Monday, May 6, 2019

REPORT ON ESWARAMMA DAY DT 6-5-2019




భగవాన్ శ్రీ సత్య సాయి దివ్య ఆసిస్సులతో, మాతృశ్రీ ఈశ్వరమ్మ గారి వర్ధంతి సందర్భముగా ఉస్మాన్ గూంజ్ లో గల  లో శ్రీ సత్య సాయి ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్ హాల్ లో,  శ్రీ సత్య సాయి సేవ సంస్థలు కోటి సమితి ఆధ్యరంలో, ఎంతో భక్తి శ్రద్దలతో రోజు ఉదయం 6-5-2019   మాతృశ్రీ ఈశ్వరమ్మ గారిని స్మరించు కుంటూ వారి గూర్చి, సమితి కన్వీనర్, పి విశ్వేశ్వర శాస్త్రి, మాట్లాడుతూ, "మాతృదేవోభవ" అను వేదవాణిని ఆచరణాత్మకముగా నిరూపించే నిమిత్తము స్వామి - మే 6 తేదీన మాతృశ్రీ శ్రీమతి ఈశ్వరమ్మ దినోత్సవమును పాటిస్తూ వచ్చారు. ఈశ్వరమ్మకు పిల్లలపట్ల గల అవ్యాజమైన వాత్సల్యమును దృష్టిలో వుంచుకుని ఆమె వర్ధంతిని బాలల దినోత్సవముగా జరుపుకొనుమని ఆదేశించారు. ​
       లోకానికి యుగయుగాల నుండి అవతార పురుషులను అందించినటువంటి మహాతల్లులు ఎంత గొప్పవారో యోచన చేయవలిసిన రోజు రోజు. రోజు మదర్స్ డే అనడంలో అంతరార్థం ఏమిటి? అటువంటి తల్లులుగా తయారు కావాలి అని. ​​ రోజు బాలబాలికల దినముగా కూడా పాటిస్తున్నారు. ఎందుకు?
        బాలబాలికలు తమ తల్లిదండ్రుల పట్ల ప్రేమానురాగాలను విధంగా ప్రకటించి వారిని సంతృప్తి పరచాలో తెలుసుకో వలసిన రోజు రోజు కనుక. ఈశ్వరమ్మ గారు కోరిన మూడు కోరికలు, రోజుల కాల పరిస్థితుల కను గుణముగా, మహిళా కోసము కోరిన ఒక ప్రసూతి ఆసుపత్రి, చిన్నపిల్లల కోసము ఒక చిన్న పాఠశాల, ఒక చిన్న బావి, ఏర్పాటు చేసిన విధానము, అవి, రోజు, ఆసుపత్రి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గా రూపుదిద్దుకొని వేళా మందికి సేవలందిస్తున్న విధానమును,   నాటి  బావి, నేడు  700 గ్రామాలకు, శ్రీ సత్య సత్య సాయి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టుగా మరీన విధానమును, నాటి చిన్న బడి నాటి, k.g. To p.g. వరకు ఉచిత విద్య విధానమును, మహిళల కోసము ప్రత్యేకముగా, మహిళా యూనివర్సిటీ ని అనంతపూర్ లో భారత రాష్ట్రపతి శ్రీ వి. వి.గిరి ప్రారంభోత్సవంలోపాల్గొన్నట్లుగా తెలుపుతూ  ఆసుపత్రి లో ఎక్కడ బిల్ కౌంటర్లు కన పడవని, అంత ఉచిత మే నని, తెలియ జేశారు. తల్లికి ఇచ్చిన మాట ప్రకారము స్వామి విదేశములకు వెళ్లలేదని, 170 దేశాల వారిని తన ప్రేమ ద్వారా ఆకట్టుకొన్నారని తెలియ జేశారు. సందర్భాన్ని పురస్కరించుకొని ఒక లఘు వీడియో ను కూడా ప్రదర్సించి అనేక విషయాలను తెలియ జేశారు.

నాటి కార్యక్రమము, శ్రీమతి సబితా, శ్రీమతి అశ్విని, శ్రీమతి లహరిక, శ్రీమతి పద్మావతి, కుమారి రేవతి మంగళ హారతి సమర్పణతో కార్యక్రమము ముగిసీనది.

ఫోటో జత చేయడమైనది.

సమితి కన్వీనర్,

సమితి కన్వీనర్,
P. VISWESWARA SASTRY.





No comments:

Post a Comment