Monday, September 23, 2019

Training for stiching Nikker, and Shirt - by Master Pentaiah.



భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య ఆసిస్సులతో, అనుకున్న ప్రకారం, 23-9-2019 నుండి, 12 వ బ్యాచ్ లో కుట్టు శిక్షణ పొందిన వారికీ, పూర్వ బ్యాచ్ల వారికీ అనౌన్స్ చేసినాము. కొంతమంది మాత్రము ఈ సువర్ణ అవకాశమును వినియోగించుకున్నారు.  ముఖ్యముగా శ్రీమతి పద్మావతి గారు ఈ అవకాశమును వినియోగించుకున్నారు. 

మళ్ళీ అందరికి శుక్రవారం అనగా, 27 వ తేదీన ఈ ప్రత్యేక తరగతి తీసుకొన బడును. 
అందరు ఆ అవకాశమును వినియోగించుకో ప్రార్ధన. తెలియని వారికి తెలుప ప్రార్ధన. 

సమితి కన్వీనర్. విశ్వేశ్వర శాస్త్రి 



No comments:

Post a Comment