Report ON INAUGURATION : శ్రీ సత్య సాయి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో 15 వ బ్యాచ్ ప్రారంభం. 24-3-2022.
శ్రీ సత్య సాయి
స్కిల్ డెవలప్మెంట్
సెంటర్ లో 15 వ బ్యాచ్ ప్రారంభం. 24-3-2022.
మహిళలకు కుట్టు
శిక్షణ ఇచ్చుటకు శ్రీ శ్రీ సత్య సాయి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్
( టైలరింగ్లో ) ప్రతి మూడు నెలలకు 20 మంది స్థానిక గృహిణుల, సాధికారతఃను, సాధించేందుకు, శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోటి సమితి,హైద్రాబాద్, ఆధ్వర్యంలో, గత 6 సంవత్సరములుగా, ఉస్మాన్ గూంజ్ లో
తోప్ ఖనాలో ప్రారంభమై,
14 బ్యాచ్లలో కుట్టు శిక్షణ, మరియు ఒక బ్యాచ్
వారికీ మెహందీ, బ్యూటిషన్, కోర్సులలో శిక్షణ నిచ్చారు.మూడు కుట్టు యంత్రములతో, ప్రారంభించిన ట్రైనింగ్ సెంటర్ 12 కుట్టుయంత్రములతో కొనసాగుతున్నది. 300 మంది శిక్షణ పొందినారు. అందరు ఉపయోగించు కొనుటకు వీలుగా, ముఖ్యముగా పూర్వ శిక్షకుల కోసము
ఒక PICCO
మిషన్ కూడా ఏర్పాటు చేయడమైనది.
ఈ శిక్షణా తరగతులు, డిసెంబర్, 5, 2015 ప్రారంభమైన విషయము విదితమే. టైలరింగ్ తో పాటు, సేవా కార్యక్రమాలలో భాగంగా, గవర్నమెంట్ మెటర్నిటీ హోమ్, సుల్తాన్ బజార్ ప్రసూతి ఆసుపత్రిలో వారు
కుట్టున బొంతలు, కుల్లాలు, లంగోటాలు వారు కుట్టేనవే వారిచే పంపిణి గావింవ
జేసీ, వాటికీ తోడుగా గర్భిణీ స్త్రీలకూ ఆపిల్ పండ్లను, కూడా ఇప్పించడమైనది. దీనిలో వారు పొందిన అనుభూతి వర్ణించలేము. ఆధ్యాత్మిక
కార్యక్రమాలలో ప్రతి నెలా
మహిళా దినోత్సవ వేడుకలను, మరియు, సెల్ ఫోన్ లో వాట్సాప్, పే టీమ్, లొకేషన్ షేరింగ్, గూగుల్ మప్స్, షేరింగ్, తదితర అంశాలలో అవగాహన కావించుటకు శ్రీ
మురళీకృష్ణ తో ఒక అవగాహనా సదస్సును,
ఏర్పాటు కావించి, వారిలో, కోరికల పై, అదుపు అలవాటు చేసుకొనే విధముగా, మరియు, కుట్టు యంత్రములో శ్రీ శైలం గారిచే మెకానిజం
తరగతులను, 50 cm స్మార్ట్ టీవీ ద్వారా అనేక కుట్టు సంబంధిత విషయాలలో అవగాహన కలిగించడమే కాకుండా వారు అనేక
కార్యక్రమాలలో పాల్గొనేటట్లుగా శ్రీ సత్య
ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్ దోహదపడుతుంది.
పత్రీ బ్యాచ్లో
వీరికి, Advanced Tailoring in
Fashion Designing లో 25 ఐటమ్స్ తో ఒక ప్రత్యేక సిలబస్ తో పాటుగా
నిక్కరును, మరియు షర్ట్ ను
కూడా నేర్పాడము కూడా
జరుగుతున్నది.
ఇప్పటి వరుకు
శిక్షణ పొందిన వారు 50%
వారి వారి గృహాలలో మరియు, వారి వారి స్వా
స్థలాలలో, స్వయముగా, కుట్టు యంత్రములను ఏర్పరుచుకొని, డబ్బు సంపాదించుకొని, ఆనందపడుతున్నారు.
14 వ బ్యాచ్ లో శిక్షణ పొందిన ( 12 ) మందికి, వారికి ఈ నెలలో శివమ్ మందిరం ప్రాంగణంలో
కవొకేషన్
నిర్వహించినాము.
ముఖ్యముగా దాసా పద్మావతి గారు, 3 వ బ్యాచ్ లో
శిక్షణ పొంది, 4 వ బ్యాచ్ నుండి వారు అందరికి శిక్షణ నివ్వటము
ఏంతో గర్వించదగ్గ
విషయము. అవసరమున్న వారిని గుర్తించి, వారికీ చేయుత
నిచ్చుటకు కుట్టు యంత్రములను కూడా బహుకరించింది
శ్రీ సత్య సాయి సేవ సంస్థ కోటి సమితి, హైదరాబాద్.
ఈ నాటి 15 వ బ్యాచ్ Advanced Tailoring in
Fashion Designing కోర్స్ ఈ రోజు
నుండి,అనగా 24-3-2022
నుండి 2-7-2022
వరకు - మూడు నెలలు లేక 100 రోజులు అంటే జులై, 2 వ తేదీ వరకు 2022 వరకు కొనసాగునని, కోటి సమితి
కన్వీనర్, పి. విశ్వేశ్వర శాస్త్రి తెలిపారు. ఈ బ్యాచ్ లో
మొత్తము 15 మంది పొందుతున్నట్లుగా వివరించారు.
ఈ చిత్రములో
శిక్షణ నిస్తున్న దాసా పద్మావతి, పాటు 15 వ బ్యాచ్ శిక్షకులు.
ఫోటో జత చేయడమైనది.. సమితి కన్వీనర్,
విశ్వేశ్వర
శాస్త్రి . పి
Sri Sathya Sai Seva
Organisations
Value
Addition to SDP’s – 1 ½ hr sessions
1.
Namasmarana - Kaliyuga Sadhana
2.
Sarvadharma
Principles to foster Forbearance
3.
Youth Study
Circles & Indian Culture
4.
SSSSO –
Divine Charter
5.
Love All
Serve all – Help Ever Hurt never
6.
There Is
Only One Caste – the Caste of Humanity
7.
Manava Seva
– Madhava seva
8.
All are One
– Be alike to Every one
9.
Soft Skills
& Personality development
10.
Self – Help
Skills , Moral & Ethical Skills
11.
Group 1
Balvikas concepts to Mahila trainees
12.
Ideal Women & Parenting – Sri
Sathya Sai way
13.
Home
budget, Digital Banking & GOI schemes
14.
COD ,
Gender issues & Cyber security
15.
Good
Citizenry
16.
DM , First
Aid & CPR
17.
Community
based Rural Food processing
18.
Solar
technologies / Renewable Energy
JAI SAI RAM
ఈ రోజు నుండి,అనగా 24-3-2022 నుండి 2-7-2022 వరకు - మూడు నెలలు లేక 100 రోజులు అంటే జులై, 2 వ తేదీ వరకు 2022 వరకు కొనసాగును.
No comments:
Post a Comment