శ్రీ సత్య సాయి స్కిల్ డెవలప్మెంట్, సెంటర్, టైలోరింగ్ లో
24 వ బ్యాచ్ ప్రారంభం. 5-2-2026
శ్రీ సత్య సాయి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, టైలోరింగ్ లో ఘనంగా 24వ బ్యాచ్ ప్రారంభం
5-2-2026
మహిళలకు కుట్టు శిక్షణ ఇచ్చుటకు శ్రీ శ్రీ సత్య సాయి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ( టైలరింగ్లో ) ప్రతి మూడు నెలలకు 20 మంది స్థానిక గృహిణుల, సాధికారతఃను, సాధించేందుకు, శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోటి సమితి,హైద్రాబాద్, ఆధ్వర్యంలో, గత 10 సంవత్సరములుగా, ఉస్మాన్ గూంజ్ లో తోప్ ఖనాలో ప్రారంభమై, 23 బ్యాచ్లలో కుట్టు శిక్షణ, మరియు ఒక బ్యాచ్ వారికీ మెహందీ, బ్యూటిషన్, కోర్సులలో శిక్షణ నిచ్చారు. మూడు కుట్టు యంత్రములతో, ప్రారంభించిన ట్రైనింగ్ సెంటర్ 12 కుట్టు యంత్రములతో కొనసాగుతున్నది. ఇంతవరకు సుమారు 600 మంది శిక్షణ పొందినారు. అందరు ఉపయోగించు కొనుటకు వీలుగా, ముఖ్యముగా పూర్వ శిక్షకుల కోసము ఒక PICCO మిషన్ కూడా ఏర్పాటు చేయడమైనది.
ఈ శిక్షణా తరగతులు, డిసెంబర్, 5, 2015 ప్రారంభమైన విషయము విదితమే. టైలరింగ్ తో పాటు, సేవా కార్యక్రమాలలో భాగంగా, గవర్నమెంట్ మెటర్నిటీ హోమ్, సుల్తాన్ బజార్ ప్రసూతి ఆసుపత్రిలో వారు కుట్టున బొంతలు, కుల్లాలు, లంగోటాలు, వారిచే పంపిణి గావింవ జేసీ, వాటికీ తోడుగా గర్భిణీ స్త్రీలకూ ఆపిల్ పండ్లను, కూడా ఇప్పించడమైనది. ఈ కార్యక్రమములో వారు పొందిన అనుభూతి వర్ణించలేము. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ప్రతి నెలా మహిళా దినోత్సవ వేడుకలను, మరియు, సెల్ ఫోన్ లో వాట్సాప్, పేటీమ్, లొకేషన్ షేరింగ్, గూగుల్ మప్స్, షేరింగ్,తదితర అంశాలలో అవగాహన కావించుటకు శ్రీ మురళీకృష్ణ తో ఒక అవగాహనా సదస్సును, ఏర్పాటు కావించి, వారిలో, కోరికల పై, అదుపు, అలవాటు చేసుకొనే విధముగా, మరియు, కుట్టు యంత్రములో శ్రీ శైలం గారిచే మెకానిజం తరగతులను, 50 cm స్మార్ట్ టీవీ ద్వారా అనేక కుట్టు సంబంధిత విషయాలలో అవగాహన కలిగించడమే కాకుండా, వారు అనేక సేవా కార్యక్రమాలలో, ఆశ్రిత కల్ప లో కాన్సర్ పేషెంట్స్ అటెండెంట్ లకు పలు సేవలు అందించటం, శివమ్ లో జరిగే పలు కార్యక్రమాలలో, మరియు శివం లో స్వామి వారి శత జయంతి వేడుకలో సేవలు, ప్రశాంతి నిలయం దర్శనం, లలో పాల్గొనేటట్లుగా శ్రీ సత్య సాయి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ దోహదపడుతుంది.
పత్రీ బ్యాచ్లో వీరికి, Advanced Tailoring in Fashion Designing లో 25 లలో శిక్షణ ఇవ్వడం జరుగుతున్నది.
స్వామి శత జయంతి వేడుకలలో భాగంగా, కోటి సమితి శిక్షణ పొందిన వారికీ, పొందుతున్నవారి అక్టోబర్ 16 న 2025 సంవత్సరంలో, సాయి కొళ్వాన్ట్ హాల్ 15 మందికి, కుట్టు యంత్రములు బహుకరించడమైనది.
ఇప్పటి వరుకు శిక్షణ పొందిన వారు 50 శాతము వారి వారి గృహాలలో మరియు, వారి వారి స్వాస్థలాలలో, స్వయముగా, కుట్టుయంత్రములను, ఏర్పరుచుకొని, డబ్బు సంపాదించుకొని, ఆనందపడుతున్నారు.
