16th Batch 4th August, 2022 to 12th Nov 2022
Meenakshi Sharma
Amrita
Shireen
Sajjan Sandhya
Annepu Lawanya
Vakiti Rajeswari
శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోటి సమితి, హైదరాబాద్
Press Note dt 5-7-2022
16వ బ్యాచ్ ఉచిత టైలరింగ్ శిక్షణ జులై, 18 వ తేదీన ప్రారంభము కానున్నది.
శ్రీ సత్య సాయి సేవ సంస్థలు కోటి సమితి ఆధ్వర్యములో ఉస్మాన్ గంజ్ తోప్ ఖానా లో గల శ్రీ సత్య సాయి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం లో ఉచిత టైలరింగ్ శిక్షణ 16 వ బ్యాచ్ జులై 18న 2022 న ప్రారంభము కానున్నది. ఈ శిక్షణ 100 రోజులు లేక 3 నెలల పాటు సాగే ఈ శిక్షణ, అక్టోబర్. 18 వ తేదీన ముగియ నున్నది.
గోషామహల్ నియోజక వర్గములోని నిరు పేద మహిళలు, ఈ శిక్షణకు అర్హులు. వారు వారి ఆధార్ కార్డు కాపీ ను మరియు (2) పాస్ పోర్ట్ సైజు ఫోటాస్ తీసుకొని వచ్చి పేరు నమోదు చేసుకోగలరు. ఆసక్తి గలవారు 88865 09410 మరియు 94404 09410 కి ఫోన్ చేసి కూడా పేరు నమోదు చేసికొనవచ్చును. ఈ సదావకాశమును వినియోగించుకోవలసినది.
15వ బ్యాచ్ లో శిక్షణ పొందిన వారికీ, ఈ నెల 19 న, శివమ్ మందిరం లో సర్టిఫికెట్స్ ను బహుకరించు చున్నాము.
కన్వీనర్ :
పి. విశ్వేశ్వర శాస్త్రి
16TH BATCH
- AMRITHA 9347353408.
- LAVANYA 7386811010
- . RAJESWARI 8790123740
- . SHIREEN - 8142333140
- . SANDHYA 703241723
- SARITHA - 9074141227 VIJAYANAGAR COLONY.
- VENKAT LAKSHMI - VIJAY NAGAR COLONY
- SHILPA - - 77940 42515
- GOWRAMMA- 9949501598
- AYATRI 9182178493 - WHATSAPP 81253 48407 17th
- BHAVYASRI K BAD - 8106222063
No comments:
Post a Comment