ఈ రోజు అనగా 29 -12 -2023 న , ఉదయం 12 గంటలకు, (మహిళ) హైదరాబాద్ డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఇంచార్జి శ్రీమతి శ్రీకళ గారు, మన కోటి సమితి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను సందర్సించి నారు.
ట్రైనీస్ ఉద్దేశించి పలు అంశాలను, స్వామి వారి బోధలను, వివరించి, స్వామి వారి ప్రేమ త్వత్వం ను వివరించారు.
ఈ కార్యక్రమములో, శ్రీమతి పద్మావతి లెక్చరర్ నాంపల్లి కాలేజీ, మరియు కోటి సమితి ట్యూటర్, పద్మావతి గారు మరియు కన్వీనర్ P విశ్వేశ్వర శాస్త్రి పాల్గొన్నారు. కన్వీనర్ మాట్లాడుతూ, శిక్షణ పొందిన విద్యార్థులకు, సర్టిఫికెట్స్ 5 -1 -2024 పెద్దల సమక్షములో ఇవ్వగలమని తెలిపారు.
No comments:
Post a Comment