Tuesday, June 11, 2019

12TH BATCH FROM 20TH JUNE 2019 ONWARDS - PRESS CLIPPINGS




శ్రీ సత్య సాయి సేవ సంస్థలు,
కోటి సమితి, హైదరాబాద్
 12 బ్యాచ్ ఉచిత  టైలరింగ్ శిక్షణ జూన్  20 తేదీన ప్రారంభము     కానున్నది.
  
శ్రీ సత్య సాయి సేవ సంస్థలు కోటి సమితి ఆధ్వర్యములో ఉస్మాన్ గంజ్ తోప్  ఖానా లో గల శ్రీ సత్య సాయి ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్ లో ఉచిత  టైలరింగ్ శిక్షణ 12 బ్యాచ్ గురువారం , జూన్  20 ప్రారంభముకానున్నట్లు , 3 నెలల పాటు సాగే శిక్షణ సెప్టెంబర్  20  తేదీన ముగియ నున్నది. శ్రీ సత్య సాయి సేవ సంస్థల కోటి సమితి,కన్వీనర్ పి. విశేశ్వర శాస్త్రి ఒక ప్రకటనలో తెలిపారు.  గోషామహల్ నియోజక వర్గములోని      నిరు పేద మహిళలు, శిక్షణకు అర్హులని తెలిపారు. వారు వారి ఆధార్ కార్డు కాపీ ను  మరియు (2) పాస్ పోర్ట్ సైజు ఫోటాస్ తీసుకొని వచ్చి పేరు నమోదు చేసుకోగలరు.   ఆసక్తి గలవారు 88865 09410 మరియు 94404 09410 కి ఫోన్ చేసి కూడా పేరు నమోదు చేసికొనవచ్చును. సదవకాశమును వినిగించోవలసినదిగా తెలిపారు.  

11 బ్యాచ్ లో శిక్షణ పొందిన వారికీ, జూన్ 19, అబిడ్స్, జి. పుల్లారెడ్డి భవనం లో గల శ్రీ సత్య సాయి స్టడీ సర్కిల్ ప్రాంగణంలో  కవొకేషన్ నిర్వహించ నున్నట్లు తెలిపారు.

కన్వీనర్ :
పి. విశేశ్వర శాస్త్రి
================================================
 श्री सत्यसाई सेवा संगठन, कोटी समति,हैदराबाद

दिनांक 20 जून 2019, से नि:शुल्क टाइलरिंग प्रशिक्षण के 12 वें बैच का आरंभ           
श्री सत्यसाई सेवा संगठन, कोटी समिति के कन्वीनर श्री पी.विश्वेश्वर शास्त्री ने बताया कि श्री सत्यसाई सेवा संगठन, कोटी समिति द्वारा उसमानगंज,थोपखाना में स्थित श्री सत्यसाई ओकेशनल प्रशिक्षण केंद्र में नि:शुल्क टाइलरिंग प्रशिक्षण  के 12 वें बैच दिनांक 20 जून 2019, गुरुवार से आरंभ होकर 20, सितंबर 2019  को समाप्त होगी.  
उन्होंने बताया कि गोषामहल चुनाव क्षेत्र में स्थित गरीब महिलाएं इस प्रशिक्षण के योग्य हैं। वे अपने आधार कार्ड की प्रतिलिपि और 2 पासपोर्ट फोटो के साथ आकर अपना नाम रजिस्टर कर सकते हैं । जो चाहते हैं वे 88865 09410 एवं  94404 09410 को फोन में भी रजिस्टर कर सकते हैं । इस अच्छे मौके का उपयोग कर सकते हैं ।

यह भी बताया गया कि 11 वे बैच में प्रशिक्षित लोगों को के कान्वोकेषन का आयोजन दिनांक 19.06.2019 को जी.पुल्लारेड्डी भवन में स्थित श्री सत्यसाई स्टडी सर्किल पांगण में किया जाएगा । 

समिति कन्वीनर
पी.विश्वेश्वर शास्त्री



No comments:

Post a Comment