  కుట్టు సంబంధిత విషయాలలో అవగాహన కలిగించడమే కాకుండా  వారు  అనేక  కార్యక్రమాలలో పాల్గొనేటట్లుగా శ్రీ సత్య ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్ దోహదపడుతుంది.
పత్రీ బ్యాచ్లో వీరికి, Advanced Tailoring in Fashion Designing లో 25 ఐటమ్స్ తో ఒక ప్రత్యేక సిలబస్ తో పాటుగా  నిక్కరును, మరియు షర్ట్ ను కూడా నేర్పాడము కూడా  జరుగుతున్నది.
ఇప్పటి వరుకు శిక్షణ పొందిన వారు 50% వారి వారి గృహాలలో మరియు, వారి వారి స్థలాలలో, స్వయముగా, కుట్టు యంత్రములను ఏర్పరుచుకొని, డబ్బు సంపాదించుకొని, ఆనందపడుతున్నారు.  
10 బ్యాచ్ లో శిక్షణ పొందిన ( 18 ) మందికి,  వారికి నెలలో అబిడ్స్జి. పుల్ల రెడ్డి భవనం లో గల  
శ్రీ సత్య సాయి స్టడీ సర్కిల్ ప్రాంగణములో కవొకేషన్ నిర్వహించ నున్నాము.
ముఖ్యముగా  దాసా  పద్మావతి గారు, 3 బ్యాచ్ లో శిక్షణ పొంది, 4 బ్యాచ్ నుండి వారు అందరికి శిక్షణ నివ్వటము ఏంతో గర్వించదగ్గ  విషయము. అవసరమున్న వారిని గుర్తించి, వారికీ చేయుత  నిచ్చుటకు కుట్టు యంత్రములను కూడా బహుకరించింది శ్రీ సత్య సాయి సేవ సంస్థ కోటి సమితి, హైదరాబాద్.
నాటి 11 బ్యాచ్ Advanced Tailoring in Fashion Designing కోర్స్ రోజు నుండి,అనగా 5-2-2019 నుండి - మూడు నెలలు అంటే మే 5, 2019  వరకు కొనసాగునని, కోటి సమితి కన్వీనర్, పి. విశ్వేశ్వర శాస్త్రి తెలిపారు. బ్యాచ్ లో మొత్తము 25 మంది పొందుతున్నట్లుగా వివరించారు.
చిత్రములో శిక్షణ నిస్తున్న దాసా పద్మావతి, పాటు 11 బ్యాచ్ శిక్షకులు.



ఫోటో జత చేయడమైనది..  సమితి కన్వీనర్,
విశ్వేశ్వర శాస్త్రి . పి   





SRI SATHYA SAI SEVA ORGANISATION
KOTI SAMITHI. HYD
श्री सत्यसाई ओकेशनल प्रशिक्षण केंद्र में 11वें बैच का आरंभ दि.05.02.2019.
श्री सत्यसाई सेवा संगठन, कोटी समिति, हैदराबाद द्वारा उसमानगंज के  तोपखाना मं आरंभ होकर, पिछले तीन सालों से महिलओं को टेलरिंग में प्रशिक्षण देने के लिए आयोजित श्री सत्यसाई सेवा ओकेशनल केंद्र में हर 3 महीनों में 20 स्थानीय गृहिणियों को  10 बैचों को टेलरिंग में ओर एक बैच में मेहंदी एवं ब्युटीशियन कोर्स में प्रशिक्षण दिया गया था ।

पहले तीन टेलरिंग मशीनों से आरंभित श्री सत्यसाई सेवा ओकेशनल केंद्र आज 10 मशीनों से चल रहे है । इसके द्वारा 200 महिलाएं प्रशिक्षण पाये थे । सभी के उपयोग के लिए प्रधानत : प्रशिक्षित लोगों के लिए एक पीको मशीन का उपलब्ध कराया गया है ।  
यह मालूम है कि ये प्रशिक्षण सत्र 5 दिसंबर, 2015 को आरंभ किये गये थे । टेलरिंग के साथ सेवा कार्यक्रमों में जैसे प्रभुत्व मेटरिनिटी होम, सुल्तानबाजार स्थित प्रसूति  घर में उनके द्वारा सिलाई गई गोदुडी एवं लंगोटाओं को दिला कर, साथ ही  प्रेग्नेंट महिलाओं  को सेप फल भी वितरण किये  गये । इससे उनका आनुभूति अनिर्वचनीय है । आध्यात्मिक कार्यक्रम, हर महीना महिला दिनोत्सव, सेलफोन में वाट्सप, पेटीएम, लोकेशन षेरिंग, गूगुल मैप, जैसे तकनीकी विषयों में  जागरूकता लोने के लिए श्री मुरलीकृष्ण द्वारा एक कार्यक्रम, टेलरिंग मशीन के संदर्भ में मेकानिजम सत्रों का आयोजन, तथा 50 से.मी स्मार्ट टी.वी.द्वारा अनेक सिलाई से संबंधित विषयों में जागरूकता लाने में भी श्री सत्यसाई सेवा ओकेशनल केंद्र काम कर रहा है ।  हर बैच में इनको Advanced Tailoring in Fashion Designing में  
25 मदों के एक प्रत्येक पाठ्यक्रम के साथ  छेटा पैंट, शर्ट की सिलाई भी
सिखाया जा रहा है । अब तक प्रशिक्षित लोगों में 50 प्रतिशत तक अपने घरों में
जगहों में टेलरिंग मशीनों को व्यवस्था कर धन कमा कर आनंद पा रहे हैं ।
10 वें बैच में प्रशिक्षित 18 सदस्यों को इस महीने में  जी.पुल्लारेड्डी भवन,
अबिड्स में स्थित श्री सत्यसाई स्टडी सर्किल के प्रांगण में कान्वोकेशन का
आयोजित किया जाएगा ।  प्रधानत : यह गर्व की बात है कि 3वीं बैच में

प्रशिक्षित श्रीमती दासा पद्मावती जी 4 वी बैच से सभी को सिखा रहे हैं । 
श्री सत्यसाई सेवा संगठन, कोटी समिति,हैदराबाद द्वारा आवश्यक लोगों
को सहायता के रूप में टेलरिंग मशीन भी दिये गये ।
श्री पी विश्वेश्वर शास्त्री, कोटी समिति के कन्वीनर ने बताया कि इस 11वें         बैच Advanced Tailoring in Fashion Designing पाठ्यक्रम आज                 दि.05.02.2019 से 05.05.2019(3 महीन)  चलाया जाता है  ओर इस बैच में       कुल 25 प्रशिक्षणार्थी हैं ।
इस चित्र में श्रीमती दासा पद्मावती एवं 11 वें बैच के प्रशिक्षणार्थी

हैं ।  
फोटो संलग्न किया जाता है ।

     समिति कन्वीनर
     विश्वेश्वर शास्त्री. पी







No comments:

Post a Comment