1-2-2024
TODAY SMT MADHAVI LATHA - STATE SKILL DEV INCHARGE SPOKEN TO SMT PADMAVATHY GARU IN A CONFERENCE CALL TO ME WITH HER
TODAY'S PHOTOS.
శ్రీ సత్య సాయి స్కిల్ డెవలప్మెంట్, సెంటర్, టైలోరింగ్ లో
20 వ బ్యాచ్ ప్రారంభం. 23-1-2024.
శ్రీ సత్య సాయి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ( టైలోరింగ్ ) ఘనంగా 20 వ బ్యాచ్ ప్రారంభం
23-1-2024
మహిళలకు కుట్టు శిక్షణ ఇచ్చుటకు శ్రీ శ్రీ సత్య సాయి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ( టైలరింగ్లో ) ప్రతి మూడు నెలలకు 20 మంది స్థానిక గృహిణుల, సాధికారతఃను, సాధించేందుకు, శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోటి సమితి,హైద్రాబాద్, ఆధ్వర్యంలో, గత 8 సంవత్సరములుగా, ఉస్మాన్ గూంజ్ లో తోప్ ఖనాలో ప్రారంభమై, 19 బ్యాచ్లలో కుట్టు శిక్షణ, మరియు ఒక బ్యాచ్ వారికీ మెహందీ, బ్యూటిషన్, కోర్సులలో శిక్షణ నిచ్చారు. మూడు కుట్టు యంత్రములతో, ప్రారంభించిన ట్రైనింగ్ సెంటర్ 12 కుట్టు యంత్రములతో కొనసాగుతున్నది. ఇంతవరకు సుమారు 500 మంది శిక్షణ పొందినారు. అందరు ఉపయోగించు కొనుటకు వీలుగా, ముఖ్యముగా పూర్వ శిక్షకుల కోసము ఒక PICCO మిషన్ కూడా ఏర్పాటు చేయడమైనది.
ఈ శిక్షణా తరగతులు, డిసెంబర్, 5, 2015 ప్రారంభమైన విషయము విదితమే. టైలరింగ్ తో పాటు, సేవా కార్యక్రమాలలో భాగంగా, గవర్నమెంట్ మెటర్నిటీ హోమ్, సుల్తాన్ బజార్ ప్రసూతి ఆసుపత్రిలో వారు కుట్టున బొంతలు, కుల్లాలు, లంగోటాలు, వారిచే పంపిణి గావింవ జేసీ, వాటికీ తోడుగా గర్భిణీ స్త్రీలకూ ఆపిల్ పండ్లను, కూడా ఇప్పించడమైనది. ఈ కార్యక్రమములో వారు పొందిన అనుభూతి వర్ణించలేము. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ప్రతి నెలా మహిళా దినోత్సవ వేడుకలను, మరియు, సెల్ ఫోన్ లో వాట్సాప్, పేటీమ్, లొకేషన్ షేరింగ్, గూగుల్ మప్స్, షేరింగ్, తదితర అంశాలలో అవగాహన కావించుటకు శ్రీ మురళీకృష్ణ తో ఒక అవగాహనా సదస్సును, ఏర్పాటు కావించి, వారిలో, కోరికల పై, అదుపు, అలవాటు చేసుకొనే విధముగా, మరియు, కుట్టు యంత్రములో శ్రీ శైలం గారిచే మెకానిజం తరగతులను, 50 cm స్మార్ట్ టీవీ ద్వారా అనేక కుట్టు సంబంధిత విషయాలలో అవగాహన కలిగించడమే కాకుండా, వారు అనేక సేవా కార్యక్రమాలలో, ఆశ్రిత కల్ప లో కాన్సర్ పేషెంట్స్ అటెండెంట్ లకు పలు సేవలు అందించటం, శివమ్ లో జరిగే పలు కార్యక్రమాలలో, పాల్గొనేటట్లుగా శ్రీ సత్య సాయి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ దోహదపడుతుంది.
పత్రీ బ్యాచ్లో వీరికి, Advanced Tailoring in Fashion Designing లో 25 ఐటమ్స్ తో ఒక ప్రత్యేక సిలబస్ తో పాటుగా నిక్కరును, మరియు షర్ట్ ను కూడా నేర్పాడము కూడా జరుగుతున్నది.
ఇప్పటి వరుకు శిక్షణ పొందిన వారు 50 శాతము వారి వారి గృహాలలో మరియు, వారి వారి స్వా స్థలాలలో, స్వయముగా, కుట్టుయంత్రములను ఏర్పరుచుకొని, డబ్బు సంపాదించుకొని, ఆనందపడుతున్నారు.
19 వ బ్యాచ్ లో శిక్షణ పొందిన (44 ) మందికి, స్టేట్ స్కిల్ ఇంచార్జి, డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఇంచార్జి శ్రీకాళ గారు ఆశ్రిత కల్ప ఆశ్రమములో ప్రశంసా పత్రములను అందజేశారు.
అవసరమున్న వారిని గుర్తించి, వారికీ చేయుత నిచ్చుటకు కుట్టు యంత్రములను కూడా బహుకరించింది శ్రీ సత్య సాయి సేవ సంస్థలు కోటి సమితి, హైదరాబాద్.
