INTRODUCTION OF JUTE BAG MAKING TRAINING IN KOTI SAMITHI SKILL DEV TRAINING CENTRE
శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, కోటి సమితి, హైదరాబాద్
Press
Note dt 8-09-2026
ఉచిత జ్యూట్
బాగ్ తయారీ శిక్షణ
గోషామహల్
నియోజక వర్గములోని నిరు పేద మహిళలు, ఈ
శిక్షణకు అర్హులు. వారు వారి ఆధార్ కార్డు కాపీ ను, మరియు (2) పాస్
పోర్ట్ సైజు ఫోటాస్ తీసుకొని వచ్చి పేరు నమోదు చేసుకోగలరు. ఆసక్తి
గలవారు 88865 09410 ఫోన్ చేసి కూడా పేరు నమోదు చేసికొనవచ్చును. ఈ
సదావకాశమును వినియోగించుకోవలసినది.
పి.
విశ్వేశ్వర శాస్త్రి


సాయిరాం 🤝
ReplyDelete