Thursday, March 24, 2022

15TH BATCH INAUGURATION 24-3-2022 :
























Report ON INAUGURATION : శ్రీ సత్య సాయి స్కిల్ డెవలప్మెంట్   సెంటర్ లో 15 వ బ్యాచ్ ప్రారంభం. 24-3-2022.

 

శ్రీ సత్య సాయి స్కిల్ డెవలప్మెంట్   సెంటర్ లో 15 వ బ్యాచ్ ప్రారంభం. 24-3-2022. 

మహిళలకు కుట్టు శిక్షణ ఇచ్చుటకు శ్రీ శ్రీ సత్య సాయి స్కిల్ డెవలప్మెంట్   సెంటర్ 

( టైలరింగ్లో ) ప్రతి మూడు నెలలకు 20 మంది స్థానిక గృహిణుల, సాధికారతఃను, సాధించేందుకు, శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోటి సమితి,హైద్రాబాద్, ఆధ్వర్యంలో, గత 6 సంవత్సరములుగాఉస్మాన్ గూంజ్ లో తోప్ ఖనాలో ప్రారంభమై, 14 బ్యాచ్లలో కుట్టు శిక్షణ, మరియు ఒక బ్యాచ్  వారికీ మెహందీ, బ్యూటిషన్, కోర్సులలో శిక్షణ నిచ్చారు.మూడు కుట్టు యంత్రములతో, ప్రారంభించిన ట్రైనింగ్ సెంటర్ 12 కుట్టుయంత్రములతో కొనసాగుతున్నది. 300 మంది శిక్షణ పొందినారు. అందరు ఉపయోగించు కొనుటకు వీలుగా, ముఖ్యముగా పూర్వ శిక్షకుల కోసము  ఒక PICCO మిషన్ కూడా ఏర్పాటు చేయడమైనది.

 

ఈ శిక్షణా తరగతులు, డిసెంబర్, 5, 2015 ప్రారంభమైన విషయము విదితమే.  టైలరింగ్ తో పాటు, సేవా కార్యక్రమాలలో భాగంగా, గవర్నమెంట్ మెటర్నిటీ హోమ్, సుల్తాన్ బజార్ ప్రసూతి ఆసుపత్రిలో వారు కుట్టున బొంతలు, కుల్లాలు, లంగోటాలు వారు కుట్టేనవే వారిచే పంపిణి గావింవ జేసీ, వాటికీ తోడుగా గర్భిణీ స్త్రీలకూ ఆపిల్ పండ్లను, కూడా ఇప్పించడమైనది. దీనిలో వారు పొందిన అనుభూతి వర్ణించలేము. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ప్రతి నెలా  మహిళా దినోత్సవ వేడుకలను,   మరియు, సెల్ ఫోన్ లో వాట్సాప్, పే టీమ్, లొకేషన్ షేరింగ్, గూగుల్ మప్స్, షేరింగ్, తదితర అంశాలలో అవగాహన కావించుటకు శ్రీ మురళీకృష్ణ తో ఒక అవగాహనా సదస్సునుఏర్పాటు కావించి, వారిలో, కోరికల పై, అదుపు అలవాటు చేసుకొనే విధముగా, మరియు, కుట్టు యంత్రములో శ్రీ శైలం గారిచే మెకానిజం తరగతులను, 50 cm స్మార్ట్ టీవీ ద్వారా అనేక  కుట్టు సంబంధిత విషయాలలో అవగాహన కలిగించడమే కాకుండా  వారు  అనేక  కార్యక్రమాలలో పాల్గొనేటట్లుగా శ్రీ సత్య ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్ దోహదపడుతుంది.

పత్రీ బ్యాచ్లో వీరికి, Advanced Tailoring in Fashion Designing లో 25 ఐటమ్స్ తో ఒక ప్రత్యేక సిలబస్ తో పాటుగా  నిక్కరును, మరియు షర్ట్ ను కూడా నేర్పాడము కూడా  జరుగుతున్నది.

