Saturday, December 30, 2023

20TH BATCH - STARTING FROM 23-1-2024 to 30-4-2024


1-2-2024 

TODAY SMT MADHAVI LATHA - STATE SKILL DEV INCHARGE SPOKEN TO SMT PADMAVATHY GARU IN A CONFERENCE CALL TO ME WITH HER 

TODAY'S PHOTOS. 







         శ్రీ సత్య సాయి స్కిల్ డెవలప్మెంట్సెంటర్,   టైలోరింగ్ లో 

 20 వ బ్యాచ్ ప్రారంభం. 23-1-2024.

 శ్రీ సత్య సాయి స్కిల్ డెవలప్మెంట్  సెంటర్, ( టైలోరింగ్ ) ఘనంగా    20 వ బ్యాచ్ ప్రారంభం

23-1-2024 

మహిళలకు కుట్టు శిక్షణ ఇచ్చుటకు శ్రీ శ్రీ సత్య సాయి స్కిల్ డెవలప్మెంట్   సెంటర్ ( టైలరింగ్లో ) ప్రతి మూడు నెలలకు 20 మంది స్థానిక గృహిణుల, సాధికారతఃను, సాధించేందుకు, శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోటి సమితి,హైద్రాబాద్, ఆధ్వర్యంలో, గత 8 సంవత్సరములుగా,  ఉస్మాన్ గూంజ్ లో తోప్ ఖనాలో ప్రారంభమై, 19 బ్యాచ్లలో కుట్టు శిక్షణ, మరియు ఒక బ్యాచ్  వారికీ మెహందీ, బ్యూటిషన్, కోర్సులలో శిక్షణ నిచ్చారు. మూడు కుట్టు యంత్రములతో, ప్రారంభించిన ట్రైనింగ్ సెంటర్ 12 కుట్టు యంత్రములతో కొనసాగుతున్నది. ఇంతవరకు సుమారు   500 మంది శిక్షణ పొందినారు. అందరు ఉపయోగించు కొనుటకు వీలుగా, ముఖ్యముగా పూర్వ శిక్షకుల కోసము  ఒక PICCO మిషన్ కూడా ఏర్పాటు చేయడమైనది.

 ఈ శిక్షణా తరగతులు, డిసెంబర్, 5, 2015 ప్రారంభమైన విషయము విదితమే.  టైలరింగ్ తో పాటు, సేవా కార్యక్రమాలలో భాగంగా, గవర్నమెంట్ మెటర్నిటీ హోమ్, సుల్తాన్ బజార్ ప్రసూతి ఆసుపత్రిలో వారు కుట్టున బొంతలు, కుల్లాలు, లంగోటాలు,  వారిచే పంపిణి గావింవ జేసీ, వాటికీ తోడుగా గర్భిణీ స్త్రీలకూ ఆపిల్ పండ్లను, కూడా ఇప్పించడమైనది. ఈ కార్యక్రమములో వారు పొందిన అనుభూతి వర్ణించలేము. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ప్రతి నెలా  మహిళా దినోత్సవ వేడుకలను  మరియు, సెల్ ఫోన్ లో వాట్సాప్, పేటీమ్, లొకేషన్ షేరింగ్, గూగుల్ మప్స్, షేరింగ్, తదితర అంశాలలో అవగాహన కావించుటకు శ్రీ మురళీకృష్ణ తో ఒక అవగాహనా సదస్సును,  ఏర్పాటు కావించి, వారిలో, కోరికల పై, అదుపు,  అలవాటు చేసుకొనే విధముగా, మరియు, కుట్టు యంత్రములో శ్రీ శైలం గారిచే మెకానిజం తరగతులను, 50 cm స్మార్ట్ టీవీ ద్వారా అనేక  కుట్టు సంబంధిత విషయాలలో అవగాహన కలిగించడమే కాకుండా,  వారు  అనేక  సేవా  కార్యక్రమాలలోఆశ్రిత కల్ప లో కాన్సర్ పేషెంట్స్ అటెండెంట్ లకు పలు సేవలు అందించటంశివమ్ లో జరిగే పలు  కార్యక్రమాలలో,  పాల్గొనేటట్లుగా శ్రీ సత్య సాయి స్కిల్ డెవలప్మెంట్  ట్రైనింగ్ సెంటర్ దోహదపడుతుంది.

పత్రీ బ్యాచ్లో వీరికి, Advanced Tailoring in Fashion Designing లో 25 ఐటమ్స్ తో ఒక ప్రత్యేక సిలబస్ తో పాటుగా  నిక్కరును, మరియు షర్ట్ ను కూడా నేర్పాడము కూడా  జరుగుతున్నది.

