ఓం శ్రీ సాయిరాం
గురు పూర్ణిమ వేడుకలు - స్కిల్ డెవలప్మెంట్ టైలారింగ్ సెంటర్
3-7-2023 12 గంటలనుండి 1 PM
- జ్యోతి ప్రకాశనము
- స్వామి వారి అష్టోత్తరం పూజ
- రుద్రం - మొదటి అనువాకం
- శాంతి మంత్రం ( సహనావవతు 3 times)
భజన పాటలు
- గణేశ చరణం
- మానస భజరేగురుచరణం
- గురుదేవ జయదేవ
- జయగురు జయగురు
- గానప్రియే సాయి కరుణామయి
3 సార్లు ఓంకారం, గ్యాప్
అసతోమా సద్గమయా
- గురు పౌర్ణిమ సందేశం - చదవటం - లేక వినటం
- గురువులకు సన్మానం
- చివరగా భజన
- బ్రహ్మార్పణం
- హారతి
- విభూతి మంత్రం
- కృతజ్ఞతలు తెలియచేయడం
- ప్రసాదం వితరణ
అందరికి ప్రేమ పూర్వక ఆహ్వానం
అత్యంత భక్తి శద్ధలతో స్కిల్ డెవలప్మెంట్ టైలారింగ్ సెంటర్ లో
గురు
పూర్ణిమ వేడుకలు
ఈ నాటి గురు పూర్ణిమ వేడుకల కార్యక్రమము ఉస్మాన్ గూంజ్ లోని శ్రీ సత్య సాయి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తో ఈ రోజు ఉదయం 12 గంటలకు శ్రీమతి సునీత, నరసింహారావు జ్యోతి ప్రకాశనం గావించగా, స్వామి వారి అష్టోత్తరం పూజ తో ప్రారంభమైనది. తరువాత వేదం లో భాగంగా, రుద్రం మరియు శాంతి మంత్రాలతో కొనసాగినది. -
శ్రీమతి గుబ్బా
లావణ్య
& జువేరియా మరియు 18 వ బ్యాచ్ సభ్యుల
ఆధ్వర్యంలో
భజన
కార్యక్రమం, గణేశ చరణం
భజనతో ప్రారంభమైనది. మిగతా అన్ని భజనలు గురు ను కీర్తిస్తూ, మానస
భజరేగురుచరణం, గురుదేవ జయదేవ, జయగురు
జయగురు, గానప్రియే సాయి , కరుణామయి,
అనే భజనలను గుబ్బ లావణ్య ఏంటో ఆర్తితో గానం చేసి స్వామికి కృతజ్ఞతలు
తెలుపుకున్నారు.
స్వామి
వారి గురుపూర్ణిమ సందేశం అనంతరం, స్కిల్ డెవలప్మెంట్ టైలోరింగ్, గురువులైన శ్రీమతి పద్మావతి, గారిని, వాణి గారిని, సత్కరించి, కృతజ్ఞతలు
తెలుపుకున్నారు.
కార్యక్రమ నిర్వహణ : సమితి కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి, మరియు, శ్రీమతి గుబ్బా లావణ్య & జువేరియా మరియు 18 వ బ్యాచ్ సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన గురుపూర్ణిమ వేడుకలు, చివరగా మంగళ హారతి సమర్పణతో కార్యక్రమము దిగ్విజయముగా ముగిసినది.
No comments:
Post a Comment