ఇప్పటి వరుకు శిక్షణ పొందిన వారు 50% వారి వారి గృహాలలో మరియు, వారి వారి స్వా  స్థలాలలో, స్వయముగా, కుట్టు యంత్రములను ఏర్పరుచుకొని, డబ్బు సంపాదించుకొని, ఆనందపడుతున్నారు.  

14 వ బ్యాచ్ లో శిక్షణ పొందిన ( 12 ) మందికివారికి ఈ నెలలో శివమ్ మందిరం ప్రాంగణంలో 

కవొకేషన్ నిర్వహించినాము. 

ముఖ్యముగా  దాసా  పద్మావతి గారు, 3 వ బ్యాచ్ లో శిక్షణ పొంది, 4 వ బ్యాచ్ నుండి వారు అందరికి శిక్షణ నివ్వటము ఏంతో గర్వించదగ్గ  విషయము. అవసరమున్న వారిని గుర్తించి, వారికీ చేయుత  నిచ్చుటకు కుట్టు యంత్రములను కూడా బహుకరించింది శ్రీ సత్య సాయి సేవ సంస్థ కోటి సమితి, హైదరాబాద్.

ఈ నాటి 15 వ బ్యాచ్ Advanced Tailoring in Fashion Designing కోర్స్ ఈ రోజు నుండి,అనగా 24-3-2022 నుండి 2-7-2022 వరకు - మూడు నెలలు లేక 100 రోజులు  అంటే జులై, 2 వ తేదీ వరకు  2022   వరకు కొనసాగునని, కోటి సమితి కన్వీనర్, పి. విశ్వేశ్వర శాస్త్రి తెలిపారు. ఈ బ్యాచ్ లో మొత్తము 15 మంది పొందుతున్నట్లుగా వివరించారు.

ఈ చిత్రములో శిక్షణ నిస్తున్న దాసా పద్మావతి, పాటు 15 వ బ్యాచ్ శిక్షకులు.


ఫోటో జత చేయడమైనది..  సమితి కన్వీనర్,

విశ్వేశ్వర శాస్త్రి . పి   

The Emblem and its significance | Sri Sathya Sai Seva Organisations IndiaSri Sathya Sai Seva Organisations

Value Addition to SDP’s – 1 ½ hr sessions

1.                Namasmarana  - Kaliyuga Sadhana

2.                Sarvadharma  Principles to foster Forbearance

3.                Youth Study Circles & Indian Culture

4.                SSSSO – Divine Charter

5.                Love All Serve all – Help Ever Hurt never

6.                There Is Only One Caste – the Caste of Humanity

7.                Manava Seva  –  Madhava seva

8.                All are One – Be alike to Every one

9.                Soft Skills & Personality development

10.          Self – Help Skills , Moral & Ethical Skills

11.          Group 1 Balvikas concepts to Mahila trainees

12.          Ideal Women  & Parenting  –  Sri Sathya Sai way

13.          Home budget, Digital Banking & GOI schemes

14.          COD , Gender issues & Cyber security

15.          Good Citizenry

16.          DM , First Aid  & CPR

17.          Community based Rural Food processing

18.          Solar technologies / Renewable Energy

JAI SAI RAM


ఈ రోజు నుండి,అనగా 24-3-2022 నుండి 2-7-2022 వరకు - మూడు నెలలు లేక 100 రోజులు  అంటే జులై, 2 వ తేదీ వరకు  2022   వరకు కొనసాగును. 