ఇప్పటి వరుకు శిక్షణ పొందిన వారు 50 శాతము  వారి వారి గృహాలలో మరియు, వారి వారి స్వా  స్థలాలలో, స్వయముగా, కుట్టుయంత్రములను    ఏర్పరుచుకొని, డబ్బు సంపాదించుకొని, ఆనందపడుతున్నారు.  

19 వ బ్యాచ్ లో శిక్షణ పొందిన (44 ) మందికి,  స్టేట్ స్కిల్  ఇంచార్జి, డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఇంచార్జి శ్రీకాళ గారు ఆశ్రిత కల్ప ఆశ్రమములో   ప్రశంసా పత్రములను అందజేశారు. 

అవసరమున్న వారిని గుర్తించి, వారికీ చేయుత  నిచ్చుటకు కుట్టు యంత్రములను కూడా బహుకరించింది శ్రీ సత్య సాయి సేవ సంస్థలు  కోటి సమితి, హైదరాబాద్.

ఈ నాటి 20 వ బ్యాచ్ స్కిల్ డెవలప్మెంట్ Advanced Tailoring in Fashion Designing కోర్స్ లో  ఈ రోజు నుండి,అనగా 23-1-2024 నుండి -  మూడు నెలలు లేక 100 రోజులు  అంటే ఏప్రిల్  30 వ తేదీవరకు 2024    వరకు కొనసాగునని, కోటి సమితి కన్వీనర్, పి. విశ్వేశ్వర శాస్త్రి తెలిపారు. ఈ బ్యాచ్ లో మొత్తము 18 మంది శిక్షణకు పేర్లు నమోదు చేసుకొన్నారు. ఈ రోజు 9 మంది హాజరు అయినారు.  స్వామి పూర్వ విద్యార్థి, మరియు హైదరాబాద్ జిల్లా స్పిరిట్యుయల్ కోర్డినేటర్ శ్రీ ఎం ఎల్ న్ స్వామి గారు  కల్పన   జ్యోతి ప్రకాశనం గావించి, వారి సందేశంలో సెంటర్ ఆవిర్భావం, గురించి, స్వామి వారు చేస్తున్న వివిధ కార్యక్రమాలు ప్రస్తావిస్తూ, ప్రతి కార్యక్రమము, కుల, మత. ప్రస్తావన లేకుండా ఉంటాయన్నారు. 

శ్రీ ఎం ఎల్ న్ స్వామి వారి సందేశం కొరకు ఇక్కడ నొక్కండి. 

లింక్ 

 శ్రీమతి దాసా వాణి  గారు , ఈ రోజూ మెజర్మెంట్ టేప్ మొదటి పాఠాన్ని ప్రారంభించారు.  

ఈ బ్యాచ్ లో కొన్ని మాత్రమే ఖాళీలు ఉన్నట్లు తెలుపుతూవారు 88865 09410 ఫోన్ చేసి రిజిస్టర్ చేసుకొని అర్హతను బట్టి సీటు కేటాయించబడునని సమితి కన్వీనర్పి విశ్వేశ్వర శాస్త్రి తెలిపారు. 








Whatsapp guidelines posted: 

Sri Sathya Sai Skill Dev Training Tailoring 20th Batch 

Starting: 23rd January 2024- Timings will be 11 AM  to 2 PM 

Venue: Sri Sathya Sai Skill Development Training Center (Tailoring), Osman Gunj, Top Khana, in the premises of Sri Prema Sai Calender Shop.

Location: https://maps.app.goo.gl/A36kHRNiRpXiZwxP6

Welcome: We warmly welcome you to the training program!

Training Focus: Skillful tailoring with focused learning.

Group Guidelines:

Postings: Only training-related content allowed to post in Whatsapp. 

Greetings: Please refrain from good morning messages and festival greetings.

Trainee Requirements:

Bring your own water bottle.

Sassier (Kattera)

Records Book (1 for Record )

Rough Book

2 passport-size photos

Aadhar card copy

Timings:

Center: 11 AM to 2 PM

Arrival: 10:45 AM sharp

Trainers:

Smt Padmavathy Garu

Smt Vaani Garu

Convenor:

P Visweswara Sastry

Cell: 88865 09410

Syllabus:

Training will be conducted as per the outlined syllabus.

We look forward to a successful training program!

All are requested to Acknowledge the same after reading the Guidelines



స్వామి వారి దివ్య అనుగ్రహఆశీస్సులతో  ఈ రోజు అనగా    18 -1 -2024  న ఆగాపుర లో గల అంగన్వాడీ సెంటర్ మీటింగ్ ఏర్పాటు గావించి, కొంత మంది అర్హత గల  మహిళలను గుర్తించి కొన్ని పేర్లు సేకరించడమైనది.