23 వ బ్యాచ్ లో శిక్షణ పొందిన ( 9 ) మందికి, 7-2-2026 న శివమ్ భజన హాల్ లో ప్రముఖ శివమ్ భజన గాయని శ్రీమతి శర్మద గారు ప్రశంసా పత్రములను అందజేయనున్నారు.
ఈ నాటి 24 వ
బ్యాచ్ స్కిల్ డెవలప్మెంట్ Advanced
Tailoring in Fashion Designing కోర్స్ లో ఈ
రోజు నుండి,అనగా 5-2-2026
నుండి - మూడు
నెలలు పాటు శిక్షణ కొనసాగునని, కోటి
సమితి కన్వీనర్, పి.
విశ్వేశ్వర శాస్త్రి తెలిపారు. ఈ బ్యాచ్ లో మొత్తము 13 మంది
రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఇంకా కొన్ని ఖాళీలు ఉన్నవని,
తెలిపారు. శ్రీమతి వాణి జ్యోతి
ప్రకాశనం గావించి, వేదం, సాయి గాయత్రీ, గాయత్రీ, వేద
మంత్రములతో, ప్రారంభించబడి, ఈ రోజు
తరగతి మొదటి క్లాస్ లో టేప్ మెజర్మెంట్ ను విపులముగా విశదీకరించి, అందరికి అర్ధమగు రీతిలో తెలిపారు. ప్రతి రోజు 11 గంటల నుండి 2 గంటల వరకు
శిక్షణ నిస్తారని తెలిపారు.
ఈ
చిత్రములో శిక్షణ నిస్తున్న దాస వాణి, పాటు 23 వ బ్యాచ్లో శిక్షణ పొందిన వారు కూడా పాల్గొని వారి అనుభములు అన్ని ప్రతి
ఒక్కరు వివరించారు. స్వామి వారికీ మంగళ హారతి సమర్పణతో మొదటి రోజు కార్యక్రమము
ముగిసినది.
REPORT ON THE 24TH BATCH
SKILL DEVELOPMENT (TAILORING) INAUGURATION
Sri Sathya Sai Skill Development Centre – Tailoring
Koti Samithi, Hyderabad
Date: 5 February 2026
The 24th Batch of Skill Development – Advanced Tailoring in Fashion Designing was inaugurated on 5 February 2026 at the Sri Sathya Sai Skill Development Centre, Osman Gunj, Top Khana, Koti Samithi, Hyderabad.
The Convener of Koti Samithi, Sri P. Visweswara Sastry, informed that the training for this batch will be conducted for a duration of three months, starting from today, 5-2-2026. A total of 13 trainees have registered for this batch, and a few seats are still available, he added.
The programme began with Jyoti Prakashanam performed by Smt. Vani Dasa, followed by the chanting of Vedic hymns, Sai Gayatri, Gayatri Mantra, and Veda Mantras, creates a sacred and inspiring atmosphere.
On the first day of training, the Tape Measurement topic was explained in a detailed and easy-to-understand manner, ensuring clarity for all trainees. It was announced that the training sessions will be held every day from 11:00 AM to 2:00 PM.
In this programme, Dasa Vani, the trainer, conducted the class. Trainees from the 23rd batch also participated and shared their learning experiences and benefits gained from the course, which greatly motivated the new trainees.
The first day’s programme concluded with Mangala Harathi offered to Swami.
It was further informed by the Convener, Sri P. Visweswara Sastry, that only a few seats are available in this batch. Interested candidates may register by calling 88865 09410, and seats will be allotted based on eligibility.
S.No Name Cell. No WhatsApp No.
1 Poonam Devi Raj 9951033264
2 Roopa 9100822052 from 7-2-
3 Tabassam 6309656713 from 7-2
4 Neha Begam 7416989075 from 7-2
5 Deepa Rani 7989596953 87907 14640
6 Rohini 6301252560 after 10 days
7 Swetha Mahajan 9704138185
8 Reshama Begam 9347945363
9. T. Sirisha 8688725908
10.B. Rajitha 63015 28832
11. LINGALA Sunitha 9701355219
12.G.VANAJA 8019684231
13. Shobha Rani. 9948007307
============================================
1. DASA VANI COACH. 9347331810
2. VIJAYA LAKSHMI
3. SMT MADHAVI LATHA
4. SMT SUNANDA
5. SMT SRIKALA











.jpg)
No comments:
Post a Comment