 


 

Wednesday, March 23, 2022

14TH BATCH CONVOCATION: DT 20-3-2022

శ్రీ ఏ మల్లేశ్వర రావు హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం టైలరింగ్ లో 100 రోజులు శిక్షణ పూర్తి చేసుకున్నవారికి సర్టిఫిఫికేట్స్ ను బహుకరించారు. శ్రీమతి వాణి, శ్రీమతి దాస పద్మావతి, శ్రీమతి మౌనిక, శ్రీమతి యాదమ్మ, శ్రీమతి కల్పన, శ్రీమతి మల్లేశ్వరి, శ్రీమతి పద్మ, కుమారి భవాని, కుమారి అఫ్సహ, కుమారి ఫరన, శ్రీమతి పెద్దబొమ్మ సువర్ణ, శ్రీమతి మౌనిక, శ్రీమతి ప్రాచి, 






Friday, March 18, 2022

15TH BATCH STARTS FROM 24TH MARCH 2022. PRESS NOTE & PRESS CLIPPINGS

 



శ్రీ సత్య సాయి సేవ సంస్థలుకోటి సమితి, హైదరాబాద్ 

Press note dt 19-3-2022

 

15వ బ్యాచ్ ఉచిత  టైలరింగ్ శిక్షణ  మార్చ్  24 వ తేదీన ప్రారంభము కానున్నది. 

శ్రీ సత్య సాయి సేవ సంస్థలు కోటి సమితి ఆధ్వర్యములో ఉస్మాన్ గంజ్ తోప్  ఖానా లో గల శ్రీ సత్య సాయి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం లో ఉచిత  టైలరింగ్ శిక్షణ 15 వ బ్యాచ్ మార్చ్ 242022   ప్రారంభము కానున్నది.  ఈ శిక్షణ 100 రోజులు లేక 3 నెలల పాటు సాగే ఈ శిక్షణ శనివారం , జులై 2 వ తేదీన ముగియ నున్నది.

గోషామహల్ నియోజక వర్గములోని నిరు పేద మహిళలు, ఈ శిక్షణకు అర్హులు.  వారు వారి ఆధార్ కార్డు కాపీ ను  మరియు (2) పాస్ పోర్ట్ సైజు ఫోటాస్ తీసుకొని వచ్చి పేరు నమోదు చేసుకోగలరు.   ఆసక్తి గలవారు 88865 09410 మరియు 94404 09410 కి ఫోన్ చేసి కూడా పేరు నమోదు చేసికొనవచ్చును.

ఈ సదావకాశమును వినియోగించుకోవలసినది. 

 

14వ బ్యాచ్ లో శిక్షణ పొందిన వారికీ, ఈ నెల 20 , శివమ్ మందిరం లో సర్టిఫికెట్స్ ను బహుకరించు చున్నాము. 

 

 

కన్వీనర్ :

పి. విశ్వేశ్వర శాస్త్రి

Saturday, March 5, 2022

Training for stiching Nikker, and Shirt - by Master Pentaiah. dt 7-3-2022 to 12-3-2022 and press clipping dt 11-3-2022




 SRI SATHYA SAI SKILL DEVELOPMENT PROGRAM - TAILORING 

OSMANGUNJ, TOP KHANA, HYDERABAD 

14TH BATCH STARTED ON 5-12-2021 WITH 12 TRAINEES. 

100 DAYS PROGRAM 11 AM TO 2 PM DAILY 


                                                DASA PADMAVATHY 

                                                      DASA VAANI 
                                                 ADDULA KALPANA 
                                                JUMMERATH BAZAR 
ADAVI  MOUNICA 
SHANKER BAGH, OSMAN GUNJ. 
PEDDA BOMMA SURVARNA 
PURANAPOOL









Training for stiching Nikker, and Shirt - by Master Pentaiah. 

భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య ఆసిస్సులతో, అనుకున్న ప్రకారం, 7-3-2022 నుండి, 14 వ బ్యాచ్ లో కుట్టు శిక్షణ పొందిన వారికీ, పూర్వ బ్యాచ్ల వారికీ అనౌన్స్ చేసినాము.  ముఖ్యముగా శ్రీమతి పద్మావతి గారు ఈ అవకాశమును వినియోగించుకోనున్నారు. 

అందరు ఆ అవకాశమును వినియోగించుకో ప్రార్ధన. తెలియని వారికి తెలుప ప్రార్ధన. 

సమితి కన్వీనర్. విశ్వేశ్వర శాస్త్రి.