ఈ నాటి 20 వ బ్యాచ్ స్కిల్ డెవలప్మెంట్ Advanced Tailoring in Fashion Designing కోర్స్ లో ఈ రోజు నుండి,అనగా 23-1-2024 నుండి - మూడు నెలలు లేక 100 రోజులు అంటే ఏప్రిల్ 30 వ తేదీవరకు 2024 వరకు కొనసాగునని, కోటి సమితి కన్వీనర్, పి. విశ్వేశ్వర శాస్త్రి తెలిపారు. ఈ బ్యాచ్ లో మొత్తము 18 మంది శిక్షణకు పేర్లు నమోదు చేసుకొన్నారు. ఈ రోజు 9 మంది హాజరు అయినారు. స్వామి పూర్వ విద్యార్థి, మరియు హైదరాబాద్ జిల్లా స్పిరిట్యుయల్ కోర్డినేటర్ శ్రీ ఎం ఎల్ న్ స్వామి గారు కల్పన జ్యోతి ప్రకాశనం గావించి, వారి సందేశంలో సెంటర్ ఆవిర్భావం, గురించి, స్వామి వారు చేస్తున్న వివిధ కార్యక్రమాలు ప్రస్తావిస్తూ, ప్రతి కార్యక్రమము, కుల, మత. ప్రస్తావన లేకుండా ఉంటాయన్నారు.
శ్రీ ఎం ఎల్ న్ స్వామి వారి సందేశం కొరకు ఇక్కడ నొక్కండి.
శ్రీమతి దాసా వాణి గారు , ఈ రోజూ మెజర్మెంట్ టేప్ మొదటి పాఠాన్ని ప్రారంభించారు.
ఈ బ్యాచ్ లో కొన్ని మాత్రమే ఖాళీలు ఉన్నట్లు తెలుపుతూ, వారు 88865 09410 ఫోన్ చేసి రిజిస్టర్ చేసుకొని అర్హతను బట్టి సీటు కేటాయించబడునని సమితి కన్వీనర్, పి విశ్వేశ్వర శాస్త్రి తెలిపారు.
Whatsapp guidelines posted:
Sri Sathya Sai Skill Dev Training Tailoring 20th Batch
Starting: 23rd January 2024- Timings will be 11 AM to 2 PM
Venue: Sri Sathya Sai Skill Development Training Center (Tailoring), Osman Gunj, Top Khana, in the premises of Sri Prema Sai Calender Shop.
Location: https://maps.app.goo.gl/A36kHRNiRpXiZwxP6
Welcome: We warmly welcome you to the training program!
Training Focus: Skillful tailoring with focused learning.
Group Guidelines:
• Postings: Only training-related content allowed to post in Whatsapp.
• Greetings: Please refrain from good morning messages and festival greetings.
Trainee Requirements:
• Bring your own water bottle.
• Sassier (Kattera)
• Records Book (1 for Record )
• Rough Book
• 2 passport-size photos
• Aadhar card copy
Timings:
• Center: 11 AM to 2 PM
• Arrival: 10:45 AM sharp
Trainers:
• Smt Padmavathy Garu
• Smt Vaani Garu
Convenor:
• P Visweswara Sastry
• Cell: 88865 09410
Syllabus:
• Training will be conducted as per the outlined syllabus.
We look forward to a successful training program!
All are requested to Acknowledge the same after reading the Guidelines
స్వామి వారి దివ్య అనుగ్రహఆశీస్సులతో ఈ రోజు అనగా 18 -1 -2024 న ఆగాపుర లో గల అంగన్వాడీ సెంటర్ మీటింగ్ ఏర్పాటు గావించి, కొంత మంది అర్హత గల మహిళలను గుర్తించి కొన్ని పేర్లు సేకరించడమైనది.
శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోటి సమితి, హైదరాబాద్
Press Note dt 11-1-2024
20వ
బ్యాచ్ ఉచిత టైలరింగ్ శిక్షణ 16
జనవరి 2024 న ప్రారంభము
పి.
విశ్వేశ్వర శాస్త్రి
प्रेस नोट दिनांक : 11-01-2024
20वां बैच निःशुल्क सिलाई प्रशिक्षण 16 जनवरी 2024 से शुरू होगा
श्री सत्य साई सेवा संस्थान, कोटि समिति, के तत्वावधान में उस्मानगंज टॉप खाना में स्थित श्री सत्य साई कौशल विकास कार्यक्रम द्वारा 16 जनवरी 2024 से 20वां बैच निःशुल्क सिलाई प्रशिक्षण (महिलाओं के लिए) का आयोजन किया जा रहा है। यह प्रशिक्षण 100 दिन या 3 महीने तक चलेगा और 24 अप्रैल 2024 को समाप्त होगा।
गोशामहल निर्वाचन क्षेत्र की बेरोजगार महिलाएं इस प्रशिक्षण के लिए पात्र हैं। वे अपना आधार कार्ड की कॉपी और दो पासपोर्ट साइज फोटो लाकर अपना नाम दर्ज करा सकती हैं। पंजीकरण की अंतिम तिथि 15-01-2024 है।
इच्छुक उम्मीदवार 88865 09410 और 9440409410 पर फोन करके भी अपना नाम दर्ज करा सकते हैं।
ترجمہ
عنوان: