Thursday, September 7, 2023

CONVOCATION - SKILL DEVELOPMENT PROGRAM (TAILORING) 11-9-2023: AT SIVAM:

              

















ఘనంగా 18 వ స్కిల్ డెవలప్మెంట్ టైలోరింగ్ కాన్వకేషన్

భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోటి సమితి హైదరాబాద్, స్కిల్ డెవలప్మెంట్ టైలోరింగ్ 18 వ బ్యాచ్ లో 23-5-2023 to 09-09-2023 వరకు దాదాపు 100 రోజుల శిక్షణ పూర్తి గావించిన 14 మందికి,స్కిల్ డెవలప్మెంట్ టైలోరింగ్ CONVOCATION విద్యానగర్ లో గల శివమ్ మందిర భజన హాల్ లో ఈ రోజు అనగా 11-09-2023 న ఉదయం 12-15 నిమిషములకు కార్యక్రమము వేదపఠనం తో ప్రారంభించిన తదుపరి భజన, హనుమంచాలీసా, కన్వీనర్, విశ్వేశ్వర శాస్త్రి స్వాగత వచనములు పలికినారు. కోటి సమితి లో ఈ వృత్తి విద్య శిక్షణా తరగతులలో ఇంత వరకు దాదాపు 450 మందికి, పైగా శిక్షణ పొందినట్లు తెలిపారు. తదనంతరము ఈ నాటి కార్యక్రమమునకు ముఖ్య అతిధులుగా విచ్చేసిన, శ్రీమతి శర్మద గారు 18 వ. బ్యాచ్ లో శిక్షణ పూర్తి చేసు కున్న 14 మందికి సర్టిఫికెట్స్ ను బహుకరించారు.



తొలుతగా, హుమెరా టాస్కీన్, ఖురాన్ లోని శ్లోకాలను, పఠించి, వాటి అర్ధాన్ని,కూడా తెలుపుతూ, వారు నేర్చుకొన్న విషములు తెలిపారు. వీరితో పాటు, లావణ్య, జువేరియా, ఝాన్సీ రాణి, కవిత, భావిక, సబా బేగం, షకీలా కాటూన్ , ముస్కాన్ బేగం, పూజ, వనిత, అందరు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తో వారికున్న అనుబంధన్నీ అందరితో పంచుకున్నారు.

స్వామి చిరకాల భక్తురాలు, మరియు శివం భజన గాయకురాలు శ్రీమతి శర్మద మాట్లాడుతూ, ఈ 18వ స్కిల్ డెవలప్మెంట్, కాన్వకేషన్ టైలరింగ్ కి, నన్ను ముఖ్య అతిథిగా, ఆహ్వానించినందుకు, ఎంతో సంతోషంగా ఉందని, తెలియజేస్తూ, భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారికి, మరియు, కన్వీనర్ కు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు, టైలరింగ్ లో, అనేకమైన, అంశాలను కుట్టడం నేర్చుకోవడం ఒక ఎత్తు అయితే, మీరు, అనేకమైన సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ, ఇటు ఆశ్రితకల్ప సేవలో పాల్గొనటం, మరియు, మీ సెంటర్లో, రుద్రము, భజన, ఇవన్నీ నేర్చుకున్నట్లుగా, మీకు మీరుగా చెప్పిన విషయములు నాకు ఎంతో ఆనందాన్నిచ్చాయి. మీరు, అందరూ కూడా, ప్రస్తుతం ఉన్న స్థాయి నుంచి, అత్యున్నతమైన స్థాయికి చేరాలని, మీ స్కిల్ తో పాటు మీరు ఆర్థికంగా కూడా, రాణించాలని, కోరుకుంటూ, కన్వీనర్ గారికి మరిన్ని, కార్యక్రమాలు చేసే, శక్తిని స్వామి ప్రసాదించాలని, కోరుకుంటూ, వారి ప్రసంగాన్ని ముగించారు.

కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి వందన సమర్పణ గావిస్తూ, 19వ 15-09-2023 న ప్రారంభము కాగలదని, కొన్ని మాత్రమే ఖాళీలు వున్నాయని, ఆసక్తి గల స్థానిక, నిరుపేద మహిళలు, ఈ అవకాశం వియోగించుకోవాలన్నారు. సంప్రదించ వలసిన సెల్ నెంబర్ 88865 09410.


