Wednesday, December 8, 2021

14 వ బ్యాచ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఇన్ టైలోరింగ్ అండ్ ఫాషన్ డిజైన్ కోర్స్ 9-12-2021






10-12-2021: ఈ రోజు నేను మన ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్ దర్శించలేదు. ఫోన్ ద్వారా అన్ని విషయములు తెలుసుకున్నాను. 7 మంది వచ్చినారు. కొందరు మెషిన్ పై కుట్టుచున్నారు. వీడియో లో అందరితో మాట్లాడినాను టీ, బిస్కీట్లు, 10 మందికి ఇవ్వడమైనది. శ్రీ చక్రధర్ సెంటర్ దర్షించినారు. ఈ రోజు కుచ్చులా ఫ్రాక్ శ్రీమతి పద్మావతి గారు నేర్పినారు.  P V SASTRY 

 9-12-2021 రిపోర్ట్ 

ఈ రోజు నేను మన ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్ దర్శించలేదు. 
ఫోన్ ద్వారా అన్ని విషయములు తెలుసుకున్నాను. 
9 మంది వచ్చినారు. కొందరు మెషిన్ పై కుట్టుచున్నారు. 
వీడియో లో అందరితో మాట్లాదాను. 
ఈ రోజు శ్రీ శ్రీ సీతా మహాలక్ష్మి గారు ఈ రోజు మన  ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్ దర్సించారు. 
వారు గతంలో వారికున్న కుట్టుకు సంబంధించిన అనుభవములను షేర్ చేసి ప్రస్తుతమున్న వారికీ నూతన ఉత్సహం కలిగే  విధంగా వారి సంభాషణ కొనసాగింది.  తాను గతంలో వేల  రూపాయలు కట్టి ఏమి నేర్చుకోలేకపోయానని, వారు ఏమి సరిగ్గా చెప్పలేదని, శ్రీ సత్య సాయి సేవా సంస్థల నిర్వహిస్తున్న ఈ కేంద్రంలో మీరు జాయిన్ అయి శిక్షణ పొందడం నిజంగా స్వామి ఆశీర్వాదమే నన్నారు. 

చివరగా ఇంటికి వెళ్లి కూడా ఒక గంట ప్రాక్టీస్ చేయాలనీ చెప్పి, వారు అందరికోసము తెచ్చిన పండ్లను స్వామికి అర్పించి అందరికి పంచారు. 
ఈ కార్యక్రమమును నేను లైవ్ లో శ్రీమతి సువర్ణ గారు వీడియో ద్వారా చూపించడం ద్వారా నేను చూచితిని. వారికీ, మరియు, కల్పనకు, మరియు అందరికి సాయిరాం తెలియజేసి, శ్రీమతి వాణి, పెండ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసికుంటూ, ఈ రోజు వారిని హారతి ఇమ్మని చెప్పి వీడియో కాల్ ముగించాను. సాయిరాం. 



No comments:

Post a Comment