18.    A Swapna                                                                     9951067498 

                               శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోటి సమితి, హైదరాబాద్

Press Note dt 11-1-2024

20వ బ్యాచ్ ఉచిత  టైలరింగ్ శిక్షణ  16 జనవరి  2024 న ప్రారంభము

 శ్రీ సత్య సాయి సేవా సంస్థలు, కోటి సమితి, ఆధ్వర్యములో ఉస్మాన్ గంజ్ తోప్  ఖానా లో గల శ్రీ సత్య సాయి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం లో ఉచిత  టైలరింగ్ శిక్షణ,(మహిళలకు)  20  బ్యాచ్,  16 జనవరి 2024   న ప్రారంభము కానున్నది.  ఈ శిక్షణ 100 రోజులు లేక 3 నెలల పాటు సాగే ఈ శిక్షణ, 24 ఏప్రిల్, 2024,  తేదీన ముగియ నున్నది.

 గోషామహల్ నియోజక వర్గములోని నిరు పేద మహిళలు, ఈ శిక్షణకు అర్హులు.  వారు వారి ఆధార్ కార్డు కాపీ ను,   మరియు (2) పాస్ పోర్ట్ సైజు ఫోటాస్ తీసుకొని వచ్చి పేరు నమోదు చేసుకోగలరు. రిజిస్ట్రేషన్ కు ఆఖరి తేదీ 15-1-2024 ఆసక్తి గలవారు 88865 09410 మరియు 9440409410 కి ఫోన్ చేసి కూడా పేరు నమోదు చేసికొనవచ్చును. ఈ సదావకాశమును వినియోగించుకోవలసినది. 

కన్వీనర్ 

పి. విశ్వేశ్వర శాస్త్రి 

 श्री सत्य साई सेवा संस्थान, कोटि समिति, हैदराबाद

प्रेस नोट दिनांक : 11-01-2024

20वां बैच निःशुल्क सिलाई प्रशिक्षण 16 जनवरी 2024 से शुरू होगा

श्री सत्य साई सेवा संस्थान, कोटि समिति, के तत्वावधान में उस्मानगंज टॉप खाना में स्थित श्री सत्य साई कौशल विकास कार्यक्रम द्वारा 16 जनवरी 2024 से 20वां बैच निःशुल्क सिलाई प्रशिक्षण (महिलाओं के लिए) का आयोजन किया जा रहा है। यह प्रशिक्षण 100 दिन या 3 महीने तक चलेगा और 24 अप्रैल 2024 को समाप्त होगा।

गोशामहल निर्वाचन क्षेत्र की बेरोजगार महिलाएं इस प्रशिक्षण के लिए पात्र हैं। वे अपना आधार कार्ड की कॉपी और दो पासपोर्ट साइज फोटो लाकर अपना नाम दर्ज करा सकती हैं। पंजीकरण की अंतिम तिथि 15-01-2024 है।

इच्छुक उम्मीदवार 88865 09410 और 9440409410 पर फोन करके भी अपना नाम दर्ज करा सकते हैं।

संयोजक
पी. विश्वेश्वर शास्त्री

श्री सत्य साई सेवा संस्थाن، کوٹی کمیٹی، حیدرآباد
پریس نوٹ
تاریخ: 11-01-2024
20ویں بیچ مفت سلائی تربیت 16 جنوری 2024 سے شروع ہوگی
श्री सत्य साई सेवा संस्थाن، کوٹی کمیٹی، کے زیر اہتمام عثمانیہ گنج ٹاپ کھانا میں واقع श्री सत्य साई مہارت ترقی پروگرام کے ذریعے 16 جنوری 2024 سے 20ویں بیچ مفت سلائی تربیت (خواتین کے لیے) کا انعقاد کیا جا رہا ہے۔ یہ تربیت 100 دن یا 3 ماہ تک جاری رہے گی اور 24 اپریل 2024 کو اختتام پذیر ہوگی۔
گوشا محل حلقے کی بے روزگار خواتین اس تربیت کے لیے اہل ہیں۔ وہ اپنا آدھار کارڈ کی کاپی اور دو پاسپورٹ سائز کی تصویر لے کر اپنا نام درج کرا سکتی ہیں۔ رجسٹریشن کی آخری تاریخ 15-01-2024 ہے۔
آسپیرینٹ امیدوار 88865 09410 اور 9440409410 پر فون کرکے بھی اپنا نام درج کرا سکتے ہیں۔
منسجم
پی۔ وشوویشور شاستری

ترجمہ

عنوان:






No comments:

Post a Comment