Koti Samithi Convenor,

P Visweswara Sastry,


Grand 18th Skill Development Tailoring Convocation

Under the divine blessings of Bhagawan Sri Sathya Sai Baba, the Sri Sathya Sai Seva Samithis, Koti Samithi, Hyderabad, successfully concluded 100 days of skill development tailoring training for the 18th batch from May 23, 2023, to September 9, 2023. The convocation ceremony for the Skill Development Tailoring batch was held on September 11, 2023, at the Bhajan Hall of the Shivam Temple in Vidyanagar.

The event commenced with Veda chanting from 12:15 AM onwards, followed by Bhajans and Hanuman Chalisa recitation. Convener Mr. Vishweshwar Shastry warmly welcomed the chief guests, devotees of Swami, especially Mrs. Sharma, who completed her training in the 18th batch.

In the program, Mrs. Sharma expressed her immense joy and gratitude to Bhagawan Sri Sathya Sai Baba and the Convener for extending their support, not only in teaching various aspects of tailoring but also in providing sewing machines to many needy individuals.

Furthermore, Mrs. Humera Taskin, a Quranic scholar, taught shlokas from the Quran and explained their meanings. She, along with Lavanya, Juveria, Jhansi Rani, Kavitha, Bhavika, Saba Begum, Shakila Katoon, Muskan Begum, Pooja, and Vanitha, demonstrated different aspects of tailoring, instilling a sense of service among all.

Convener Vishweshwar Shastry, in his closing remarks, expressed his satisfaction with the progress of the 18th Skill Development Tailoring Convocation and urged all present to strive for higher attainments, not only in their skills but also in their economic well-being. He encouraged everyone to participate in various service programs in their respective centers, infusing strength into the Sai mission.

The Convener, Vishweshwar Shastry, dedicated the convocation to all the empty chairs, as only a few local, eligible, unemployed women were able to avail of this opportunity. Interested individuals can contact the coordinator at +91 88865 09410.



महान 18वां कौशल विकास दिलाईयंग उपाधि समारोह

भगवान श्री सत्य साईं बाबा के दिव्य आशीर्वादों के तहत, स्री सत्य साईं सेवा समितियों, कोटी समिति, हैदराबाद, ने 18वें बैच के लिए मई 23, 2023, से सितंबर 9, 2023, तक 100 दिन की कौशल विकास दिलाईयंग प्रशिक्षण का सफल समापन किया। कौशल विकास दिलाईयंग बैच के लिए समारोह समापन समारोह 11 सितंबर 2023 को विद्यानगर के शिवम मंदिर के भजन हॉल में आयोजित किया गया। आयोजन 12:15 बजे से वेद गान से आरंभ हुआ, इसके बाद भजन और हनुमान चालीसा का पाठ किया गया। कॉन्वेनर मिस्टर विश्वेश्वर शास्त्री ने स्वामी के भक्तों, खासकर मिस्टर्स शर्मा, को स्वागत किया, जिन्होंने 18वें बैच में अपने प्रशिक्षण पूरा किया। कार्यक्रम में, मिस्टर्स शर्मा ने कौशल विकास दिलाईयंग के विभिन्न पहलुओं को सिखाने के साथ-साथ कई जरूरतमंद व्यक्तियों को सिलाई मशीन देने में उनके समर्थन के लिए अपनी अत्यधिक खुशी और कृतज्ञता व्यक्त की। इसके अलावा, मिस्टर्स हुमेरा तास्किन, कुरान की विद्वान, कुरान से श्लोक पढ़ाने और उनके अर्थों की व्याख्या की। उन्होंने लवान्या, जुवेरिया, झांसी रानी, कविता, भाविका, सबा बेगम, शाकिला कटून, मुस्कान बेगम, पूजा और वनिता के साथ मिलकर सिलाई के विभिन्न पहलुओं का प्रदर्शन किया, जिससे सभी में सेवा की भावना को जागृत किया गया। कॉन्वेनर विश्वेश








No comments:

Post a Comment